1/30
1ప్ర.Reward అనగా ఏమిటి?
Ⓐ ప్రతిఫలము
Ⓑ బహుమానము
Ⓒ లాభము
Ⓓ పైవన్నీ
2/30
2ప్ర.మేము యెహోవాను గూర్చి ప్రార్ధన చేయుటచేత మాకేమి ”లాభము”అని ఎవరు చెప్పుదురు?
Ⓐ ఉపదేశములు
Ⓑ న్యాయవిధులు
Ⓒ శాసనములు
Ⓓ జ్ఞానవాక్కులు
3/30
3ప్ర. ఎవరికి "ప్రతిఫలము"ఇమ్మని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
Ⓐ మూఢులకు
Ⓑ మూర్ఖులకు
Ⓒ గర్విష్టులకు
Ⓓ కఠినులకు
4/30
4ప్ర.దేనిని విత్తువాడు శాశ్వతమైన సంతతి"బహుమానము"నొందును?
Ⓐ నీతిని
Ⓑ ప్రేమను
Ⓒ దయను
Ⓓ జాలిని
5/30
5ప్ర.దేని విషయమై భయభక్తులు గలవాడు"లాభము"పొందును?
Ⓐ సత్యము
Ⓑ ಆಜ್ಞ
Ⓒ కట్టడ
Ⓓ విధి
6/30
6ప్ర. ఎవరి వలన కలుగు "లాభము"నిలువదు?
Ⓐ మూర్ఖుని
Ⓑ కొండెగాని
Ⓒ మూఢుని
Ⓓ కపటుని
7/30
7ప్ర. ఎవరు భూమి మీద "ప్రతిఫలము"పొందుదురు?
Ⓐ బుద్ధిమంతులు
Ⓑ బలవంతులు
Ⓒ నీతిమంతులు
Ⓓ శక్తిమంతులు
8/30
8ప్ర. మేము యెహోవాను గూర్చి ప్రార్ధన చేయుటచేత మాకేమి "లాభము"అని ఎవరు చెప్పుదురు?
Ⓐ బుద్ధిహీనులు
Ⓑ మూర్ఖచిత్తులు
Ⓒ నీతిహీనులు
Ⓓ భక్తిహీనులు
9/30
9ప్ర.నా జనుల హృదయము"లాభమును" ఆపేక్షించుచున్నదని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ యెహెజ్కేలుతో
Ⓑ యిర్మీయాతో
Ⓒ యెషయాతో
Ⓓ యోవేలుతో
10/30
10ప్ర. దేని వలన వచ్చు "లాభమును"ఉపేక్షించువాడు ఉన్నతస్థలమున నివసించును?
Ⓐ ఉదారము
Ⓑ నిర్భంధము
Ⓒ అన్యాయము
Ⓓ మోసము
11/30
11ప్ర. యెహోవా ఇచ్చు "బహుమానము" ఆయన యొద్దనే యున్నదని సీయోను కుమార్తెకు తెలియజేయుడని ఎవరు ప్రవచించెను?
Ⓐ ఆమోసు
Ⓑ యోవేలు
Ⓒ యెషయా
Ⓓ జెకర్యా
12/30
12ప్ర. దేశములోని అధిపతులు "బహుమానము"కోరుదురని ఎవరు అనెను?
Ⓐ ఆమోసు
Ⓑ ఓబద్యా
Ⓒ నహూము
Ⓓ మీకా
13/30
13ప్ర. నన్ను ఏమి చేయువారికి "ప్రతిఫలము" ఇచ్చెదనని యెహోవా అనెను?
Ⓐ ద్వేషించువారికి
Ⓑ విసర్జించువారికి
Ⓒ త్రోసివేసినవారికి
Ⓓ మరచినవారికి
14/30
14ప్ర. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దేనికి "ప్రతిఫలము"?
Ⓐ మాన్యతకు
Ⓑ వివేకమునకు
Ⓒ వినయమునకు
Ⓓ జ్ఞానమునకు
15/30
15ప్ర.ఏది యెహోవా ఇచ్చు "బహుమానమే"?
Ⓐ భూఫలము
Ⓑ క్రియాఫలము
Ⓒ వెలుగుఫలము
Ⓓ గర్భఫలము
16/30
1ప్ర.దాను యాకోబునకు ఎన్నవ కుమారుడు?
Ⓐ అయిదవ
Ⓑ మూడవ
Ⓒ యేడవ
Ⓓ రెండవ
17/30
2ప్ర. దాను యొక్క తల్లి ఎవరు?
Ⓐ లేయా
Ⓑ జిల్ఫా
Ⓒ బిల్హా
Ⓓ రాహేలు
18/30
3ప్ర. ఏ భాషలో "యెహోవా నా న్యాయాధిపతి"అని దాను పేరుకు అర్ధము?
Ⓐ సిరియ
Ⓑ హెబ్రీ
Ⓒఅరబీ
Ⓓకల్దీయ
19/30
4ప్ర. దాను దారిలో కట్లపాముగాను ఉండునని ఎవరు అనెను?
Ⓐ మోషే
Ⓑ రాహేలు
Ⓒ యేహొషువ
Ⓓ యాకోబు
20/30
5ప్ర.దాను సింహపుపిల్ల అని ఎవరు అనెను?
Ⓐ రాహేలు
Ⓑ మోషే
Ⓒ యేహొషువ
Ⓓయాకోబు
21/30
6ప్ర. త్రోవలో సర్పముగా ఉన్న దాను ఏమి కరచును?
Ⓐ గుర్రపుమడిమెలు
Ⓑ లేళ్ళ మెడలు
Ⓒ సింహములతల
Ⓓ దుప్పుల చేతులు
22/30
7ప్ర. దాను తన కుమారుడైన ఎవరితో ఐగుప్తునకు వెళ్లెను?
Ⓐ ఆప్బేలు
Ⓑ హెబెరు
Ⓒ హుషీము
Ⓓ బెరీయా
23/30
8ప్ర. దాను కుమారులకు ఎవరు ప్రధానుడు?
Ⓐ నూసీయేలు
Ⓑ అహీయెజెరు
Ⓒ ఉజ్జీయేలు
Ⓓ ఎలియాజరు
24/30
9ప్ర. విచిత్రమైన పనులు చేయుటలో బెసలేలుకు తోడుగా యెహోవా దాను గోత్రికుడైన ఎవరిని చేసెను?
Ⓐ అహీమయస్సు
Ⓑ అహీకాము
Ⓒ అబ్రీకాము
Ⓓ ఆహోలీయాబు
25/30
10ప్ర. సింహపుపిల్ల యైన దాను ఎక్కడ నుండి దుమికి దాటును?
Ⓐ కర్మెలు
Ⓑ బేతేలు
Ⓒ బాషాను
Ⓓ పియోను
26/30
11ప్ర. దానీయులు ఎక్కడ నిలిచిరని దెబోరా అనెను?
Ⓐ ఓడల
Ⓑ కొండల
Ⓒ బావుల
Ⓓ రేవుల
27/30
12ప్ర. దాను వంశము నుండి వచ్చిన బలాఢ్యుడు ఎవరు?
Ⓐ దావీదు
Ⓑ గిద్యోను
Ⓒ సమ్సోను
Ⓓ యోవాబు
28/30
13ప్ర. ఎవరి దినముల వరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు?
Ⓐ మోషే
Ⓑ న్యాయాధిపతుల
Ⓒ యేహొషువ
Ⓓ సమూయేలు
29/30
14ప్ర. పూర్వపు ఏ పేరు కలిగినదాని యందు దానీయులు పట్టణము కట్టి"దాను"అని పేరు పెట్టెను?
Ⓐ కెమీషు
Ⓑ హమీషు
Ⓒ లాయిషు
Ⓓ మెరెషు
30/30
15ప్ర. దాను ఎవరి గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును?
Ⓐ లేవి
Ⓑ యూదా
Ⓒ దావీదు
Ⓓ ఇశ్రాయేలు
Result: