Accessing General Knowledge bits in Telugu can be highly beneficial for students and exam aspirants. In this post, we bring you 100 essential GK bits in Telugu, specifically designed to aid in preparation for competitive exams and enhance your overall knowledge. These questions cover a range of topics, including social science, Indian history, geography, and much more, making it easy to expand your knowledge in Telugu.
1/100
1.కప్ప నీటిని త్రాగకుండా ఎలా గ్రహిస్తుంది?
A. కంటి ద్వారా
B. వెనక కాలు ద్వారా
C. చర్మం ద్వారా
D. ముందు కాలు ద్వారా
2/100
2.మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే త్వరగా చనిపోతారు?
A. 5 గంటలు
B. 8 గంటలు
C. 10గంటలు
D. 12 గంటలు
3/100
3.24 గంటల్లో 16 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి ఏది?
A. తేనెటీగ
B. సీతకోక చిలుక
C. చీమ
D. గొంగలిపురుగు
4/100
4.కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తొలి దేశం ఏది?
A. అమెరికా
B. రష్యా
C. ఇండియా
D. చైనా
5/100
5.కేవలం 7 రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?
A. పాలు
B. బొప్పాయి
C. తేనే
D. పంచదార
6/100
6.ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు?
A. 1
B. 2
C. 3
D. 4
7/100
7.ఉదయం టిఫిన్ మానేస్తే ఏమౌతుంది?
A. సన్నగా అవుతారు
B. జుట్టు రాలిపోతుంది
C. లావు అవుతారు
D. బి మరియు సి
8/100
8.కింది వాటిలో ఏది తాగితే మోకాళ్ల నొప్పులు త్వరగా వస్తాయి?
A. మ్యాంగో జ్యూస్
B. ఆరెంజ్ జ్యూస్
C. ఫిల్టర్ వాటర్
D. గ్రేప్స్ జ్యూస్
9/100
9.సూర్య రశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ ఏది?
A. ఏ విటమిన్
B. బి విటమిన్
C. సి విటమిన్
D. డి విటమిన్
10/100
10.మాంసహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతారు?
A. మటన్
B. చేపలు
C. బ్రా. చికెన్
D. రొయ్యలు
11/100
11.పురాణాల ప్రకారం పరాయిపురుషుడ్ని కోరుకునే స్త్రీలు మరుజన్మలో ఏమై పుడతారు?
A. చక్రవాక పక్షి
B. రెండుతలల పాము
C. చాతక పక్షి
D. కొండముచ్చు
12/100
12.ఆయుర్వేదం ప్రకారం మతిమరుపు వేగంగా దూరం చేసేది ఏది?
A. నెయ్యి
B. వెన్న
C. తేనే
D. పాలు
13/100
13.కడుపులో పుండ్లను త్వరగా నయం చేసేది ఏది?
A. వేపాకు కషాయం
B. త్రిఫల కాషాయం
C. కరక్కాయ కషాయం
D. పైవన్ని
14/100
14.ఏ ఆహారం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది?
A. కరివేపాకు
B. మునగాకు
C. అవిశాకు
D. బచ్చలాకు
15/100
15.Fastrack ఏ దేశానికి చెందింది?
A. అమెరికా
B. ఆస్ట్రేలియా
C. ఇండియా
D. జపాన్
16/100
16.త్రిమూర్తులులో రెండోది ఎవరు?
A. బ్రహ్మ
B. విష్ణువు
C. శివుడు
D. None
17/100
17.రైలు చివరి బోగి మీద ఉండే (X) గుర్తుకి అర్ధం ఏంటి?
A. పట్టాలు తప్పలేదని
B. ప్రమాదం లేదని
C. వేగానికి గుర్తు
D. ఏ అర్ధం లేదని
18/100
18.ఏ ఆహారం వల్ల నల్లగా ఉన్న పెదవులు తెల్లగా మారుతుంది?
A. నిమ్మ పంచదార
B. బీట్ రూట్
C. పాలమీగడ వెన్న
D. తేనే
19/100
19.ఒక స్త్రీ ఎంతమందిని పిల్లలకు జన్మనిస్తుంది?
A. 40 మంది పిల్లలు
B. 30 మంది పిల్లలు
C. 50 మంది పిల్లలు
D. 20 మంది పిల్లలు
20/100
20.రోజుకు ఎన్నిసార్లు మూత్రానికి వెళ్తే షుగర్ ఉన్నట్లు?
A. 4-7 సార్లు
B. 10-15సార్లు
C. 8-12సార్లు
D. నిర్ధారించలేము
21/100
21.జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఏం వాడాలి?
A. కరివేపాకు
B. కలబంద
C. మందార ఆకు
D. మిరియాలు
22/100
22.సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది?
A. టైటాన్
B. గనిమెడ
C. చంద్రుడు
D. డీబోస్
23/100
23.జీర్ణశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది?
A. 4-5 గంటలు
B. 2-3 గంటలు
C. 3-4 గంటలు
D. 1-2 గంటలు
24/100
24.ఏ ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి?
A. అల్లం
B. కొబ్బరి
C. చిన్న ఉల్లిపాయ
D. పైవన్ని
25/100
25.మానవ పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
A. 29 ఎముకలు
B. 20 ఎముకలు
C. 30 ఎముకలు
D. 35 ఎముకలు
26/100
26.బ్రష్ చేయకముందు నీరు త్రాగడం వల్ల కలిగే అద్భుత శక్తి ఏది?
A. రోగనిరోదక శక్తి
B. కిడ్నీలకు శక్తి
C. ఒంట్లో వేడి తగ్గే శక్తి
D. నరాలకు శక్తి
27/100
27.క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే పవర్ఫుల్ డ్రింక్ ఏది?
A. జీలకర్ర
B. నిమ్మ
C. అల్లం
D. లవంగాలు
28/100
28.హార్ట్ ఎటాక్ రావడానికి ముఖ్య కారణం ఏది?
A. ఒత్తిడి
B. మధ్యపానం
C. స్థూలకాయం
D. పైవన్ని
29/100
29.సెల్ఫోన్ ని కనుగొన్నది ఎవరు?
A. మార్టిన్ కూపర్
B. లూయిస్ ప్రిన్స్
C. శామ్యూల్ కొర్ట్
D. బెర్నెస్ వాలిస్
30/100
30.భారత దేశంలో అత్యంత అందమైన భవనం ఏది?
A. హవా మహాల్
B. చార్మినార్
C. ఎర్ర కోట
D. తాజ్ మహాల్
31/100
31.ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది?
A. న్యూయార్న్
B. సియోల్
C. టోక్యో
D. ఢీల్లీ
32/100
32.భూమి దేని చుట్టు తిరుగుతుంది ?
A. చంద్రుడు
B. వీనస్
C. సూర్యుడు
D. అంగారకుడు
33/100
33.గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు?
A. ఆర్య వ్రతాలు
B. ఆర్య సత్యాలు
C. అష్టాంగా మార్గాలు
D. బుద్ద స్తోత్రాలు
34/100
34.రంగు రుచి సువాసన లేని వాయువు ఏది?
A. క్లోరిన్
B. కార్బన్ డైయాక్సైడ్
C. ఆక్సీజన్
D. హైడ్రోజన్
35/100
35.సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
A. వారణాసి
B. తాంజావూర్
C. తిరుపతి
D. మదురై
36/100
36.కోడి మొదట వచ్చిందా? గుడ్డు మొదట వచ్చిందా?
A. కోడి
B. గుడ్డు
D. తెలియదు
C. ఏది కాదు
37/100
37.నారింజ పండు ఏ విటమిన్ తో నిండి ఉంటుంది?
A. విటమిన్ ఏ
B. విటమిన్ ఏ సి
C. విటమిన్ డి
D. విటమిన్ సి
38/100
38.ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే అస్సలు రాని వ్యాధి ఏది?
A. పక్షవాతం
B. రక్తపోటు
C. మతిమరుపు
D. ఒబేసిటి
39/100
39.వికటకవి అనే బిరుదు ఎవరికి కలదు?
A. నన్నయ్య
B. నంది తిమ్మన్న
C. తెనాలి రామకృష్ణ
D. అల్లసాని పెద్దన్న
40/100
40.ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది?
A. కప్ప
B. ఎలుగుబంటి
C. డాలిఫిన్
D. పాము
41/100
41.ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?
A. గంగా నది
B. నైలు నది
C. గోదావరి నది
D. యమునా నది
42/100
42.కుతుబ్ మినార్ ను ఎవరు నిర్మించారు?
A. బాబర్
B. రజియా సుల్తాన్
C. షాజాహన్
D. కుతుబుద్దీన్ ఐబాక్
43/100
43.మనిషి గుండే ఎంత బరువు ఉంటుంది?
A. 600 గ్రాములు
B. 200 గ్రాములు
C. 250 గ్రాములు
D. 310 గ్రాములు
44/100
44.బంగారాన్ని తింటే ఏం జరుగుతుంది?
A. ఆరోగ్యం
B. చనిపోతారు
C. ఏమి జరగదు
D. సన్నగా అవుతారు
45/100
45.రైలు మొదటిసారి ఏ దేశంలో నడిచింది?
A. బ్రిటన్
B. ఇంగ్లాండ్
C. నార్వే
D. క్యూబా
46/100
46.భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A. బీహార్
B. ఒరిస్సా
C. మధ్యప్రదేశ్
D. గుజరాత్
47/100
47.5 అడుగులు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు?
Α. 35-40
B. 43-53
C. 55-60
D. 60-65
48/100
48.అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది?
A. నిద్రలేమి
B. గుండె సమస్యలు
C. ఆస్తమా
D. మతిమరుపు
49/100
49.భోజనానికి ముందు నీళ్ళు తాగితే ఏమౌతుంది?
A. కిడ్నిలో రాళ్ళు
B. ముధుమేహం
C. వికారం
D. కడుపునొప్పి
50/100
50.ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
A. బోర్లా
B. చేతిపై తల పెట్టుకొని
C. కుడివైపు
D. ఎడమ వైపు
51/100
51.ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగల్గుతుంది?
A. బల్లి
B. ఊసరవెల్లి
C. పాము
D. తాబేలు
52/100
52.ఏ చెట్టుకింద నిలబడితే మనిషి చనిపోతాడు?
A. గన్నేరు చెట్టు
B. అశోక చెట్టు
C. మంచినీల్ చెట్టు
D. మర్రి చెట్టు
53/100
53.రేచీకటికి కారణమయ్యే విటమిన్ ఏది?
A. విటమిన్ సి
C. విటమిన్ కే
B. విటమిన్ డి
D. విటమిన్ ఎ
54/100
54.ప్రపంచ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
A. 1942
Β. 1944
C. 1946
D. 1948
55/100
55.ఒక రోజులో (24 గంటల్లో) ఎన్ని సెకన్లు ఉంటాయి?
A. 18,640
B. 86,000
C. 8,64,000
D. 86,400
56/100
56.మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసే అవయవం ఏది?
A. గుండే
B. ఊపిరితిత్తులు
C. మూత్రపిండాలు
D. కాలయం
57/100
57.సుగర్ (Diabetes) రాకుండా ఉండాలంటే ఏ కూరగాయలను తీసుకోవాలి?
A. బంగాలదుంప
B. క్యారెట్
C. వంకాయ
D. టమాట
58/100
58.మధ్యాహ్నం పూట నిద్రిస్తే ఏమౌతుంది?
A. మతిమరుపు
B. ఉబ్బసం
C. గుండే సమస్యలు
D. డిప్రెషన్
59/100
59.ఏది తినడం వల్ల పొట్టి వారు పొడవుగా పెరుగుతారు?
A. రాగులు
B. Sprouts
C. శనగలు
D. జొన్నలు
60/100
60.8 పక్షాలు అంటే ఎన్ని రోజులు?
Α. 130
Β. 140
C. 110
D. 120
61/100
61.అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తే ఏమౌతుంది?
A. జీర్ణ వ్యవస్థ పాడౌతుంది
B. నల్లబడతారు
C. క్యాన్సర్ వస్తుంది
D. పొట్ట వస్తుంది
62/100
62.తేనేటీగ తేనెను ఏ రూపంలో పెడుతుంది?
A. ఉమ్ము
B. వాంతు
C. చెమట
D. మలవిసర్జన
63/100
63.ఏ జంతువు యొక్క గుండేను మనిషికి పెట్టొచ్చు?
A. ఏనుగు
B. కుక్క
C. పంది
D. చింపాంజీ
64/100
64.భూకాంపాల రాకను ముందుగా పసిగట్టే జీవి ఏది?
A. కుందేలు
B. ఏనుగు
C. పావురం
D. పాము
65/100
65.కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
A. మాల్దీవ్లు
c. ఇండియా
B. బ్రెజిల్
D. చైనా
66/100
66.సూర్యుడు పచ్చగా ఏ దేశంలో కనిపిస్తాడు?
A. చైనా
B. నార్వే
C. క్యూబా
D. జపాన్
67/100
67.మానవ కంటికి ఉపయోగపడే విటమిన్ ఏది?
A. విటమిన్ సి
B. విటమిన్ డి
C. విటమిన్ ఏ
D. మిటమిన్ కే
68/100
68.పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ పై కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు?
A. సరళా చౌదరి
B. నీరు దేష్పాండే
C. కీర్తీ దేవి
D. అంజనీ కుమార్
69/100
69.తలలో గుండే ఉన్న జీవి ఏది?
A. రొయ్య
B. మొసలి
C. కప్ప
D. చేప
70/100
70.తేనే టీగకు మొత్తం ఎన్న కళ్ళు ఉంటాయి?
A. 4
B. 6
C. 5
D. 2
71/100
71.5 మిలియన్లు అంటే ఎంత?
A. 5 లక్షలు
B. 50 లక్షలు
C. 5 కోట్లు
D. 5 వేలు
72/100
72.బిర్యాని మొదట ఏ దేశంలో పుట్టింది?
A. పాకిస్తాన్
B. ఆఫ్ఘనిస్తాన్
C. ఇరాన్
D. చైనా
73/100
73.రక్తపోటుని అత్యంత వేగంగా తగ్గించే పదార్ధం ఏది?
A. రాతి ఉప్పు
B. చెక్కెర
C. ఊరగాయ
D. మాంసం
74/100
74.పాములు ఒక గంటకి ఎన్ని మైళ్ళు పాకగలవు?
A. 2.5
B. 12.5
C. 5.5
D. 10.5
75/100
75.స్పేస్ లో మొట్టమొదటి పెంచబడిన వెజిటేబుల్ ఏది?
A. కుకుంబర్
B. టొమాటొ
C. పొటాటో
D. ఆనియన్
76/100
76.కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు?
A. జాన్సన్
B. ఫెరియర్
C. వోల్టో
D. థియోనిర్
77/100
77.పాలలో నీళ్ళుపాలలో నీళ్లు కలపకుండా తాగితే ఏమవుతుంది
A. తెల్లగా అవుతారు
B. సన్నగా అవుతారు
C. లావుగా అవుతారు
D. జుట్టు పెరుగుతుంది
78/100
78. జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది?
A. విటమిన్ A
B. విటమిన్ C
C. విటమిన్ D
D. విటమిన్ B12
79/100
79. ఏ దేశంలో బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు?
A. ఇండియా
B. దుబాయ్
C. సింగపూర్
D. స్వర్లాండ్
80/100
80. నిద్రని ఎన్ని దశలుగా విభజించారు?
A. 9 దశలు
B. 5 దశలు
C. 8 దశలు
D. 6 దశలు
81/100
81. మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు?
A. శేషాద్రి రమణ కవులు
B. శివ దేవయ్య
C. మంచన
D. గంగాధర కవి
82/100
82. కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటైన నగరం ఏది?
A. హైదరాబాద్
B. మద్రాస్
C. బొంబాయి
D. A&B
83/100
83. క్రింది వాటిలో అత్యంత ఖరీదైనది ఏది?
A. కుంకుమ పువ్వు
B. బాదం పప్పు
C. దాల్చిన చెక్క
D. యాలకులు
84/100
84. ఈ క్రింది వాటిలో వేటిని తీసుకోవడం వల్ల చెమటలు రాకుండా ఉంటాయి?
A. మజ్జిక
B. పంచదార నీళ్ళు
C. సబ్జా గింజలు
D. ఉప్పు నీళ్ళు
85/100
85. ఏ వ్యాధి ఉన్న వారికి కిడ్నీలు త్వరగా పాడవుతాయి?
A. నరాల వ్యాధి
B. డయాబెటీస్
C. కీళ్ళ నొప్పులు
D. కాలేయ వ్యాధి
86/100
86. రాత్రి ఏ రొట్టేని తింటే బరువు తగ్గుతారు?
A. గోధుమ రొట్టెలు
C. సజ్జ రొట్టెలు
B. జొన్న రొట్టెలు
D. మొక్కజొన్న రొట్టెలు
87/100
87. టీ ఎక్కువగా తాగితే ఏమౌతుంది?
A. ఆస్తమా
C. పక్షవాతం
B. గుండెపోటు
D. డెత్ రిస్క్ తగ్గుతుంది
88/100
88. ఏ పండు తింటే అందం పెరుగుతుంది?
A. ఆపిల్
B. ద్రాక్ష
C. అరటి
D. దానిమ్మ
89/100
89. ఏ మగ జీవి పిల్లలకు జన్మనిస్తుంది ?
A. గుడ్లగూబ
C. ఎలుక
B. సీ హార్స్
D. తాబేలు
90/100
90. ఏనుగులు ఏ జీవిని చూస్తే బయపడతాయి?
A. ఎలుకలు
C. పులులు
B. పిల్లలు
D. ఎలుగు బంటి
91/100
91. ఏ రంగు బెడ్ లైట్ వల్ల నిద్ర బాగా పడుతుంది?
A. పచ్చరంగు
B. నీలం
C. ఎరుపు
D. ఆరంజ్
92/100
92. దేనిని ఎక్కువగా తాగటం వల్ల లివర్ కుళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది?
A. కూల్ డ్రింక్స్
C. టీ
B. ఆల్కహాల్
D. కాఫీ
93/100
93. ప్రతిరోజు తమలపాకు తింటే ఏ వ్యాధి రాదు?
A. క్యాన్సర్
C. షుగర్
B. గుండెపోటు
D. పైవన్నీ
94/100
94. మందు త్రాగటం మాన్పించలి అంటే ఏ ఆకు రసం తాగించాలి?
A. వేపఆకు రసం
B. మునగఆకు రసం
C. సీతాఫలం ఆకు
D. తులసి ఆకు
95/100
95. ఏం తింటే తొందరగా ముసలితనం అస్సలు రాదు?
A. పండ్లు
C. మాంసం
B. ఆకు కూరలు
D. కూరగాయలు
96/100
96. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఏ ఆకును వేయాలి?
A. కరివేపాకు
C. పుదినా ఆకు
B. తులసి ఆకు
D. బిర్యానీ ఆకు
97/100
97. పాలలో నీళ్ళు కలుపుకోకుండా తాగితే ఏమవుతుంది?
A.అందం పెరుగుతుంది
C. జుట్టు రాలుతుంది
B. లావు అవ్వుతారు
D. సన్నగా అవుతారు
98/100
98. రక్తహినతను తగ్గించె ఆహార పదార్ధం ఏది?
A. బెల్లం
C. ఆకు కూరలు
B. పల్లీలు
D. పైవన్నీ
99/100
99. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సోవం ఎప్పుడు?
A. జూన్ 5
C. జూన్ 3
B. జూన్ 6
D. జూన్ 2
100/100
100. మనిషిఎన్ని గంటలకన్నా తక్కువ నిద్రపోతే త్వరగా చనిపోతాడు?
A. 10 గంటలు
B. 8 గంటలు
C. 5 గంటలు
D. 12 గంటలు
Result: