1/50
Q) ఈ క్రింది వాటిలో 'Canon brand' దేనికి సంబంధించినది ?
ⓐ TV
ⓑ Laptop
ⓒ Camera
ⓓ Mobile
2/50
Q) 'Sandalwood' అంటే ఏంటి ?
ⓐ దాల్చిన చెక్క
ⓑ గంధపు చెక్క
ⓒ టేకు చెక్క
ⓓ వేప చెక్క
3/50
Q) ప్రపంచంలోకెల్లా 'బెల్లాన్ని' అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
ⓐ బ్రెజిల్
ⓑ చైనా
ⓒ ఇండియా
ⓓ జపాన్
4/50
Q) ప్రపంచంలోనే 'అధిక జనాభా' కలిగిన ఎడారి ఏది ?
ⓐ సహారా
ⓑ గోబి
ⓒ సొనోరన్
ⓓ థార్
5/50
Q) ఈ క్రిందివాటిలో 'చెక్క'ను ఉపయోగించి తయారు చేసేది ఏది ?
ⓐ పెయింట్
ⓑ పేపర్
ⓒ ఇంక్
ⓓ సిమెంట్
6/50
Q) వంద గుడ్లకు పైగా 'గుడ్ల'ను పెట్టగలిగే పక్షి ఏది ?
ⓐ నిప్పుకోడి
ⓑ ఈము పక్షి
ⓒ కొంగ
ⓓ కాకి
7/50
Q) 'లోకమాన్య' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
ⓐ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓑ బాలగంగాధర్ తిలక్
ⓒ మోహన్ దాస్
ⓓ కరమ్ చంద్ గాంధీ
8/50
Q) 'దులీప్ ట్రోఫీ' ఏ క్రీడకు సంబంధించినది ?
ⓐ వాలీ బాల్
ⓑ హాకీ
ⓒ క్రికెట్
ⓓ ఫుట్ బాల్
9/50
Q) 'కొబ్బరి' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ జియామేజ్
ⓒ అనానస్ సటైవా
ⓓ కోకాస్ న్యూసిఫెరా
10/50
Q) 'ఈము పక్షి' ఏ దేశానికి చెందినది ?
ⓐ న్యూజిలాండ్
ⓑ జపాన్
ⓒ థాయిలాండ్
ⓓ ఆస్ట్రేలియా
11/50
Q) 'భగవద్గీత'లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి ?
ⓐ 700
ⓑ 800
ⓒ 900
ⓓ 1000
12/50
Q) 'Colgate brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ ఇండియా
ⓒ అమెరికా
ⓓ చైనా
13/50
Q) 'జియామేజ్' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయనామం ?
ⓐ వరి
ⓑ గోధుమ
ⓒ మొక్కజొన్న
ⓓ రాగులు
14/50
Q) 'ప్రపంచ జనాభా దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము ?
ⓐ జూన్ 11వ తేది
ⓑ జూలై 11వ తేది
ⓒ జనవరి 11వ తేది
ⓓ మార్చ్ 10వ తేది
15/50
Q) 'అధిక చెరువులు' కలిగిన దేశం ఏది ?
ⓐ కెనడా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ బ్రెజిల్
16/50
Q) 'Jack fruit' అంటే ఏంటి ?
ⓐ తాటి కాయ
ⓑ అనాస కాయ
ⓒ పనస కాయ
ⓓ వెలక్కాయ
17/50
Q) 'Oslo' ఏ దేశపు రాజధాని ?
ⓐ డెన్మార్క్
ⓑ ఫిన్ లాండ్
ⓒ హంగారి
ⓓ నార్వే
18/50
Q) 'Eiffel Tower' నిర్మించడం ఏ సంవత్సరంలో పూర్తయింది ?
ⓐ 1889
ⓑ 1858
ⓒ 1906
ⓓ 1910
19/50
Q) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (Earth day)' ఎప్పుడు జరుపుకుంటాం ?
ⓐ సెప్టెంబర్ 17వ తేదీ
ⓑ జూన్ 16వ తేదీ
ⓒ ఏప్రిల్ 4వ తేదీ
ⓓ ఏప్రిల్ 22వ తేదీ
20/50
Q) ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం(Island) ఏది ?
ⓐ బోర్నియో
ⓑ సుమాత్ర
ⓒ న్యూ గినియా
ⓓ గ్రీన్ లాండ్
21/50
Q) ఎక్కువ తెలివి గల క్షీరదం (Mammal) ఏది?
ⓐ ఏనుగు
ⓑ కోతి
ⓒ కంగారూ
ⓓ డాల్ఫిన్
22/50
Q) 'రేచీకటి' అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?
ⓐ Vitamin B
ⓑ Vitamin D
ⓒ Vitamin A
ⓓ Vitamin C
23/50
Q) ఈ క్రిందివాటిలో ప్రపంచంలోనే 'ఎత్తైన కట్టడం' ఏది ?
ⓐ సాంఘయ్ టవర్
ⓑ బుర్జ్ ఖలీఫా
ⓒ చార్మినార్
ⓓ ఐఫిల్ టవర్
24/50
Q) 'రెండో ప్రపంచ యుద్ధం' ఏ సంవత్సరంలో ముగిసింది ?
ⓐ 1939
ⓑ 1945
ⓒ 1940
ⓓ 1949
25/50
Q) మహిళలకు 'ఓటు హక్కు' కల్పించిన మొదటి దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ రష్యా
ⓒ న్యూజిలాండ్
ⓓ అమెరికా
26/50
Q) ముఖ్యమంత్రి యొక్క 'నెల జీతం' ఎంత ?
ⓐ 2 లక్షలు
ⓑ 4 లక్షలు
ⓒ 3 లక్షలు
ⓓ 1 కోటి
27/50
Q) భారతదేశపు ఏ రాష్ట్రంలో 'అధిక జనాభా' ఉంటుంది ?
ⓐ మహారాష్ట్ర
ⓑ మధ్యప్రదేశ్
ⓒ ఉత్తరాఖండ్
ⓓ ఉత్తర్ ప్రదేశ్
28/50
Q) 'పక్షుల'కు భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ ఆర్నీతో ఫోబియా
ⓑ జూ ఫోబియా
ⓒ డెంటో ఫోబియా
ⓓ హీలియో ఫోబియా
29/50
Q) 'Vivo Company' ఏ దేశానికి చెందినది ?
ⓐ బ్రెజిల్
ⓑ ఆస్ట్రేలియా
ⓒ చైనా
ⓓ ఇండియా
30/50
Q) ప్రపంచంలోని పక్షులలోకెల్లా అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది ?
ⓐ నెమలి
ⓑ ఈము పక్షి
ⓒ గద్ద
ⓓ నిప్పుకోడి
31/50
Q) 'Bengal gram' అంటే ఏవి ?
ⓐ మినుములు
ⓑ పెసలు
ⓒ కందులు
ⓓ శనగలు
32/50
Q) 'నోబెల్ ప్రైజ్ 'ని గెలుచుకున్న మొట్టమొదటి 'భారతీయుడు' ఎవరు ?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ జవహర్ లాల్ నెహ్రూ
ⓒ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
33/50
Q) ఖండాలలోకెల్లా 'అతిచిన్న ఖండం' ఏది ?
ⓐ నార్త్ అమెరికా
ⓑ ఆఫ్రికా
ⓒ యూరప్
ⓓ ఆస్ట్రేలియా
34/50
Q) ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం?
ⓐ ఏప్రిల్ 18వ తేదీ
ⓑ ఏప్రిల్ 22వ తేదీ
ⓒ మార్చ్ 18వ తేదీ
ⓓ ఏప్రిల్ 16వ తేదీ
35/50
Q) ఈ క్రింది వాటిలో 'పాలిచ్చే జీవి' ఏది ?
ⓐ తాబేలు
ⓑ నెమలి
ⓒ గబ్బిలం
ⓓ నిప్పుకోడి
36/50
Q) పారాసెటామోల్ టాబ్లెట్ ఏ 'అవయవాని'కి సైడ్ ఎఫెక్ట్?
ⓐ గుండె
ⓑ కిడ్నీలు
ⓒ లివర్
ⓓ లంగ్స్
37/50
Q) ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి ఏది ?
ⓐ నిప్పుకోడి
ⓑ ఈము పక్షి
ⓒ నెమలి
ⓓ పావురం
38/50
Q) 'LG brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ స్విజర్లాండ్
ⓑ చైనా
ⓒ సౌత్ కొరియా
ⓓ ఇండియా
39/50
Q) 'Tata brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ అమెరికా
ⓑ చైనా
ⓒ ఇండియా
ⓓ టర్కీ
40/50
Q) 'Red gram' అంటే ఏవి ?
ⓐ మినుములు
ⓑ పెసలు
ⓒ శెనగలు
ⓓ కందులు
41/50
Q) గ్రహాలలోకెల్లా 'అతిచిన్న గ్రహం ఏది ?
ⓐ Mars(మార్స్)
ⓑ Saturn(శని)
ⓒ Mercury (బుధ)
ⓓ Venus(శుక్రుడు)
42/50
Q) 'A.P.J Abdul Kalam' ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
ⓐ కర్ణాటక
ⓑ తమిళనాడు
ⓒ కేరళ
ⓓ గుజరాత్
43/50
Q) మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన 'శాస్త్రవేత్త' ఎవరు ?
ⓐ అలెగ్జాండర్
ⓑ పీటర్
ⓒ జె.సి. బోస్
ⓓ చార్లెస్ డార్విన్
44/50
Q) కేరళ రాష్ట్రం యొక్క 'మాతృభాష' ఏది ?
ⓐ తమిళం
ⓑ కన్నడం
ⓒ మరాఠీ
ⓓ మలయాళం
45/50
Q) 'ప్రపంచ అటవీ దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం?
ⓐ ఏప్రిల్ 12వ తేదీ
ⓑ మార్చ్ 21వ తేదీ
ⓒ మార్చ్ 22వ తేదీ
ⓓ మే 6వ తేదీ
46/50
Q) సూర్యకాంతికి భయపడే 'ఫోబియా'ను ఏమంటారు?
ⓐ చినో ఫోబియా
ⓑ హైడ్రో ఫోబియా
ⓒ హీలియో ఫోబియా
ⓓ హెమో ఫోబియా
47/50
Q) 'క్విట్ ఇండియా' ఉద్యమం ఎప్పుడు జరిగింది?
ⓐ 1942
ⓑ 1945
ⓒ 1935
ⓓ 1927
48/50
Q) 'M.S Dhoni' క్రికెట్ ముందు ఏ ఉద్యోగం చేసేవాడు?
ⓐ బ్యాంక్ ఉద్యోగి
ⓑ రైల్వే ఉద్యోగి
ⓒ టీచర్
ⓓ లాయర్
49/50
Q) పాకిస్తాన్ దేశపు 'జాతీయ కూరగాయ' ఏది?
ⓐ వంకాయ
ⓑ బెండకాయ
ⓒ బంగాళదుంప
ⓓ చిక్కుడుకాయ
50/50
Q) కలకత్తా ఏ రాష్ట్రపు రాజధాని?
ⓐ కర్ణాటక
ⓑ మహారాష్ట్ర
ⓒ వెస్ట్ బెంగాల్
ⓓ ఉత్తరాఖండ్
Result: