1/30
1ప్ర. యాకోబుతో ఏమి చేసి ఏశావు తన జ్యేష్ఠత్వమును "అమ్మి"వేసెను?
Ⓐ ప్రమాణము
Ⓑ నిబంధన
Ⓒ వాగ్దానము
Ⓓ నిశ్చయము
2/30
2ప్ర. తమ తండ్రి తమ్మును "అమ్మి"వేసెనని ఎవరు అనెను?
Ⓐ ఆదా; సిల్లా
Ⓑ మిల్కా ; నోయా
Ⓒ లేయా; రాహేలు
Ⓓ మేరబు ; మీకాలు
3/30
3ప్ర. ఎవరు యోసేపును పోతీఫరునకు "అమ్మి"వేసిరి?
Ⓐ యోసేపు అన్నలు
Ⓑ మిద్యానీయులు
Ⓒ అమ్మోనీయులు
Ⓓ ఎదోమీయులు
4/30
4ప్ర. బీదవాడైన సహోదరుడు తన స్వాస్థ్యములో కొంత"అమ్మిన"తరువాత అదిఆతని యొక్క ఎవరు విడిపించవచ్చును?
Ⓐ నెళవలులు
Ⓑ యాజకుడు
Ⓒ పొరుగువాడు
Ⓓ సమీపబంధువుడు
5/30
5ప్ర. ఇశ్రాయేలీయులు యెహోవాను మరచినప్పుడు యెహోవా వారిని ఎవరి చేతికి "అమ్మి"వేసెను?
Ⓐ “ సేనాధిపతియైన సీసెరా
Ⓑ ఫిలిష్తీయుల
Ⓒ మోయాబు రాజు
Ⓓ పైవారందరి
6/30
6ప్ర. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే "అమ్ముకొని"యున్నావని ఎవరు ఆహాబుతో అనెను?
Ⓐ ఏలీయా
Ⓑ అహీయా
Ⓒ ఎలీషా
Ⓓ హనానీ
7/30
7ప్ర. యెహోవా దృష్టికి ఏమి చేయుటకై ఇశ్రాయేలీయులు తమ్మును తాము అమ్ముకొనిరి"?
Ⓐ తిరుగుబాటు
Ⓑ హేయక్రియలు
Ⓒ చెడుతనము
Ⓓ దోషములు
8/30
8ప్ర. అన్యులకు "అమ్మబడిన "యూదులను మా శక్తికొలది విడిపించితిమని ఎవరు అనెను?
Ⓐ ఎజ్రా
Ⓑ నెహెమ్యా
Ⓒ నోవద్యా
Ⓓ మెషెకు
9/30
9ప్ర. విశ్రాంతిదినములో ఎవరు యూదులకు చేపలు నానావిధ వస్తువులను "అమ్ము"చుండిరి?
Ⓐ మిద్యానీయులు
Ⓑ కనానీయులు
Ⓒ సీదోనీయులు
Ⓓ తూరు దేశస్థులు
10/30
10ప్ర. మీరు ఊరకయే "అమ్మ"బడితిరని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ షొమ్రొనుతొ
Ⓑ సీయోనుతో
Ⓒ అష్షూరుతో
Ⓓమోయాబుతో
11/30
11ప్ర. భూములు ఇండ్లు కలిగిన వారందరు వాటిని అమ్మి,"అమ్మిన"వెల తెచ్చి ఎవరి పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి?
Ⓐ యాజకుల
Ⓑ ఘనుల
Ⓒ ప్రధానుల
Ⓓ అపొస్తలుల
12/30
12ప్ర.కాలము వచ్చుచున్నప్పుడు "అమ్ము"వానికి ఏమి ఉండపనిలేదని యెహోవా అనెను?
Ⓐ భారము
Ⓑ దు:ఖము
Ⓒ భయము
Ⓓ కలవరము
13/30
13ప్ర. అన్యజనులు యూదా యెరూషలేము వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై ఎవరికి"అమ్మి"వేసితిరి?
Ⓐ గ్రేకీయులకు
Ⓑ తూరీయులకు
Ⓒ సీనీయులకు
Ⓓ సీదోనీయులకు
14/30
14ప్ర. ఇశ్రాయేలు జనులు దాని ద్రవ్యముకై ఎవరిని "అమ్మి"వేయుదురని యెహోవా అనెను?
Ⓐ ప్రవక్తలను
Ⓑ యాజకులను
Ⓒ నీతిమంతులను
Ⓓ అధిపతులను
15/30
15 ప్ర. దొంగత్రాసు వేసి ధాన్యమును "అమ్ము"నట్లు అమావాస్య యెప్పుడై పోవునో అని చెప్పుకొనువారికి యెహోవా ఎవరి ద్వారా సెలవిచ్చెను?
Ⓐ హోషేయ
Ⓑ హగ్గయి
Ⓒ యోవేలు
Ⓓ ఆమోసు
16/30
1ప్ర. దేవుడు దేనిని ప్రేమించి తన అద్వితీయ"కుమారుని"అనుగ్రహించెను?
Ⓐ లోకమును
Ⓑ ప్రపంచమును
Ⓒ దేశమును
Ⓓ మానవుని
17/30
2ప్ర. కన్యక గర్భవతియై "కుమారుని"కని అతనికి ఏమని పేరు పెట్టును?
Ⓐ ఇమ్మానుయేలు
Ⓑ మహేరుషాలాల్
Ⓒ యోషీయా
Ⓓ లెమూయేలు
18/30
3ప్ర. కన్యకయైన మరియ గర్భము నుండి పుట్టిన "కుమారునికి"యేసు అని ఎవరు పేరు పెట్టెను?
Ⓐ దూత
Ⓑ మరియ
Ⓒ యోసేపు
Ⓓ సుమెయోను
19/30
4ప్ర."కుమారుడైన "యేసు తన ప్రజలను వారి యొక్క వేటి నుండి ఆయనే రక్షించును?
Ⓐ ఆపదల
Ⓑ కుట్రల
Ⓒ కష్టముల
Ⓓ పాపముల
20/30
5ప్ర. యేసు ఏమియై సర్వోన్నతుని "కుమారుడన"బడును?
Ⓐ పెద్దవాడై
Ⓑ గొప్పవాడై
Ⓒ శ్రేష్టుడై
Ⓓ ఉన్నతుడై
21/30
6ప్ర. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనిన మరియ ద్వారా పుట్టిన శిశువు ఏమియై దేవుని"కుమారుడన"బడును?
Ⓐ బలాఢ్యుడై
Ⓑ దీనుడై
Ⓒ పరిశుద్దుడై
Ⓓ ధన్యుడై
22/30
7ప్ర. నీవు సజీవుడవైన దేవుని"కుమారుడవని"ఎవరు యేసుతో అనెను?
Ⓐ ఫిలిప్పు
Ⓑ యోహాను
Ⓒ యాకోబు
Ⓓ పేతురు
23/30
8ప్ర. బోధకుడా, నీవు దేవుని"కుమారుడవని"ఎవరు యేసుతో అనెను?
Ⓐ ఫిలిప్పు
Ⓑ నీకొదేము
Ⓒ నతనయేలు
Ⓓ తోమా
24/30
9' ప్ర. నీవు నాప్రియ"కుమారుడవు"నీ యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఎక్కడ నుండి యేసును గూర్చి వచ్చెను?
Ⓐ మేఘములో
Ⓑ వాయువులో
Ⓒ కొండలలో
Ⓓ ఆకాశములో
25/30
10ప్ర. యేసు తన శిష్యుల యెదుట ఏమి పొందినప్పుడు,ఈయన నా ప్రియ"కుమారుడు"అను శబ్ధము మేఘములో నుండి పుట్టెను?
Ⓐ పరిశుధ్ధాత్మను
Ⓑ రూపాంతరమును
Ⓒ బాప్తిస్మమును
Ⓓ సూర్యతేజస్సును
26/30
11ప్ర. అపవిత్రాత్మలు పట్టినవారు యేసును చూడగానే ఆయన యెదుట ఏమి చేసి నీవు దేవుని"కుమారుడవని" చెప్పుచు కేకలు వేసిరి?
Ⓐ నమస్కరించి
Ⓑ వందనము చేసి
Ⓒ సాగిలపడి
Ⓓ మోకరిల్లి
27/30
12ప్ర. నీవు లోకమునకు రావలసిన దేవుని"కుమారుడవని" ఎవరు యేసుతో అనెను?
Ⓐ మరియ
Ⓑ అన్న
Ⓒ మార్త
Ⓓ లాజరు
28/30
13ప్ర. యేసు దేవుని"కుమారుడని"నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితినని ఎవరు అనెను?
Ⓐ యోహాను
Ⓑ యోసేపు
Ⓒ సుమెయోను
Ⓓ నతనయేలు
29/30
14ప్ర.ఏ దేశములో ఉన్న దయ్యములు పట్టినవాడు యేసును చూచి సర్వోన్నతుడైన దేవుని"కుమారుడా"అని అనెను?
Ⓐ గెదరేయుల
Ⓑ గెరసీనీయుల
Ⓒ సిరియ
Ⓓ కపెర్నహూము
30/30
15ప్ర. యేసు ప్రాణము విడుచుట చూచిన ఎవరు నిజముగా ఈ మనుష్యుడు దేవుని"కుమారుడే" అని చెప్పెను?
Ⓐ నీకోదేము
Ⓑ ప్రధానయాజకుడు
Ⓒ పిలాతు
Ⓓ శతాధిపతి
Result: