Discover quick and concise General Knowledge bits in Telugu designed for students and knowledge enthusiasts. This list of GK bits helps improve your awareness for competitive preparation and quizzes. Stay ahead with these Telugu GK bits that are both easy to learn and highly informative.
1/100
				భారత్లో అతి పొడవైన కాలువ కాలువ ఏది ?
			2/100
				ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదార్థం ఏంటో తెలుసా ?
			3/100
				'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు స్థాపించబడింది ?
			4/100
				గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
			5/100
				ప్రపంచంలో చెరకును అధికంగా పండిస్తున్న దేశం ఏది ?
			6/100
				మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది ?
			7/100
				ఇనుప బంతి దేనిలో తేలుతుంది ?
			8/100
				ఏ విటమిన్ లోపం వలన రికెట్స్ ' వ్యాధి వస్తుంది ?
			9/100
				సముద్రం మీద అతి ' పొడవైన బ్రిడ్జ్ ఏ దేశంలో నిర్మించారు?
			10/100
				ఖండాలలోకెల్లా అతి చిన్న ఖండం ఏది ?
			11/100
				ఈ క్రిందివాటిలో దేని ' కారణం'గా ఎక్కువమంది చనిపోతున్నారు ?
			12/100
				ప్రపంచంలో అత్యధికంగా డబ్బు వసూలు చేసిన సినిమా?
			13/100
				ప్రపంచంలో అత్యధికంగా ' రబ్బర్ని ఉత్పత్తి చేసే దేశం ఏది ?
			14/100
				నిలబడి గుడ్లు పెట్టే పక్షి ఏది ?
			15/100
				అత్యధిక పులులు ఉన్న దేశం ఏది ?
			16/100
				మానవునిలో మలేరియా వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యే జీవి ఏది
			17/100
				king of forest అని ఏ వృక్షాన్ని పిలుస్తారు ?
			18/100
				అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది ?
			19/100
				ఏ జీవి శరీరంలో రక్తం ఉండదు ?
			20/100
				గోవా రాష్ట్ర భాష ఏదీ ?
			21/100
				ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం ఏది ?
			22/100
				అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?
			23/100
				ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మోటారైసైకిల్ ఏది ?
			24/100
				భారత్ లో " మోసళ్ల సంరక్షణ కోసం క్రోకోడెల్ బ్యాంక్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
			25/100
				సముద్రంలో " వచ్చే భూకంపన్ని ఏమంటారు ?
			26/100
				ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఏది ?
			27/100
				ఆంధ్రప్రదేశ్ లో అతి " పురాతన పరిశ్రమ " ఏది ?
			28/100
				అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ১৯?
			29/100
				చరిత్రలో తన కుమార్తెలును వివాహం చేసుకున్న చక్రవర్తి ఎవరు ?
			30/100
				క్రింది వాటిలో ఏ రంగు ఇంద్ర ధనుస్సులో ఉండదు !
			31/100
				పెట్రోల్ కారును కనుగొన్న వ్యక్తి ?
			32/100
				జై జవాన్ .. జై కిసాన్ .. అని నినదించిన వారు .. ?
			33/100
				అంతరిక్షం నుంచి చూస్తే .. .. భూమి ఏ రంగులో కనిపిస్తుంది ?
			34/100
				విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చేది ఏది ?
			35/100
				భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది ?
			36/100
				ప్రస్తుతం దేశంలో ఎత్తయిన జలపాతం ?
			37/100
				ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందమైన సీతాకోకచిలుక ఏది ?
			38/100
				తలై దీపావళి "ఏ భారతీయ రాష్ట్రం యొక్క ప్రత్యేకమైన దీపావళి ఆచారం?
			39/100
				దీపావళి------ నెలలో వస్తుంది.
			40/100
				దీపావళికి ఏ ఇతర పేరు ఉంది?
			41/100
				దీపావళి ఎంతకాలం ఉంటుంది?
			42/100
				దీపావళిని ఏ మత సమూహాలు జరుపుకోవు?
			43/100
				UK లో ఏ నగరంలో అతిపెద్ద దీపావళి వేడుకలు ఉన్నాయి?
			44/100
				దీపావళి ఏ విజయాన్ని జరుపుకుంటుంది?
			45/100
				దీపావళి పండుగ ఏ రాక్షసుణ్ణి సంహరించినందుకు సంకేతంగా జరుపుకుంటారు ?
			46/100
				శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి మొత్తం ఎంతమంది రాకుమార్తెలను విడిపించాడు ?
			47/100
				నరకాసురుడిని సంహరించింది ఎవరు ?
			48/100
				ని తల్లి చేతిలోనే మరణిస్తావు అని నరకాసురుణ్ణి శపించిన మహర్షి ఎవరు ?
			49/100
				నరకాసురుడి తండ్రి పేరు ఏమిటి ?
			50/100
				నరకాసురుడు దేవలోకం మీద దండెత్తినప్పుడు ఎవరి యొక్క కుండలాలను అపహరించాడు ?
			51/100
				కృష్ణుని చేతిలో సంహరించబడిన నరకాసురుడు యొక్క మిత్రుడు మరియు సేనాని అయిన రాక్షసుడు ఎవరు ?
			52/100
				కాళ్ళల్లో ఎక్కువ బలం కలిగిన జంతువు ఏది ?
			53/100
				కంటిచూపు ఎక్కువగా ఉండే పక్షి ఏది ?
			54/100
				ఏ జీవి తన పిల్లలకు జన్మనిచ్చి మరణిస్తుంది ?
			55/100
				ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పక్షి ఏది?
			56/100
				ఏ జీవి నాలుక దాని శరీరానికి రెట్టింపు ఉంటుంది?
			57/100
				ప్రపంచంలోకెల్లా ఎక్కువ 'పక్షులు కలిగి ఉన్న దేశం ఏది ?
			58/100
				ఉక్కుని 'సైతం జీర్ణించుకోగలిగే జంతువు ఏది ?
			59/100
				కూతురిని తప్పుగా తాకినందుకు అక్కడికక్కడే తన రెండు చేతులను నరుక్కున్న రాజు ఏవరు ?
			60/100
				ప్రపంచంలోనే మొట్టా మొదటి క్లాత్ స్క్రై ను కనుగొన్నది ఏవరు ?
			61/100
				బయోనీక్ కళ్ళను ఏ దేశం వాళ్లు కనిపెట్టారు
			62/100
				భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?
			63/100
				Tommy Atkins అని ఏ దేశ సైనికులను పిలుస్తారు ?
			64/100
				Land of thunderbolt ( పిడుగుల దేశం ) అని ఏ దేశానికి పేరు ?
			65/100
				ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ' రైల్వే స్టేషన్  ప్లాట్ ఫామ్' ఏ దేశంలో ఉంది ?
			66/100
				స్త్రీ'లకు భయపడే ' ఫోబియా'ను ఏమంటారు ?
			67/100
				ఏ బిల్డింగ్స్ ని పైనుంచి చూస్తే చిన్న పిల్లలు ఆడుకునే లెగొస్ నిర్మణాల్లాగుంటయి ?
			68/100
				ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం,భవనం ఏది ?
			69/100
				విమానం టైర్లను ఏ వాయువుతో నింపుతారు ?
			70/100
				ఏ దేశంలో ఆత్మహత్య ప్రయత్నానికి  ఉరి శిక్ష విధిస్తారు ?
			71/100
				ప్రపంచంలో అతిపెద్ద మెదడు గల జీవి ఏది ?
			72/100
				ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది ?
			73/100
				సూర్యునిలో శక్తికి కారణమైన వాయువు ఏది ?
			74/100
				పబ్లిక్ లైబ్రరీల నుంచి అత్యధిక సార్లు దొంగిలింపబడిన పుస్తకం ఏది ?
			75/100
				భయంకరంగా 2000 సంవత్సరాలు నిర్మించిన కట్టడం ఏది ?
			76/100
				రక్త ప్రసరణ పితామహుడు PMS Father of Blood Circulation?
			77/100
				ప్రపంచంలోనే దేశ జనాభా కంటే ఎక్కువ పందులు  కలిగిన దేశం ఏది ?
			78/100
				ప్రపంచంలోనే మొట్ట ' మొదటి పోస్ట్ ఆఫీస్ ' ఎక్కడ ఉంది ?
			79/100
				సింగపూర్ దేశంలో 21 సంవత్సరాలు నిండితే అర్ధం ఏంటి ?
			80/100
				ప్రపంచంలోనే అతిపెద్ద ' నేచురల్ ఫ్లవర్ గార్డెన్ (సహజ పూల తోట ) ఏ నగరంలో ఉంది ?
			81/100
				మనం రోజు పీల్చే ఆక్సిజన్ విలువ ఏంత ?
			82/100
				ప్రపంచలోనే మొట్ట మొదటి బిడ్డకు  జన్మనిచ్చిన మగాడు ఏవరు ?
			83/100
				గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
			84/100
				కంగారూలకు నిలయం ఏ దేశం ?
			85/100
				'రేచీకటి ' అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?
			86/100
				SIM Card లోని " SIM ” అంటే ఏమిటి ?
			87/100
				ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం(Island)?
			88/100
				ప్రపంచంలోనే ' అతి పెద్ద షాపింగ్ మాల్'ఏ దేశంలో ఉంది ?
			89/100
				కీళ్ల నొప్పులను ' తగ్గించడానికి అత్యధికంగా ఉపయోగపడే నూనె ఏది ?
			90/100
				'Mari gold ' అంటే ఏ పువ్వు ?
			91/100
				పొట్ట ఉబ్బరం తగ్గటానికి మన ఇంట్లో మనకు ఉపయోగ పడేవి ఏవీ ?
			92/100
				మజ్జిగన్నంలో రోజు ఇది తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు
			93/100
				జలుబు పూర్తిగా తగ్గడానికి మన ఇంట్లో నుంచి మనకు కావలసింది ఏవి ?
			94/100
				పాములు ఒక గంటకు ఎన్ని మైళ్ళు  పాకగలవు ?
			95/100
				అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం ఏది ?
			96/100
				స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ?
			97/100
				హిట్టింగ్ అక్రాస్ ది వరల్డ్' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
			98/100
				కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు ?
			99/100
				సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
			100/100
				భారతదేశంలో ' 100 % కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
			
			Result:
			
			
		
0 Comments