1/20
1. జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు.............?
A. యెహోవా
B. బయలు
C. విగ్రహములు
D. ఐగుప్తీయులు
2/20
2. నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని యిర్మీయాతో చెప్పినది ఎవరు?
A. యెబూసీయులు
B. గలీలియులు
C. అనాతోతులు
D. హెబ్రీయులు
3/20
3. నా స్వాస్థ్యము నాకు అడవిలోని ............. వంటిదాయెను; గనుక నేను ఆమెకు విరోధినైతిని.?
A. సింహము
B. మృగము
C. పాము
D. గాడిద
4/20
4. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా........ నేర్చుకొనిన యెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు?
A. ప్రార్థించుట
B. ఉపవాసముండుట
C. పాశ్చత్తపముపడుట
D. యెహోవా జీవము తోడని
5/20
5. యెహోవా దేవుడు యిర్మీయాతో నీవు వెళ్లి............నరా నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము అని చెప్పెను?
A. కొబ్బరినార
B. జనుపనార
C. అవిసెనార
D. సన్ననినార
6/20
6.యిర్మీయా ఏ నది నొద్దకు పోయి దానిని దాచిపెట్టెను?
A. గీహోను
B. యూఫ్రటీసు
C. అర్నోను
D. యొర్దాను
7/20
7. నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసి కొంటిని; నేను దానిని చూడగా........గా యుండెను?
A. ఎండిపోయియుండెను
B. క్రొత్తదానివలె యుండెను
C. చెదలు పట్టియుండెను
D. చెడిపోయి యుండెను
8/20
8. ఆ నడికట్టుకు జరిగిన విధముగానే ...........ను నేను భంగపరచుదును?
A. యూదా వారి గర్వమును
B. యెరూషలేము నివాసుల గర్వమును
C. A&B రెండు
D. A&B రెండు కవు
9/20
9. చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు................?
A. గర్వపడకుడి
B. భయపడకుడి
C. మెలకువగానుండి ప్రార్థనచేయుడి
D. ఉపవాసముండుడి
10/20
10. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని..........?
A. ఆయనకు బలులార్పించుడి
B. ఆయనను వేడుకొనుడి
C. ఆయనకు ప్రార్థించుడి
D. ఆయనను కొనియాడుడి
11/20
11. మీరు ఆ మాట (యిర్మీయా 13:16 లోని మాట) విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను (యిర్మీయా) చాటున......?
A. ప్రార్థించెదను
B. ఏడ్చుదును
C. నవ్వేదను
D. పాశ్చత్తపము నొందెదను
12/20
12. కూషుదేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలదా? తన మచ్చలను మార్చుకొనగలదా?
A. అడవి గుర్రము
B. తాబేలు
C. కంచరగాడిద
D. చిరుతపులి
13/20
13. యెహోవా యిర్మీయాతో ఇట్లనెను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజలనిమిత్తము...........?
A. ప్రార్థన చేయకుము
B. ప్రార్థన చేయుము
C. ప్రవచింపుము
D. ప్రవచింపకుము
14/20
14. ప్రవక్తలు నా నామమునుబట్టి ...........ప్రకటించుచున్నారు ?
A. మేలు గూర్చి
B. కీడును గూర్చి
C. అబద్ధములు
D. సత్యములు
15/20
15. నేను (యెహోవా)……….... పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు ?
A. ఇశ్రాయేలీయులను
B. బబులోను వారిని
C. ప్రవక్తలను
D. తెగుళ్లను
16/20
16......................... నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు ?
A. అబ్రాహాము ఇస్సాకు యాకోబు
B. దావీదు సొలొమోను
C. ఏలియా ఎలీషా
D. మోషే సమూయేలు
17/20
17. యూదారాజైన హిజ్కియా కుమారుడగు యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను ?
A. యెహోయాకీము
B. ఆహాజు
C. మనష్లే
D. ఆమోను
18/20
18. నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా................... నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును?
A. నా యందు
B. నా సన్నిధిని
C. నా ప్రక్కన
D. నా పక్షాన
19/20
19. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టిన యెడలనీవు .........వలె ఉందువు ?
A. నా నాలుక
B. నా ముఖము
C. నా హృదయము
D. నా నోటివలె
20/20
20.నిన్ను రక్షిచుటకును............. నేను నీకు తోడైయుందును?
A. నిన్ను రక్షిచుటకును
B. నిన్ను క్షమించుటకును
C. నిన్ను విడిపించుటకు
D. నిన్ను కరుణించుటకును
Result: