1/20
1........ పట్టనము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్షనొందవలసి వచ్చెను?
A. యెరూషలేము
B. యెరికో
C. గలిలయ
D. సమరయ
2/20
2.ద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మనుష్యులు ఏమియు మిగులకుండ ..........శేషమును ఏరుదురు?
A. ఇశ్రాయేలు
B. ఐగుప్తు
C. బబులోను
D. మోయాబీయుల
3/20
3.ఈ జనులు నా మాటలు వినకున్నారు, .......న్ను విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను?
A. యెహోవాను
B. కట్టడాలను
C. ధర్మశాస్త్రమును
D. పై వన్ని
4/20
4.నా జనమా, పాడు చేయువాడు. హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు..........కట్టుకొని బూడిదె చల్లుకొనుము?
A. రక్షణ వస్త్రము
B. గోనెపట్ట
C. స్తుతి వస్త్రము
D. ధవళవస్త్రము
5/20
5. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన.........యని వారికి పేరు పెట్టబడును?
A. వెండి
B. బంగారం
C. ఇత్తడి
D. పాత్ర
6/20
6.............చేసిన యెడల నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును?
A. నిర్దోషి రక్తము చిందింపకూడదు
B. అన్యదేవతలను అనుసరింపకూడదు
C. తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకూడదు
D. పై వన్ని
7/20
7. నేను.......నకు చేసినట్లు నామందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును?
A. ఐగుప్తునకు
B. బాబేలునకు
C. షిలోహునకు
D. బేతేలునకు
8/20
8.................దేవతకు పిండివంటలు చేయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు?
A. అప్తారోతు
B. అస్తార్తే
C. ఇప్తార్
D. ఆకాశరాణి
9/20
9.ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున నేను వారితో...............చెప్పలేదు?
A. దహనబలులను, బలులనుగూర్చి
B. ఆజ్ఞలు, కట్టడాలను గూర్చి
C. ఆశీర్వాదము, ఆరోగ్యమును గూర్చి
D. బానిసత్వము, బబులోను చెరను గూర్చి
10/20
10.నేను అనుదినము పెందలకడ లేచి ఎవరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని?
A. ప్రవక్తలైన నా సేవకులను
B. రాజులైన నా సేవకులను
C. యాజకులైన నా సేవకులను
D. పై వన్ని
11/20
11.వారు నా మాట వినకయున్నారు. వారు (యూదా రాజ్యము ప్రజలు) తమ పితరులకంటె మరి............లైరి
A. మూర్ఖులైరి
B. సోమరులైరి
C. దుష్టులైరి
D. విశ్వాసులైరి
12/20
12. నా మందిరము అపవిత్రపడునట్లు వారు (యూదా రాజ్యము ప్రజలు) దానిలో.........ఉంచియున్నారు?
A. పిండి వంటలను
B. హేయ వస్తువులను
C. సుంకమును
D. పై వన్ని
13/20
13.తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న ........నందు బలిపీఠములను కట్టుకొనియున్నారు?
A. తోఫెతు
B. షిలోహు
C. గాదు
D. గెషూరు
14/20
14. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్హన్నోము లోయ అనియైనను అనబడక .................లోయ అనబడును?
A. ఏలాలోయ
B. ఆకోరులోయ
C. బెరాకాలోయ
D. వధలోయ
15/20
15. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో........మాటలాడును?
A. ప్రేమగా
B. కోపముగా
C. బాధగా
D. సమాధానముగా
16/20
16. .........చేయుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను?
A. దేవుని మాట వినకున్నారు
B. ధర్మశాస్త్రమును విసర్జించారు
C. బయలుదేవతలను అనుసరించారు
D. పై వన్ని
17/20
17. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెను?
A. జ్ఞానమును బట్టి
B. శౌర్యమును బట్టి
C. యెహోవాను బట్టి
D. ఐశ్వర్యమును బట్టి
18/20
18. ఆకాశమందు అగపడు చిహ్నములకు మీరు................?
A. నమస్కారింపకూడదు
B. పూజింపకూడదు
C. మ్రొక్కకూడదు
D. భయపడకూడదు
19/20
19.యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే.........?
A. రాజు
B. దేవుడు
C. యాజకుడు
D. పై వన్ని
20/20
20. ఆయన తన బలముచేత ........... సృష్టించెను?
A. మానవుని
B. ప్రపంచమును
C. సూర్యున్ని
D. భూమిని
Result: