1/30
1ప్ర. Happiness అనగా అర్ధము ఏమిటి?
Ⓐ సంతోషము
Ⓑ ఆనందము
Ⓒ ఉల్లాసము
Ⓓ పైవన్నియు
2/30
2ప్ర. ఏమిగల పెదవులు రాజులకు "సంతోష"కరములు?
Ⓐ మంచి
Ⓑ నీతి
Ⓒ శుద్ధి
Ⓓ భుద్ధి
3/30
3ప్ర. ఎవరు "సంతోషించుదురు"గాక అని దావీదు అనెను?
Ⓐ నీతిమంతులు
Ⓑ బలవంతులు
Ⓒ క్తిపరులు
Ⓓ నవంతులు
4/30
4ప్ర."సంతోషము"గల ఏమి ఆరోగ్యకారణము?
Ⓐ ముఖము
Ⓑ దేహము
Ⓒ మనస్సు
Ⓓ కన్నులు
5/30
5ప్ర."సంతోష"హృదయము ముఖమునకు ఏమి ఇచ్చును?
Ⓐ అందము
Ⓑ శుద్ధి
Ⓒ దృష్టి
Ⓓ తేట
6/30
6ప్ర.ఒకడు తన యొక్క దేనివలన "సంతోషించునట్లు"కలుగు వీలు దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను?
Ⓐ ధనసమృద్ధి
Ⓑ ఐశ్వర్యము
Ⓒ కష్టార్జితము
Ⓓ బహుసంపద
7/30
7ప్ర. నీతిమంతుల ఏమి "సంతోషము"పుట్టించును?
Ⓐ ఆశ
Ⓑ ఆస్తి
Ⓒ మాట
Ⓓ నీతి
8/30
8ప్ర. దేవుడు నీ యొక్క వేటిని అంగీకరించెను గనుక "సంతోషముతో"అన్నము తినుమని ప్రసంగి చెప్పెను?
Ⓐ ప్రార్ధనలను
Ⓑ మొర్రలను
Ⓒ క్రియలను
Ⓓ జాపనలను
9/30
9ప్ర. మంచివాని యొక్క ఏమి వానికే "సంతోషమిచ్చును"?
Ⓐ నడత
Ⓑ స్వభావము
Ⓒ ప్రవర్తన
Ⓓ తెలివి
10/30
10ప్ర. బుద్ధిలేని వానికి ఏమి "సంతోషకరము"?
Ⓐ మూర్ఖత్వము
Ⓑ భక్తిహీనత
Ⓒ కోపము
Ⓓ మూఢత
11/30
11ప్ర. భక్తులు "సంతోష"భరితులై తమ పడకల మీద ఏమి చేయుదురు?
Ⓐ ఆనందగానము
Ⓑ ఉల్లాసగానము
Ⓒ సంతోషగానము
Ⓓ ఉత్సాహగానము
12/30
12ప్ర. దేనిని ప్రేమించువాడు తన తండ్రిని "సంతోషపరచును"?
Ⓐ జ్ఞానమును
Ⓑ వివేచనను
Ⓒ వివేకమును
Ⓓ తెలివిని
13/30
13ప్ర. నీతిమంతులు ఏమగుట పట్టణమునకు"సంతోషకరము"?
Ⓐ ఎదుగుట
Ⓑ ప్రబలుట
Ⓒ వర్ధిల్లుట
Ⓓ హెచ్చగుట
14/30
14ప్ర.మూర్ఖులు దుష్టులు ఏమి చేయ "సంతోషింతురు"?
Ⓐ చెడు
Ⓑ పాడు
Ⓒ చెరుపు
Ⓓ కీడు
15/30
15ప్ర.సమాధానపరచుటకై ఏమి చెప్పువారు "సంతోషభరితులగుదురు"?
Ⓐ యోచన
Ⓑ ఆలోచన
Ⓒ సూచన
Ⓓ విజ్ఞాపన
16/30
1ప్ర. అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇమ్మని ఎవరు అర్తహషస్త రాజును అడిగెను?
Ⓐ మొర్ధెకై
Ⓑ నెహెమ్యా
Ⓒ దానియేలు
Ⓓ అహజ్యా
17/30
2ప్ర. అడవులలో మ్రానులు నరకకయు నుందురని యెహోవా ఇశ్రాయేలీయుల గూర్చి ఎవరి ద్వారా సెలవిచ్చెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెహెజ్కేలు
Ⓒ యెషయా
Ⓓ నాతాను
18/30
3ప్ర. అడవిమృగములన్నియు నావే కదా, అను యెహోవా మాటను ఎవరు చెప్పెను?
Ⓐ ఆసాపు
Ⓑ నాతాను
Ⓒ యెషయా
Ⓓ ఆమోసు
19/30
4ప్ర. దేని ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించియున్నానని యెహోవా అనెను?
Ⓐ గిలాదు
Ⓑ లెబానోను
Ⓒ కర్మెలు
Ⓓ మీసారు
20/30
5ప్ర. యాకోబు సంతతిలో శేషించినవారు అడవిమృగములలో దేని వలె నుందురు?
Ⓐ ఎలుగుబంటి
Ⓑ చిరుతపులి
Ⓒ పొట్టేలు
Ⓓ సింహము
21/30
6ప్ర. ప్రవక్తయైన గాదు యూదా దేశమునకు పారిపొమ్మని చెప్పగా దావీదు ఏ అడవిలో చొచ్చెను?
Ⓐ హారెతు
Ⓑ జీపు
Ⓒ హెబెరు
Ⓓ గిలాదు
22/30
7ప్ర. అడవికి పోయి పెరిజ్జీయుల రెఫాయీయుల దేశములో చెట్లు నరకుకొనుడని యెహోషువ ఎవరితో చెప్పెను?
Ⓐ గాదీయులతో
Ⓑ ఆషేరీయులతో
Ⓒ యోసేపుపుత్రులతో
Ⓓ రూబేనీయులతో
23/30
8ప్ర. అడవి ఏమియై కస్తూరిపుష్పము వలె పూయును?
Ⓐ సంతోషించి
Ⓑ ఉల్లసించి
Ⓒ ఆనందించి
Ⓓ ఉత్సాహించి
24/30
9ప్ర. యెహోవా అడవి పొదలను దేనితో కొట్టివేయును?
Ⓐ గొడ్డలితో
Ⓑ ఖడ్గముతో
Ⓒ ఇనుపకత్తితో
Ⓓ రాగిఈటెతో
25/30
10ప్ర.ఏది అగ్నివలె మండి అడవిపొదలలో రాజును?
Ⓐబలహీనత
Ⓑ నీతిహీనత
Ⓒ బుద్ధిహీనత
Ⓓ భక్తిహీనత
26/30
11ప్ర.ఏ రాజుయొక్క అడవిచెట్ల శేషము కొంచెమగునని యెహోవా అనెను?
Ⓐ అష్షూరు
Ⓑ ఎదోము
Ⓒ మోయాబు
Ⓓ ఐగుప్తు
27/30
12ప్ర.నేను అగ్నికి అప్పగించిన అడవిచెట్లలో ఏ చెట్టు వంటివారు ఇశ్రాయేలీయులు అని యెహోవా అనెను?
Ⓐ మేడి
Ⓑ తుమ్మ
Ⓒ ద్రాక్షా
Ⓓ తాడి
28/30
13ప్ర. అడవిలో ఏ వృక్షములను నాటెదనని యెహోవా అనెను?
Ⓐ తమాల
Ⓑ సరళ
Ⓒ నేరెడి
Ⓓ పైవన్నీ
29/30
14ప్ర. యెహోవా వచ్చుచున్నపుడు ఆడవిలో ఏమి పారును?
Ⓐ జలములు
Ⓑ నదులు
Ⓒ కాలువలు
Ⓓ వాగులు
30/30
15ప్ర. అడవి వృక్షములలో ఏ వృక్షమున్నట్లు పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడని షూలమ్మితీ అనెను?
Ⓐ దాడిమ
Ⓑ జల్దరు
Ⓒ అంజూర
Ⓓ ద్రాక్షా
Result: