1/100
Q) ప్రపంచంలోకెల్లా ఎక్కువ 'పక్షులు' కలిగి ఉన్న దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ జపాన్
ⓓ కొలంబియా
2/100
Q) 'ఉక్కుని' సైతం జీర్ణించుకోగలిగే జంతువు ఏది?
ⓐ సింహం
ⓑ ఏనుగు
ⓒ పులి
ⓓ ముసలి
3/100
Q) ఈ క్రిందివాటిలో 'పిల్లలకి' జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది?
ⓐ చీమ
ⓑ పిల్లి
ⓒ తేలు
ⓓ సీతాకోకచిలుక
4/100
Q) మూడు 'గుండెలు' కలిగి ఉండే జంతువు ఏది?
ⓐ ముసలి
ⓑ జింక
ⓒ చేప
ⓓ ఆక్టోపస్
5/100
Q) వెనక్కి ఎగురగలిగే ఒకే ఒక పక్షి ఏది?
ⓐ హమ్మింగ్ బర్డ్
ⓑ కింగ్ ఫిషర్
ⓒ నిప్పుకోడి
ⓓ గుడ్లగూబ
6/100
Q) దోమలు లేని దేశం ఏది?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ అమెరికా
ⓒ చైనా
ⓓ ఐస్ లాండ్
7/100
Q) తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి?
ⓐ తైలాండ్
ⓑ శ్రీలంక
ⓒ మలేష్యా
ⓓ ఇండియా
8/100
Q) ప్రపంచంలోకెల్లా అతి చిన్న పక్షి ఏది?
ⓐ పావురం
ⓑ కింగ్ ఫిషర్
ⓒ గుడ్లగూబ
ⓓ హమ్మింగ్ బర్డ్
9/100
Q) ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జంతువు ఏది?
ⓐ సింహం
ⓑ ఏనుగు
ⓒ జిరాఫి
ⓓ నీలి తిమింగిలం
10/100
Q) భారతదేశంలో అతిచిన్న రాష్ట్రం ఏది?
ⓐ అస్సాం
ⓑ హర్యానా
ⓒ గోవ
ⓓ బీహార్
11/100
Q) భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?
ⓐ తెలంగాణ
ⓑ తమిళనాడు
ⓒ రాజస్తాన్
ⓓ మహారాష్ట్ర
12/100
Q) ఇండియాకు, అమెరికాకు ఎంత సమయం తేడా?
ⓐ 8.30 ని”
ⓑ 10.30 ని”
ⓒ 9.30 ని”
ⓓ 9 గంటలు
13/100
Q) భారతదేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
ⓐ కేరళ
ⓑ తమిళనాడు
ⓒ కర్ణాటక
ⓓ గుజరాత్
14/100
Q) 'పంజాబ్ రాష్ట్రానికి' ఆ పేరు ఎలా వచ్చింది?
ⓐ కోటల వల్ల
ⓑ నదుల వల్ల
ⓒ బట్టల వల్ల
ⓓ కొన్ని పద్దతుల వల్ల
15/100
Q) ప్రపంచంలోకెల్లా ఏ దేశంలో 'ఆపిల్' పంట ఎక్కువగా పండుతుంది?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ ఇటలీ
16/100
Q) నది లేని దేశం ఏది?
ⓐ సౌదీ అరేబియా
ⓑ జర్మనీ
ⓒ ఇటలీ
ⓓ అమెరికా
17/100
Q) మొత్తం ఏడు ఖండాలలో ఎక్కువ దేశాలు కలిగి ఉన్న ఖండం ఏది?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ యూరోప్
ⓒ ఆఫ్రికా
ⓓ నార్త్ అమెరికా
18/100
Q) మొట్టమొదటిగా 'సూర్యుడు' ఏ దేశంలో ఉదయిస్తాడు?
ⓐ అమెరికా
ⓑ ఇండియా
ⓒ రష్యా
ⓓ న్యూ జీలాండ్
19/100
Q) ఈ క్రిందివాటిలో అత్యంత విషం గల చేప ఏది?
ⓐ సొర చేప
ⓑ పులస చేప
ⓒ రాతి చేప
ⓓ వాలుగ చేప
20/100
Q) ఈ క్రింది రాష్ట్రాలలో సముద్రమున్న రాష్ట్రం ఏది?
ⓐ West Bengal
ⓑ Telangana
ⓒ Rajasthan
ⓓ Uttar Pradesh
21/100
Q) భారతదేశంలో ఎక్కువమంది 'అందమైన అమ్మాయిలు' ఉండే రాష్ట్రం ఏది?
ⓐ Telangana
ⓑ Andra Pradesh
ⓒ Assam
ⓓ Tamilnadu
22/100
Q) భారతదేశంలో సముద్రమున్న రాష్ట్రాలు ఎన్ని?
ⓐ 20 రాష్ట్రాలు
ⓑ 10 రాష్ట్రాలు
ⓒ 15 రాష్ట్రాలు
ⓓ 9 రాష్ట్రాలు
23/100
Q) భారతదేశంలో ఎక్కువుగా ఏ పంట పండుతుంది?
ⓐ వరి
ⓑ చెరుకు
ⓒ జొన్నలు
ⓓ రాగులు
24/100
Q) ఈ క్రింది రాష్ట్రలలో ఏ రాష్ట్రంలో సూర్యకాంతి ఎక్కువ వస్తుంది?
ⓐ Gujarat
ⓑ Rajasthan
ⓒ Kerala
ⓓ Tamilnadu
25/100
Q) భారతదేశంలో తక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
ⓐ Assam
ⓑ Goa
ⓒ Haryana
ⓓ Sikkim
26/100
Q) భారతదేశంలోని రాష్ట్రాలలో అతిచిన్న రాష్ట్రం ఏది?
ⓐ Assam
ⓑ Goa
ⓒ Mizoram
ⓓ Haryana
27/100
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ చరిత్రకు సంబంధించిన కోటలు ఉన్నాయి?
ⓐ Kerala
ⓑ Telangana
ⓒ Rajasthan
ⓓ Odisha
28/100
Q) 'చదరంగం' ఏ దేశంలో పుట్టింది?
ⓐ America
ⓑ India
ⓒ China
ⓓ Spain
29/100
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉంది?
ⓐ Haryana
ⓑ Uttar Pradesh
ⓒ Rajasthan
ⓓ Jammu & Kashmir
30/100
Q) ప్రపంచంలోకెల్లా అధికంగా 'నెయ్యి'ని ఉత్పత్తి చేసే దేశం ఏది?
ⓐ అమెరికా
ⓑ పాకిస్తాన్
ⓒ ఇండియా
ⓓ న్యూ జీలాండ్
31/100
Q) జంతువులను అధికంగా కలిగి ఉన్న దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ స్విజెర్ లాండ్
ⓓ ఆస్ట్రేలియా
32/100
Q) అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?
ⓐ జనవరి 26 వ తేది
ⓑ అక్టోబర్ 2వ తేది
ⓒ ఏప్రిల్ 6వ తేది
ⓓ మార్చ్ 8వ తేది
33/100
Q) ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పక్షి ఏది?
ⓐ రామచిలుక
ⓑ పావురం
ⓒ నిప్పుకోడి
ⓓ హమ్మింగ్ బర్డ్
34/100
Q) సీతాకోకచిలుకకు ఎన్ని కాళ్ళుంటాయి?
ⓐ 4
ⓑ 2
ⓒ 6
ⓓ 8
35/100
Q) ఈము పక్షులు ఏ దేశానికి సంబంధించినవి?
ⓐ అమెరికా
ⓑ జర్మనీ
ⓒ చైనా
ⓓ ఆస్ట్రేలియా
36/100
Q) భారతదేశంలో తీర ప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రాలలో, పొడవైన తీర ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
ⓐ తమిళనాడు
ⓑ ఆంధ్రప్రదేశ్
ⓒ ఒడిషా
ⓓ గుజరాత్
37/100
Q) 'కళ్ళు' మూసుకుని ఉన్నా, చూడగలిగే జంతువు ఏది?
ⓐ కోతి
ⓑ ముసలి
ⓒ గుర్రం
ⓓ ఒంటె
38/100
Q) దెబ్బ తగిలితే మనిషి ఎలా ఏడుస్తాడో, అలాగే దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది?
ⓐ పులి
ⓑ కోతి
ⓒ ఎలుగుబంటి
ⓓ చింపాంజీ
39/100
Q) 'ముస్లీం జనాభా' అధికంగా కలిగి ఉన్న దేశం ఏది?
ⓐ అఫ్ఘనిస్తాన్
ⓑ పాకిస్తాన్
ⓒ ఇండియా
ⓓ ఇండోనేషియా
40/100
Q) 'పులులు' ఎక్కువగా ఉన్న దేశం ఏది?
ⓐ చైనా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ ఇటలీ
ⓓ ఇండియా
41/100
Q) 'గుండె'ను తలలో కలిగి ఉన్న జీవి ఏది?
ⓐ మొసలి
ⓑ రొయ్య
ⓒ కప్ప
ⓓ చేప
42/100
Q) ఈ క్రిందివాటిలో అతి తక్కువ 'జీవితకాలం' కలిగి ఉన్న జీవి ఏది?
ⓐ మెఫ్లై
ⓑ సీతాకోకచిలుక
ⓒ బల్లి
ⓓ పావురం
43/100
Q) తేనెటీగకు మొత్తం ఎన్ని కళ్ళుంటాయి?
ⓐ 4
ⓑ 6
ⓒ 5
ⓓ 2
44/100
Q) ప్రపంచంలోకెల్లా అతి వేగవంతమైన పాము ఏది?
ⓐ రాచనాగు
ⓑ కొండచిలువ
ⓒ కట్లపాము
ⓓ నల్లమాంబా
45/100
Q) కడుపులో 'పళ్ళు' ఏ జీవికి ఉంటాయి?
ⓐ తాబేలు
ⓑ ఎండ్రకాయ
ⓒ కప్ప
ⓓ చేప
46/100
Q) సాలెపురుగు'కి మొత్తం ఎన్ని కాళ్ళుంటాయి?
ⓐ 8
ⓑ 4
ⓒ 6
ⓓ 10
47/100
Q) 32 గుండెలు' కలిగి ఉన్న 'జీవి' ఏది?
ⓐ ఆక్టోపస్
ⓑ జింక
ⓒ జలగ
ⓓ గుర్రం
48/100
Q) ఈ క్రిందివాటిలో 'చర్మం' ద్వారా శ్వాస తీసుకునే జీవి ఏది?
ⓐ తొండ
ⓑ తోడేలు
ⓒ పీత
ⓓ కప్ప
49/100
Q) ఏ సముద్రపు జీవి యొక్క రక్తం 'నీలం' రంగులో ఉంటుంది?
ⓐ నీలి తిమింగిలం
ⓑ ఆక్టోపస్
ⓒ సొరచేప
ⓓ రొయ్య
50/100
Q) తల' లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది?
ⓐ తూనీగ
ⓑ సీతాకోకచిలుక
ⓒ బొద్దింక
ⓓ ఈగ
51/100
Q) రెక్కలు లేని పక్షి ఏది ?
ⓐ కివి పక్షి
ⓑ కింగ్ ఫిషర్
ⓒ వడ్రంగి పిట్ట
ⓓ నిప్పు కోడి
52/100
Q) భారతదేశంలో అధిక 'సింహాలు' కలిగి ఉన్న రాష్ట్రం ఏది ?
ⓐ రాజస్తాన్
ⓑ మహారాష్ట్ర
ⓒ తెలంగాణ
ⓓ గుజరాత్
53/100
Q) 'మంచినీళ్ళు' త్రాగితే చనిపోయే జంతువు ఏది ?
ⓐ జిరాఫి
ⓑ కుందేలు
ⓒ కంగారూ ఎలుక
ⓓ కోతి
54/100
Q) వెనుకకు నడువలేని జంతువు ఏది ?
ⓐ ఒంటె
ⓑ కంగారూ
ⓒ గాడిద
ⓓ గుర్రం
55/100
Q) 360 డిగ్రీలు మెడను తిప్పగల పక్షి ఏది ?
ⓐ పావురం
ⓑ హమ్మింగ్ బర్డ్
ⓒ గుడ్లగూబ
ⓓ కింగ్ ఫిషర్
56/100
Q) భారతదేశపు 'జాతియ నది' ఏది ?
ⓐ యమునా నది
ⓑ కృష్ణా నది
ⓒ గంగానది
ⓓ తుంగభద్రా నది
57/100
Q) రెక్కలు ఉన్నా ఎగరలేని పక్షి ఏది ?
ⓐ కివి పక్షి
ⓑ నిప్పుకోడి
ⓒ కింగ్ ఫిషర్
ⓓ వడ్రంగి పిట్ట
58/100
Q) దోమలకి మొత్తం ఎన్ని పళ్ళుంటాయి ?
ⓐ 10
ⓑ 36
ⓒ 20
ⓓ 47
59/100
Q) '10 మిలియన్లు' అంటే ఎంత ?
ⓐ 20 లక్షలు
ⓑ కోటి
ⓒ 10 లక్షలు
ⓓ 2 కోట్లు
60/100
Q) 'దీర్ఘచతురస్రాని'కి ఎన్ని భుజాలు ఉంటాయి ?
ⓐ 4
ⓑ 3
ⓒ 5
ⓓ 2
61/100
Q) 'నీళ్ళు' ఎన్ని డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతాయి ?
ⓐ 100°C
ⓑ 50°C
ⓒ 20 °C
ⓓ 80°C
62/100
Q) ఉపాధ్యాయుల దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము ?
ⓐ మార్చ్ 8 'వ' తేది
ⓑ జనవరి 26 'వ' తేది
ⓒ సెప్టెంబర్ 5 'వ' తేది
ⓓ అక్టోబర్ 5 'వ' తేది
63/100
Q) 'రష్యా' దేశపు కరెన్సీ ఏది ?
ⓐ యూరో
ⓑ టాకా
ⓒ థాయ్ బాత్
ⓓ రూబుల్
64/100
Q) 'గుజరాత్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?**
ⓐ లక్నో
ⓑ పాట్న
ⓒ గాంధీనగర్
ⓓ చెన్నై
65/100
Q) 'బాస్కెట్ బాల్' టీంలో మొత్తం ఎంతమంది ప్లేయెర్స్ ఉంటారు ?
ⓐ ఐదుగురు
ⓑ ఆరుగురు
ⓒ ఏడుగురు
ⓓ నలుగురు
66/100
Q) 'చీమ'కి మొత్తం ఎన్ని కాళ్ళుంటాయి ?
ⓐ 8
ⓑ 6
ⓒ 4
ⓓ 5
67/100
Q) వారంలో చివరి రోజు ఏది ?
ⓐ శుక్రవారం
ⓑ సోమవారం
ⓒ ఆదివారం
ⓓ శనివారం
68/100
Q) 'ఐదు సూర్యుడులు' ఒకేసారి ఏ దేశంలో ఉదయించాయి ?
ⓐ జపాన్
ⓑ ఇండియా
ⓒ చైనా
ⓓ న్యూజీలాండ్
69/100
Q) భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది ?
ⓐ ఐసిఐసిఐ బ్యాంక్
ⓑ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ⓒ HDFC బ్యాంక్
ⓓ ఆంధ్రా
70/100
Q) ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేశం ఏది ?
ⓐ రష్యా
ⓑ అఫ్ఘనిస్తాన్
ⓒ ఆస్ట్రేలియా
ⓓ ఇండియా
71/100
Q) జిరాఫీ' పుట్టినప్పుడు ఎంత ఎత్తు ఉంటుంది ?
ⓐ 2 అడుగులు
ⓑ 6 అడుగులు
ⓒ 7 అడుగులు
ⓓ 4 అడుగులు
72/100
Q) ఎప్పటికీ పాడవ్వని పదార్థం ఏది ?
ⓐ నెయ్యి
ⓑ వెన్న
ⓒ తేనె
ⓓ పెరుగు
73/100
Q) ఏ జీవి యొక్క 'నాలుక' దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది ?
ⓐ కప్ప
ⓑ జిరాఫీ
ⓒ ఆక్టోపస్
ⓓ ఊసరవెల్లి
74/100
Q) 'ప్లాస్టిక్ కరెన్సీ' ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది ?
ⓐ బ్రెజిల్
ⓑ అమెరికా
ⓒ ఆస్ట్రేలియా
ⓓ చైనా
75/100
Q) 'కుక్క'ని జాతీయ జంతువుగా కలిగిన దేశం ఏది ?
ⓐ ఇజ్రాయిల్
ⓑ బ్రెజిల్
ⓒ జర్మనీ
ⓓ ఇటలీ
76/100
Q) యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు ?
ⓐ 2005
ⓑ 2010
ⓒ 2004
ⓓ 2011
77/100
Q) ఈ క్రింది వాటిలో మూడు గుండెలు కలిగి ఉన్న జంతువు ఏది ?
ⓐ జలగ
ⓑ ఆక్టోపస్
ⓒ చేప
ⓓ రొయ్య
78/100
Q) 'ఉత్తరప్రదేశ్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
ⓐ పూణే
ⓑ గాంధీనగర్
ⓒ లక్నో
ⓓ ముంబై
79/100
Q) ఈ క్రింది వాటిలో 'బంగ్లాదేశ్' యొక్క కరెన్సీ ఏది ?
ⓐ రూబుల్
ⓑ డాలర్స్
ⓒ యూరో
ⓓ టాకా
80/100
Q) సొంతంగా 'గూడు' నిర్మించుకోలేని పక్షి ఏది ?
ⓐ రామచిలుక
ⓑ పావురం
ⓒ కోకిల
ⓓ వడ్రంగి పిట్ట
81/100
Q) సొంతంగా 'గూడు' నిర్మించుకునే పాము ఏది ?
ⓐ నాగుపాము
ⓑ నల్ల మాంబా
ⓒ కట్లపాము
ⓓ రాచనాగు
82/100
Q) 'బాలల దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము ?
ⓐ జనవరి 14వ తేదీ
ⓑ సెప్టెంబర్ 15 వ తేదీ
ⓒ డిసెంబర్ 15వ తేదీ
ⓓ నవంబర్ 14 వ తేదీ
83/100
Q) ఏ జంతువు యొక్క 'పాలు', 'Pink colour'లో ఉంటాయి ?
ⓐ జిరాఫీ
ⓑ గుర్రం
ⓒ నీటి ఏనుగు
ⓓ గాడిద
84/100
Q) ఈ క్రింది వాటిలో సముద్రతీర ప్రాంతం లేని రాష్ట్రం ఏది ?
ⓐ బీహార్
ⓑ మహారాష్ట్ర
ⓒ గుజరాత్
ⓓ ఒడిస్సా
85/100
Q) ఆ నుండి అం, అః వరకు మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
ⓐ 10
ⓑ 16
ⓒ 15
ⓓ 18
86/100
Q) రెండవ ప్రపంచ యుద్ధం ' ఏ సంవత్సరంలో మొదలైంది?
ⓐ 1918
ⓑ 1945
ⓒ 1939
ⓓ 1930
87/100
Q) 'రాజ్యాంగాన్ని' మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది?
ⓐ అమెరికా
ⓑ జర్మనీ
ⓒ చైనా
ⓓ ఇండియా
88/100
Q) మనిషి 'కన్ను' యొక్క 'మెగాపిక్సెల్' ఎంత ఉంటుంది ?
ⓐ 64 MP
ⓑ 108 MP
ⓒ 570 MP
ⓓ 576 MP
89/100
Q) ఈ క్రింది వాటిలో 'యాపిల్' ఏ జాతికి చెందినది ?
ⓐ స్ట్రాబెరీ
ⓑ గులాబీ
ⓒ బొప్పాయి
ⓓ నారింజ
90/100
Q) మన భూమి మీద ఉండే 'ఆక్సిజన్' లో '70% ఆక్సిజన్' ఎక్కడి నుండి వస్తుంది ?
ⓐ సముద్రాల నుండి
ⓑ భూమి నుండి
ⓒ చెట్ల నుండి
ⓓ నీటి నుండి
91/100
Q) 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము ?
ⓐ జూలై 6వ తేదీ
ⓑ ఆగస్టు 10వ తేదీ
ⓒ జూన్ 5వ తేదీ
ⓓ అక్టోబర్ 6వ తేదీ
92/100
Q) ఈ క్రిందివాటిలో భారతదేశంలోని 'ఏ రాష్ట్రం' 'బ్రిటీషర్స్' తో పరిపాలించ బడలేదు?
ⓐ రాజస్థాన్
ⓑ హర్యానా
ⓒ హిమాచల్ ప్రదేశ్
ⓓ గోవా
93/100
Q) 'అర్థశతాబ్దం' అంటే ఎన్ని సంవత్సరాలు?
ⓐ 60
ⓑ 50
ⓒ 100
ⓓ 70
94/100
Q) ప్రపంచ దేశాలలో 'ధనిక దేశం' ఏది?
ⓐ చైనా
ⓑ దుబాయ్
ⓒ లక్స్0బర్గ్
ⓓ జపాన్
95/100
Q) మన భారతీయ 'జెండా' యొక్క కొలతల ఏమిటి?
ⓐ 2:3
ⓑ 3:5
ⓒ 2:4
ⓓ 3:4
96/100
Q) 'కూచిపూడి' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం?
ⓐ తమిళనాడు
ⓑ తెలంగాణ
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ కేరళ
97/100
Q) ఈ క్రిందివాటిలో 'మాంసం' తినే మొక్క ఏది?
ⓐ క్రయోఫైట్
ⓑ వీనస్ ఫ్లెట్రాప్
ⓒ జిల్లేడు
ⓓ హీలియా ఫైట్
98/100
Q) మామిడి' యొక్క శాస్త్రీయ నామం (scientific name) ఏమిటి ?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ కోకస్ న్యూసిఫెరా
ⓒ టామరిండస్ ఇండికా
ⓓ అనానాస్ సెటైవా
99/100
Q) ప్రపంచంలోకెల్లా 'అరటి పండ్లను' అధికంగా పండించే దేశం ఏది ?
ⓐ సౌదీ అరేబియా
ⓑ అమెరికా
ⓒ చైనా
ⓓ ఇండియా
100/100
Q) 'రాజస్థాన్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
ⓐ ముంబాయ్
ⓑ చెన్నై
ⓒ జైపూర్
ⓓ లక్నో
Result: