1/50
Q) ఆస్ట్రేలియా ఖండం'లో ఎన్ని దేశాలు ఉంటాయి ?
ⓐ 20
ⓑ 12
ⓒ 4
ⓓ 2
2/50
Q) ప్రపంచ దేశాలలోకెల్లా 'అతిచిన్న' దేశం ఏది ?
ⓐ వాటికన్ సిటీ
ⓑ మోనాకో
ⓒ శ్రీలంక
ⓓ వియత్నం
3/50
Q) ఒలింపిక్ గేమ్స్ 'జెండా'లో ఎన్ని రింగ్స్ ఉంటాయి ?
ⓐ 7
ⓑ 6
ⓒ 4
ⓓ 5
4/50
Q) ఈ క్రిందివాటిలో ఏ 'నగరం' ఏ దేశానికి కూడా రాజధాని కాదు ?
ⓐ న్యూఢిల్లీ
ⓑ టోక్యో
ⓒ కాఠ్మండు
ⓓ న్యూయార్క్
5/50
Q) మొట్టమొదటిగా 'సినిమాలు తీయడం' ఏ దేశం మొదలుపెట్టింది ?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ ఫ్రాన్స్
ⓓ చైనా
6/50
Q) కుక్కలకు భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ కెనో ఫోబియా
ⓑ నియో ఫోబియా
ⓒ ఫ్లూటో ఫోబియా
ⓓ పైరో ఫోబియా
7/50
Q) 'పిల్లి' ఎన్ని రోజులు గర్భాన్ని మోస్తుంది ?
ⓐ 50 రోజులు
ⓑ 40 రోజులు
ⓒ 30 రోజులు
ⓓ 60 రోజులు
8/50
Q) 'LG brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ స్విజర్లాండ్
ⓑ చైనా
ⓒ సౌత్ కొరియా
ⓓ ఇండియా
9/50
Q) ఖండాలలోకెల్లా 'అతిపెద్ద ఖండం' ఏది ?
ⓐ ఆఫ్రికా
ⓑ యూరప్
ⓒ అంటార్కిటికా
ⓓ ఏషియా
10/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'వరి'ని అధికంగా పండిస్తారు ?
ⓐ ఉత్తర్ ప్రదేశ్
ⓑ వెస్ట్ బెంగాల్
ⓒ తెలంగాణ
ⓓ ఆంధ్రప్రదేశ్
11/50
Q) 'తిరుపతి క్షేత్రం' ఏ జిల్లాలో ఉంది ?
ⓐ కృష్ణా జిల్లా
ⓑ చిత్తూరు జిల్లా
ⓒ పశ్చిమగోదావరి జిల్లా
ⓓ అనంతపురం జిల్లా
12/50
Q) రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో కవలలు ఎవరు ?
ⓐ రామ, లక్ష్మణులు
ⓑ భరత, శత్రుఘ్నులు
ⓒ లక్ష్మణ, శత్రుఘ్నులు
ⓓ లక్ష్మణ, భరతులు
13/50
Q) చిన్నపిల్లలకు భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ పిడో ఫోబియా
ⓑ నియో ఫోబియా
ⓒ కైనో ఫోబియా
ⓓ హైడ్రో ఫోబియా
14/50
Q) 'Albert Einstein' ఏ దేశానికి చెందిన సైంటిస్ట్ ?
ⓐ జర్మనీ
ⓑ అమెరికా
ⓒ ఫ్రాన్స్
ⓓ బ్రెజిల్
15/50
Q) 'జైహింద్' నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది ?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ లాలా లజపతిరాయ్
ⓓ రవీంద్రనాథ్ ఠాగూర్
16/50
Q) 'ఎలుక' గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 20 రోజులు
ⓑ 25 రోజులు
ⓒ 22 రోజులు
ⓓ 26 రోజులు
17/50
Q) ప్రపంచంలోకెల్లా 'కూరగాయల'ను పండించడంలో ఇండియా ఎన్నవ స్థానం ?
ⓐ 1వ స్థానం
ⓑ 2వ స్థానం
ⓒ 5వ స్థానం
ⓓ 10వ స్థానం
18/50
Q) ఈ క్రిందివాటిలో వేటిని 'తినడం వల్ల' దోమలు కుట్టవు ?
ⓐ అల్లం
ⓑ అరటి పళ్ళు
ⓒ కాకరకాయలు
ⓓ వెల్లుల్లి పాయలు
19/50
Q) ఈ క్రిందివాటిలో 'జంతువుల గురించి తెలుసుకునే' సైంటిస్ట్ ఎవరు ?
ⓐ జియాలజిస్ట్
ⓑ ఎంటొమాలజిస్ట్
ⓒ బోటనిస్ట్
ⓓ జూలాజిస్ట్
20/50
Q) ప్రపంచ గిరిజన దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
ⓐ ఆగస్ట్ 10వ తేదీ
ⓑ ఆగస్ట్ 15వ తేదీ
ⓒ ఆగస్ట్ 9వ తేదీ
ⓓ ఆగస్ట్ 8వ తేదీ
21/50
Q) భారతదేశంలో మొట్టమొదటిగా ఏ 'బ్యాంక్ 'ను స్థాపించారు ?
ⓐ State Bank of India
ⓑ The bank of Bharat
ⓒ Andhra Bank
ⓓ The bank of Hindustan
22/50
Q) 'TVS brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ టర్కీ
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ సౌత్ కొరియా
23/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'జీడిపప్పు'ను అధికంగా ఉత్పత్తి చేస్తారు ?
ⓐ ఆంధ్రప్రదేశ్
ⓑ కర్ణాటక
ⓒ మధ్యప్రదేశ్
ⓓ ఉత్తర్ ప్రదేశ్
24/50
Q) 'థాయ్ లాండ్' ఏ ఖండానికి చెందిన దేశం ?
ⓐ యూరప్
ⓑ ఏషియా
ⓒ ఆఫ్రికా
ⓓ నార్త్ అమెరికా
25/50
Q) మొట్టమొదటి 'వన్ డే మ్యాచ్'ను ఇండియా ఏ దేశంలో ఆడింది ?
ⓐ ఇంగ్లాండ్
ⓑ పాకిస్తాన్
ⓒ జర్మనీ
ⓓ అమెరికా
26/50
Q) 'కౌసల్యా దేవి' కుమారుడు ఎవరు ?
ⓐ భరతుడు
ⓑ లక్ష్మణుడు
ⓒ శ్రీరాముడు
ⓓ శత్రుఘ్నుడు
27/50
Q) 'వర్షాని'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ డెమనో ఫోబియా
ⓑ చినో ఫోబియా
ⓒ నియో ఫోబియా
ⓓ ఓంబ్రో ఫోబియా
28/50
Q) 'తుప్పు పట్టడాన్ని' ఏమంటారు ?
ⓐ ఆక్సిడేషన్
ⓑ రిడక్షన్
ⓒ హైడ్రోజినేషన్
ⓓ ఎసిడిఫికేషన్
29/50
Q) 'గంగానది' పొడవు ఎంత ?
ⓐ 2000 Km
ⓑ 2510 Km
ⓒ 2520 Km
ⓓ 2600 Km
30/50
Q) 'టాకా' ఏ దేశపు కరెన్సీ ?
ⓐ ఇండోనేషియా
ⓑ బంగ్లాదేశ్
ⓒ థాయిలాండ్
ⓓ టర్కీ
31/50
Q) రెడ్ ప్లానెట్'గా పిలువబడే గ్రహం ఏది ?
ⓐ వీనస్ (శుక్రుడు)
ⓑ సాటర్న్ (శని)
ⓒ మార్స్ (అంగారకుడు)
ⓓ జూపిటర్ (బృహస్పతి)
32/50
Q) 'కోతి' గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 140 రోజులు
ⓑ 150 రోజులు
ⓒ 160 రోజులు
ⓓ 170 రోజులు
33/50
Q) ఈ క్రిందివాటిలో 'ఎత్తైన బిల్డింగ్' నుంచి పడినా చనిపోనిది ఏది ?
ⓐ ఎలుగుబంటి
ⓑ కుక్క
ⓒ చీమ
ⓓ ఊసరవెల్లి
34/50
Q) 'నేతాజీ' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
ⓐ మహాత్మాగాంధీ
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ లాలా లజపతిరాయ్
ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
35/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక 'విశ్వవిద్యాలయాలు' ఉన్నాయి?
ⓐ తమిళనాడు
ⓑ కర్ణాటక
ⓒ తెలంగాణ
ⓓ రాజస్తాన్
36/50
Q) 'Ferrari brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ జర్మనీ
ⓑ స్పెయిన్
ⓒ ఇటలీ
ⓓ ఇండియా
37/50
Q) భారతదేశంలో 'ఇంటర్నెట్ వాడకం' ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు ?
ⓐ 1994
ⓑ 1995
ⓒ 1993
ⓓ 1940
38/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రం 'చేపల'ను అధికంగా ఎగుమతి (export) చేస్తుంది ?
ⓐ పశ్చిమ బెంగాల్
ⓑ ఆంధ్ర ప్రదేశ్
ⓒ తమిళనాడు
ⓓ గోవా
39/50
Q) 'వాల్మీకి మహర్షి'కి రామాయణాన్ని ఏ ముని ఉపదేశించాడు ?
ⓐ నారదుడు
ⓑ అగస్త్యుడు
ⓒ వ్యాసుడు
ⓓ వశిష్టుడు
40/50
Q) 'టోక్యో' ఏ దేశపు రాజధాని ?
ⓐ బ్రెజిల్
ⓑ టర్కీ
ⓒ జపాన్
ⓓ ఇటలీ
41/50
Q) 'Statue of Liberty' విగ్రహం ఏ ఐలాండ్ మీద ఉంది ?
ⓐ లిబర్టీ ఐలాండ్
ⓑ న్యూగినియా
ⓒ గ్రీన్ లాండ్
ⓓ బోర్నియో
42/50
Q) 'సేఫ్టీ పిన్'ను ఏ సంవత్సరంలో కనిపెట్టారు ?
ⓐ 1850
ⓑ 1852
ⓒ 1849
ⓓ 1894
43/50
Q) అధిక సంఖ్యలో 'భూకంపాలు' సంభవించే దేశం ఏది ?
ⓐ అమెరికా
ⓑ జపాన్
ⓒ ఇండియా
ⓓ ఫ్రాన్స్
44/50
Q) 'చీమల'లో ఏ ఆసిడ్ ఉంటుంది ?
ⓐ నైట్రిక్ ఆసిడ్
ⓑ సిట్రిక్ ఆసిడ్
ⓒ హైడ్రోక్లోరిక్ ఆసిడ్
ⓓ ఫార్మిక్ ఆసిడ్
45/50
Q) 'ఇంజక్షన్ల'కు భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ హోడో ఫోబియా
ⓑ మోనో ఫోబియా
ⓒ ట్రైపనో ఫోబియా
ⓓ క్రోమో ఫోబియా
46/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'కొబ్బరికాయల'ను అధికంగా ఉత్పత్తి చేస్తారు ?
ⓐ కర్ణాటక
ⓑ కేరళ
ⓒ తమిళనాడు
ⓓ ఆంధ్రప్రదేశ్
47/50
Q) ప్రపంచంలో మొట్టమొదటి 'మొబైల్ ఫోన్'ను ఏ కంపెనీ తయారు చేసింది ?
ⓐ Samsung
ⓑ Nokia
ⓒ Apple
ⓓ Motorola
48/50
Q) 'పోలియో వ్యాధి' ఏ వ్యవస్థ (system) మీద ప్రభావం చూపిస్తుంది ?
ⓐ జీర్ణ వ్యవస్థ
ⓑ అస్థిపంజర వ్యవస్థ
ⓒ నాడీ వ్యవస్థ
ⓓ కాండరాల వ్యవస్థ
49/50
Q) భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు ?
ⓐ రాధా కృష్ణన్
ⓑ జకీర్ హుస్సేన్
ⓒ వి.వి.గిరి
ⓓ రాజేంద్ర ప్రసాద్
50/50
Q) 'Nokia brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఇంగ్లాండ్
ⓑ ఇటలీ
ⓒ ఇండియా
ⓓ ఫిన్లాండ్
Result: