General Knowledge is valuable not just for students but for learners of all ages. In this post, we’ve gathered 100 important GK questions and answers in Telugu to help you prepare for school exams, competitive exams, and to enhance your everyday knowledge. These questions are ideal for anyone looking to improve their general knowledge, especially in the Telugu
1/100
1.రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ఏం అవుతుంది?
A. పొట్ట రావడం
B. మొఖంలో గ్లో రావడం
C. సన్నబడడం
D. ఏది కాదు
2/100
2.కనురెప్పలు లేని జీవి ఏది?
A. మానవులు
B. కప్పలు
C. పాములు
D. కుక్కలు
3/100
3. చికెన్ తో ఏ ఆహరం కలిపి తింటే శరీరానికి అత్యంత ప్రమాదం?
A. పాలు
B. పెరుగు
C. చేప
D. పైవన్నీ
4/100
4. ఈ క్రింది వాటిలో దేని వలన త్వరగా బట్టతల వస్తుంది?
A. చెక్కర
B. టీ
C. కాఫీ
D. ఉప్పు
5/100
5. మానవ శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి?
A. కాలు
B. చెయ్యి
C. చాతి
D. పుర్రె
6/100
6. మెదడును కంపూటర్ కంటే వేగంగా పనిచేసేలా చేసే ఆహార పదార్ధం ఏది?
A. మొక్కజొన్నలు
B. నల్ల నువ్వులు
C. కందులు
D. వేరుశెనగలు
7/100
7. ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినావారు?
A. వెస్ట్ బెంగాల్
B. అస్సాం
C. రాజస్తాన్
D. ఉత్తరప్రదేశ్
8/100
8. మనం వేటిని తినడం వల్ల మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి?
A. అల్లం
B. వెల్లుల్లి
C. ఆలుగడ్డ
D. బీట్రూట్
9/100
9. క్రింది వాటిలో ఏవి గుడ్డులో కలుపుకొని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు?
A. బచ్చలి
B. కొబ్బరి నూనె
C. ఓట్ మిల్
D. పైవన్నీ
10/100
10.ఎముకలను అతి వేగంగా బలహీనపరిచేది ఏది?
A. చెక్కర
B. ఉప్పు
C. టీ, కాఫీ
D. కూల్డ్రింక్స్
11/100
11. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
A. మార్చ్ 10
B. మార్చ్ 20
C. మార్చ్ 15
D. మార్చ్ 23
12/100
12. కూల్ డ్రింక్స్ లో ఎంత శాతం ఆల్కహాల్ కలుపుతారు?
A. 0.05%
B. 0.04%
C. 0.06%
D. 0.08%
13/100
13. ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది?
A. నీటి ఏనుగు
B. సి కుకుంబర్
C. జెల్లీ ఫిష్
D. ఆక్టోపస్
14/100
14. ఆకుపచ్చ రంగు గుడ్లు పెట్టె పక్షి ఏది?
A. కాకి
B. హమ్మింగ్ బర్డ్
C. ఈము
D. పుచ్చుక
15/100
15.ఏ జీవి తనను తానూ అద్దంలో చూసి గుర్తుపట్టగలదు?
A. కంగారు
B. సొర చేప
C. హంస
D. డాల్ఫిన్
16/100
16.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఏకైక ఆహరం ఏది?
A. కలబంద
B. జొన్నలు
C. చియసీడ్స్
D. చేపలు
17/100
17.స్త్రీలలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ పేరేమిటి?
A. ఇన్సులిన్
B. టెస్టోస్టెరోన్
C. ఈస్త్రోజన్
D. కార్డినోల్
18/100
18. ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక విద్యావంతులు ఉన్నారు?
A. జపాన్
B. అమెరికా
C. కెనడా
D. ఇండియా
19/100
19. చెవులు ఎందుకు కుట్టిస్తారు?
A. ఫ్యాషన్ కోసం
B. ఆచారం
C. కొన్ని రోగాలు రాకుండా
D. అందం కోసం
20/100
20. ఏ టీ తాగడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి?
A. లెమన్ టీ
B. గ్రీన్ టీ
C. మందార పువ్వు టీ
D. బ్లాక్ టీ
21/100
21.పిల్లలైనా, పెద్దలైన పాలలో చెక్కర కలిపి తాగితే ఏమౌతుంది?
A. ఆస్తమా
B. అతిమూత్ర వ్యాధి
C. తలనొప్పి
D. మలబద్దకం
22/100
22.కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆకుకూరలు తినాలి?
A. మెంతి కూర
B. పాలకూర
C. చుక్క కుర
D. గోంగూర
23/100
23. మానవుడి నోటిలో పాల దంతాల సంఖ్య ఎంత?
A. 10
B. 20
C. 30
D. 40
24/100
24. ఏనుగు శరీరం యొక్క బరువు ఎంత?
A. 1000 కిలోలు
Β. 2000 కిలోలు
C. 3000 కిలోలు
D. 4000 కిలోలు
25/100
25. ఎయిడ్స్ వ్యాధి తోలి కేసు ఏ దేశంలో నమోదు ఐంది?
A. అమెరికా
B. దుబాయి
C. భారత దేశం
D. హాంగ్ కాంగ్
26/100
26. బైసకి పండుగ ఏ మతానికి సంబందిచినది?
A. హిందూ
B. ముస్లిం
C. సిక్కు
D. క్రిస్టియన్
27/100
27. ఇండియా మరియు పాకిస్తాను లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
A. కలహారి ఎడారి
B. సహారా ఎడారి
C. గోబీ ఎడారి
D. థార్ ఎడారి
28/100
28.నీళ్ళు తాగితే ఏ జీవి చనిపోతుంది?
A. పంది
B. చీమ
C. కంగారు ఎలుక
D. దోమ
29/100
29.భూమి మీద ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు ఏది?
A. నక్క
B. సింహం
C. కోతి
D. చిరుతపులి
30/100
30. చీమలు కుట్టినప్పుడు విడుదలయ్యే యాసిడ్ ఏది?
A. నైట్రిక్ యాసిడ్
B. ఫార్మిక్ యాసిడ్
C. సల్ఫ్యూరిక్ యాసిడ్
D. అసిటిక్ యాసిడ్
31/100
31. ఏ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిల మారుతుంది?
A. కందిరీగ
B. దోమ
C. ఈగ
D. బొద్దింక
32/100
32.క్యాన్సర్ జీవితంలో రాకూడదు అనుకునేవారు ఏ కూరగాయ తినాలి?
A. క్యాబేజీ
B. క్యాలీఫ్లవర్
C. చింతకాయ
D. టమాటో
33/100
33.తెల్ల రంగు రక్తం గల జీవి ఏది?
A. గొల్లభామ
B. గడ్డిచిలక
C. సీతాకోకచిలుక
D. ఏది కాదు
34/100
34.బ్రతికున్నంత కాలం పెరిగే జీవి ఏది?
A. తాబేలు
B. కప్ప
C. చేప
D. రొయ్య
35/100
35.సౌర కుటుంబంలో అత్యంత చల్లగా ఉండే గ్రహం ఏది?
A. యురేనస్
B. నెప్ట్యూన్
C. అంగారక గ్రహం
D. శని గ్రహం
36/100
36. ఏ కూరగాయలు తినడం వాల్ల గాఢ నిద్ర వస్తుంది?
A. కొండకాయ
B. గుమ్మడికాయ
C. పొట్లకాయ
D. సొరకాయ
37/100
37. పురాణాల ప్రకారం ఏడు నాలుకలు గల దేవుడు ఎవరు?
A. వాయు దేవుడు
B. బ్రహ్మ దేవుడు
C. విష్ణు దేవుడు
D. అగ్ని దేవుడు
38/100
38. గాంధీ జంతు ప్రదర్శన శాల ఎక్కడ ఉంది?
A. అహ్మదాబాద్
B. వారణాసి
C. గ్వాలియర్
D. ముంబై
39/100
39.ఏ పువ్వుల యొక్క కాషాయం రోజు తాగితే బీపి తగ్గుతుంది?
A. గులాబీ
B. మల్లె
C. మందారం
D. చేమంతి
40/100
40.సగ్గు బియ్యం దేనితో తాయారు చేస్తారు?
A. ఆలుగడ్డ
B. కర్రపెండలం
C. చిలగడదుంప
D. గోధుమలు
41/100
41.శోభనం రోజు ఎందుకు తెల్ల చీర కట్టుకుంటారు?
A. రొమాంటిక్
B. కన్యత్వం
C. శాంతి కోసం
D. ఏది కాదు
42/100
42.గర్భంలో ఉన్న శిశువు ఎప్పటి నుండి వింటుంది?
A. 7 వారాలు
B. 18వారాలు
C. 27వారాలు
D. 34 వారాలు
43/100
43. కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి?
A. కేరళ
B. జార్ఖండ్
C. గోవా
D. ఒరిస్సా
44/100
44. రెండు దజన్లలో మూడోవంతు అంటే ఎంత?
A.8
B.9
C.10
D.15
45/100
45. మిరప పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించే జిల్లా ఏది?
A. ఒంగోల్
B. గుంటూరు
C. కడప
D. కర్నూల్
46/100
46.ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో నల్లజాయులు ఉన్న దేశం ఏది?
A. ఇండోనేషియా
B. నైజీరియా
C. కాంగో
D.భారతదేశం
47/100
47.మ్యాగి తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
A. షుగర్
B. పక్షవాతం
C. క్యాన్సర్
D. BP
48/100
48. సిగరెట్ తాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేనిమీద పడుతుంది?
A. మెదడు
B. కళ్ళు
C. వెన్నుముక్క
D. నరాలు
49/100
49. చేతిలో త్రాసు, కళ్ళకు గంతలు గల స్త్రీ దేనికి గుర్తు?
A. న్యాయం
B. అన్యాయం
C. మౌనం
D. కోపానికి
50/100
50.భారత దేశంలో ఎక్కువగా ధూమపానం చేసే నగరం ఏది?
A. హైదరాబాద్
B. వైజాగ్
C. కలకత్తా
D. ముంబై
51/100
51.పెరుగుతో ఏ పదార్ధం కలిపితే విషంతో సమానం?
A. చేపలు
B. నునే పదార్దాలు
C. పాలు
D. పైవన్నీ
52/100
52. ఏ దేశంలో రాత్రిపూట మాత్రమె వర్షం పడుతుంది?
A. స్విజర్లాండ్
B. క్యూబా
C. థాయిలాండ్
D. వెనుజుల
53/100
53. వీటిలో ఏది తాగడం వాల్ల జుట్టు బాగా పెరుగుతుంది?
A. కొబ్బరి నీళ్ళు
B. వైన్
C. బీర్
D. మంచి నీళ్ళు
54/100
54. మనిషి చనిపోయే 30 సెకన్ల ముందు ఏ అవయవం రక్తాన్ని తీసుకోదు?
A. గుండె
B. మెదడు
C. ఉపిరితిత్తులు
D. కాలేయం
55/100
55. కళ్ళను దానం చేసేవరినుంచి ఏ భాగాన్ని తీసుకుంటారు?
A. రెటీన
B. ఇరీష్
C. కార్నీయ
D. ప్యుపిల్
56/100
56.సుభాష్ చంద్రబోష్ గారు ఎక్కడ జన్మించారు?
A. ముంబై
B. అహ్మదాబాద్
C. బీహార్
D. కట్టక్
57/100
57.ఏ ప్రాణి కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది?
A. పిల్లి
B. ఒంటె
C. మేక
D. పందికొక్కు
58/100
58.కన్నీటి ద్వార ఉప్పును తాయారు చేసే ప్రాంతం ఏది?
A. ఇండోనేషియా
B. మలేషియా
C. ఆస్ట్రేలియా
D. లండన్
59/100
59. సౌర కుటుంబంలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది?
A. శుక్ర గ్రహం
B. బృహస్పతి
C. భూమి
D. బుద్దుడు
60/100
60. విటమిన్ C యొక్క మంచి మూలం ఏది?
A. బొప్పాయి
B. బియ్యం
C. గుడ్డు
D. నిమ్మకాయ
61/100
61.ఏ దేశంలో కుక్కలకు పెన్సన్ ఇస్తారు?
A. ఇంగ్లాండ్
B. అమెరికా
C. ఇండియా
D. జపాన్
62/100
62.మనిషి శరీరంలో ఏ భాగంలోని ఎముకలు కంక్రేట్ కంటే గట్టిగా ఉంటాయి?
A. చేతి ఎముక
B. వెన్నెముక్క
C. కపాలం
D. తొడ ఎముక
63/100
63. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?
A. ఛత్తీస్ గడ్
B. రాజస్తాన్
C. గోవా
D. ఉత్తర ప్రదేశ్
64/100
64. ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది?
A. రష్యా
B. అమెరికా
C. షాన్ మారినో
D. పాకిస్తాన్
65/100
65. జీవిత కాలంలో ఒకే ఒక్క భాగస్వామిని కలిగి ఉండే జీవి ఏది?
A. హంస
B. చింపాంజీ
C. రామచిలుక
D. నెమలి
66/100
66. మనిషి యొక్క మెదడు ఆక్షిజన్ లేకుండా ఎన్ని నిముషాలు బతుకుతుంది?
A. 2-3 నిముషాలు
B. 4-5 నిముషాలు
C. 5-6 నిముషాలు
D. 3-4 నిముషాలు
67/100
67. ఏ రసం 2 చుక్కలు తాగితే ఎంతటి పచ్చి తాగుబోతులైన సరే జన్మలో మందు జోలికి పోరు?
A. నల్ల తుమ్ము బెరడు
B. ఈత ఆకులు
C. సీతాఫలం ఆకులు
D. చింత ఆకుతో
68/100
68. వీటిలో ఏం తినడం వాళ్ళ కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి?
A. కేక్స్
B. బిస్కెట్స్
C. ఐస్ క్రీం
D. చాక్లెట్
69/100
69. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చు అని తీర్పు ఇచ్చిన హై కోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. ఉత్తరాఖండ్
D. కేరళ
70/100
70. ఎయిడ్స్ (HIV) బాధితుల్లో మొదటి స్తానంలో ఉన్న రాష్ట్రం ఏది?
A. మణిపూర్
B. తమిళనాడు
C. కేరళ
D. ఆంధ్రప్రదేశ్
71/100
71. భారతదేశం లో దొరికే పట్టులో అతి ఖరిదైనది ఏది?
A. మైసూర్ పట్టు
B. ధర్మవరం పట్టు
C. మూగ పట్టు
D. కంచి పట్టు
72/100
72. సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది?
A. ఇంగ్లీష్
B. చైనీస్
C. తమిళం
D. పైవన్నీ
73/100
73. భూమి మీద అత్యంత తియ్యని పండు ఏది?
A. డ్రాగన్ ఫ్రూట్
B. కారాబావో మ్యాంగో
C. ఎర్ర ద్రాక్ష
D. అరటిపండు
74/100
74. దేని వల్ల ముఖం పై ముడతలు ఎక్కువగా వస్తాయి?
A. మేకప్
B. చెమట
C. ఎండా
D. చలి
75/100
75. గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు?
A. బరేలి
B. విజయవాడ
C. లుంబిని
D. అలీఘర్
76/100
76. వర్షాకాలంలో ఇంట్లో ఈగలు సెకన్లలో పోవాలంటే ఎం చేయాలి?
A. నల్ల మిరియాలు
B. ఉప్పు
C. వీనస్ మొక్
D. All
77/100
77. ఫ్లయింగ్ సిక్కుగా ప్రసిద్ది చెందినా ఆటగాడు ఎవరు?
A. యువరాజ్ సింగ్
B. ధ్యాన్ సింగ్
C. మహేందర్ సింగ్ ధోని
D. మిల్కా సింగ్
78/100
78. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక్క రైలు కూడా నడవదు?
A. హిమాచల్ ప్రదేశ్
B. ఉత్తరాఖండ్
C. మేఘాలయ & సిక్కిం
D. కాశ్మీర్
79/100
79.ఏ పండు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతారు?
A. ఆపిల్
B. సపోటా
C. బొప్పాయి
D. అరటిపండు
80/100
80.పిల్లలకు ఆహారంలో ఏ పోషకం ఎక్కువగా ఇవ్వడం మంచిది?
A. ప్రోటీన్
B. విటమిన్స్
C. గ్లూకోజ్
D. ఐరన్
81/100
81. శివ సముద్రం అనే జలపాతం ఏ నదిపై ఏర్పడింది?
A. కావేరి
B. బ్రహ్మపుత్ర
C. గోదావరి
D. తుంగభద్రా
82/100
82. గోళ్ళు వేగంగా పెరగాలి అంటే ఎం చేయాలి?
A. నెయిల్ పాలిష్
B. భోజనం చేయడం
C. బొమ్మలు వేయడం
D. కీబోర్డ్ టైపు చేయడం
83/100
83. గుర్రం జీవిత కాలం ఎంత?
A. 10-20 సంవత్సరాలు
B. 25-30 సంవత్సరాలు
C. 35-40సంవత్సరాలు
D. 35-45 సంవత్సరాలు
84/100
84. ప్రపంచంలో నాలుగు గుండెలు గల జీవి ఏది?
A. కుందేలు
B. ఉడత
C. హేగ్ ఫిష్
D. తాబేలు
85/100
85.ఏ గ్రంధి ప్రాణాన్ని కాపాడే హార్మోన్ ని తాయారు చేస్తుంది?
A. పిట్యూటరి గ్రంధి
B. అడ్రినల్ గ్రంధి
C. థైరాయిడ్ గ్రంధి
D. హైపోథాలమస్
86/100
86.ఏ దేశంలో చనిపోయిన వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు?
A. స్విట్జర్లాండ్
B. జాంబియా
C. ఫ్రాన్స్
D. యుగాండ
87/100
87.గొంతులో స్వరపేటిక లేని ప్రాణి ఏది?
A. ఎలుక
B. కంగారు
C. నెమలి
D. జిరాఫీ
88/100
88. భారత దేశంలో ఏ నగరాన్ని బ్లూ సిటి అని పిలుస్తారు?
A. పూణే
B. జోద్ పూర్
C. నాగ్ పూర్
D. సూరత్
89/100
89. ఒక్క సెకనుకు 200ల సార్లు రెక్కలు ఆడించగలిగే పక్షి ఏది?
A. పావురం
B.పిచ్చుక
C.బుల్ బుల్ పిట్ట
D.హమ్మింగ్ పక్షి
90/100
90. 2021 జులైలో ఏ రాష్ట్రంలో రక్తపు వర్షం పడింది?
A. మహారాష్ట్ర
B. కేరళ
C. గోవా
D. కర్నాటక
91/100
91. జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది?
A. విటమిన్ A
B. విటమిన్ C
C. విటమిన్ D
D. విటమిన్ B12
92/100
92. ఏ దేశంలో బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు?
A. ఇండియా
B. దుబాయ్
C. సింగపూర్
D. స్వర్లాండ్
93/100
93. నిద్రని ఎన్ని దశలుగా విభజించారు?
A. 9 దశలు
B. 5 దశలు
C. 8 దశలు
D. 6 దశలు
94/100
94. మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు?
A. శేషాద్రి రమణ కవులు
B. శివ దేవయ్య
C. మంచన
D. గంగాధర కవి
95/100
95. కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటైన నగరం ఏది?
A. హైదరాబాద్
B. మద్రాస్
C. బొంబాయి
D. A&B
96/100
96. క్రింది వాటిలో అత్యంత ఖరీదైనది ఏది?
A. కుంకుమ పువ్వు
B. బాదం పప్పు
C. దాల్చిన చెక్క
D. యాలకులు
97/100
97. ఈ క్రింది వాటిలో వేటిని తీసుకోవడం వల్ల చెమటలు రాకుండా ఉంటాయి?
A. మజ్జిక
B. పంచదార నీళ్ళు
C. సబ్జా గింజలు
D. ఉప్పు నీళ్ళు
98/100
98. ఏ వ్యాధి ఉన్న వారికి కిడ్నీలు త్వరగా పాడవుతాయి?
A. నరాల వ్యాధి
B. డయాబెటీస్
C. కీళ్ళ నొప్పులు
D. కాలేయ వ్యాధి
99/100
99. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సోవం ఎప్పుడు?
A. జూన్ 5
C. జూన్ 3
B. జూన్ 6
D. జూన్ 2
100/100
100. 2021 జులైలో ఏ రాష్ట్రంలో రక్తపు వర్షం పడింది?
A. మహారాష్ట్ర
B. కేరళ
C. గోవా
D. కర్నాటక
Result: