1/100
Q) మన 'జాతీయగీతం'లో వినిపించే రెండో రాష్ట్రం ఏది ?
2/100
Q) మనిషి శరీరంలోని అతిపెద్ద గ్రంధి (Gland) ఏది ?
3/100
Q) 'తిమింగలం వాంతు'ను దేనిలో వాడతారు ?
4/100
Q) 'వేములవాడ రాజన్న దేవాలయం' ఏ రాష్ట్రంలో ఉంది ?
5/100
Q) 'Apsara brand' ఏ దేశానికి చెందినది?
6/100
Q) మనిషి వెన్నుముకలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
7/100
Q) తాబట్టిన కుందేలుకి ......... కాళ్ళు. పై సామెతను పూరించండి.
8/100
Q) పురాణాల ప్రకారం 'గాంఢీవం' ఎవరి ధనుస్సు ?
9/100
Q) 'డార్జిలింగ్' ఏ రాష్ట్రంలో ఉంది ?
10/100
Q) ఇండియా' ఫస్ట్ టెస్ట్ 'మ్యాచ్'ను ఏ దేశంలో ఆడింది ?
11/100
Q) 'గంగానది' పుట్టినిల్లు 'గంగోత్రి' ఏ రాష్ట్రంలో ఉంది ?
12/100
Q) ఏ 'జీవి'కి దాని చావు 'ఒక గంట' ముందే తెలిసిపోతుంది?
13/100
Q) 'ఝార్ఖండ్' రాష్ట్రం ఏర్పడకముందు, M. S ధోని ఏ జట్టు తరపున క్రికెట్ ఆడేవాడు ?
14/100
Q) 'ICC-T20 World Cup 2012' విజేత ఎవరు ?
15/100
Q) ప్రసిద్ధి చెందిన 'The Golden Threshold' పుస్తకాన్ని రాసింది ఎవరు ?
16/100
Q) 'Fine leg' ఏ ఆటలో ఉంటుంది ?
17/100
Q) కరాటేలో 'Lowest belt' ఏది ?
18/100
Q) Center fresh brand' ఏ దేశానికి చెందినది ?
19/100
Q) 8,22,8,28,8....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
20/100
Q) 'దొంగ జపం' చేసే పక్షి ఏది ?
21/100
Q) పీవీ.సింధు 'మాతృభాష' ఏది ?
22/100
Q) విష్ణుమూర్తి అవతారాల'లో మొదటిది ఏది ?
23/100
Q) సంగీత దర్శకుడు 'ఏ.ఆర్ రెహ్మాన్' సొంత రాష్ట్రం ఏది ?
24/100
Q) ఏ దేశ సైనిక దళాన్ని 'రెడ్ ఆర్మీ' అంటారు ?
25/100
Q) "సంస్కారం లేని చదువు, వాసనలేని పువ్వులాంటిది" ఈ statement చెప్పిన వ్యక్తి ఎవరు ?
26/100
Q) 'అబ్రహం లింకన్' ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు ?
27/100
Q) ప్రపంచమంతటా ఉపయోగించే 'కూరగాయ' ఏది ?
28/100
Q) ఎముకలకు,దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది ?
29/100
Q) 'అశ్వం' అంటే ఏ జంతువు ?
30/100
Q) ఇంద్రధనస్సులో 'మూడవ రంగు' ఏది ?
31/100
Q) 'ఆనంద్ వికటన్' ఏ భాషకు చెందిన పత్రిక ?
32/100
Q) 'స్వచ్ఛత'కు సంకేతమైన రంగు ఏది ?
33/100
Q) 'Boost brand' ఏ దేశానికి చెందినది ?
34/100
Q) 'బిల్డింగ్స్'ని నిర్మించాలంటే ఏ ఇంజనీర్ అవసరం ?
35/100
Q) ఏ 'ఇండియన్ క్రికెటర్'ని అభిమానులు ముద్దుగా 'దాదా' అంటారు ?
36/100
Q) పురాణాల ప్రకారం 'నారదుడి వీణ' పేరేమిటి ?
37/100
Q) భవన నిర్మాణ సాధనాల రవాణా కోసం వెయ్యి ఏనుగులను ఉపయోగించారు. ఆ నిర్మాణం పేరేమిటి?
38/100
Q) 'Financial Matter'కు సంబంధించి 'IT' అంటే ఏమిటి ?
39/100
Q) తెలుగు ఋతువుల్లో 'వసంత ఋతువు' తర్వాత వచ్చే ఋతువు ఏది?
40/100
Q) ఏం చేస్తే 'పక్కని వారు' ఇంకా నిద్రపోనట్టు ?
41/100
Q) చిలికి చిలికి ...... అయినట్టు. పై సామెతను పూరించండి.
42/100
Q) ఏ దేశవాసులను 'డచ్ వాళ్ళు' అంటారు ?
43/100
Q) ప్రఖ్యాత శాస్త్రవేత్త 'సి.వి.రామన్' ఏ రాష్ట్రంలో జన్మించాడు ?
44/100
Q) ఎన్ని కోట్లు 'ఒక బిలియన్' అవుతుంది ?
45/100
Q) గోవాలో అధికార భాష ఏది ?
46/100
Q) కంచిపట్టు చీరలకు కేంద్రమైన 'కాంచీపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
47/100
Q) Gucci brand ఏ దేశానికి చెందినది ?
48/100
Q) 2,6,12,20,30....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
49/100
Q) కార్టూన్ ను తెలుగులో ఏమంటారు ?
50/100
Q) మన దేశంలో అతిపెద్ద జైలు ఏది ?
51/100
Q) టాలీవుడ్'కు ఏ నగరం ప్రధానం ?
52/100
Q) "స్వాతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనమే తీసుకోవాలి" అని ఏ మహనీయుడు అన్నారు ?
53/100
Q) కంప్యూటర్ కీబోర్డ్'లో స్టార్(*) గుర్తు ఏ 'నెంబర్ కీ' మీద ఉంటుంది? B
54/100
Q) "కుంభకోణం"అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది ?
55/100
Q) సెలైన్ బాటిల్లో ఏ నీళ్ళు ఉంటాయి ?
56/100
Q) 'వాస్కో' ఏ దేశపు రాజధాని ?
57/100
Q) 'మంజీరా' ఏ నదికి ఉపనది ?
58/100
Q) √400 = ఎంత ?
59/100
Q) సంస్థలకు సంబంధించి 'MNC'లో 'N' అంటే ఏంటి ?
60/100
Q) మొట్టమొదటి ఆటంబాంబ్ ఏ నగరం మీద పడింది ?
61/100
Q) Curly పదానికి అదే అర్థం వచ్చే ఇంకో పదం ఏది ?
62/100
Q) Fastrack brand ఏ దేశానికి చెందినది ?
63/100
Q) 3,4,7,8,11,12....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
64/100
Q) షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది ?
65/100
Q) 'రెండు ఆస్కర్లు' అందుకున్న తొలి భారతీయుడు ఎవరు ?
66/100
Q) బుధ గ్రహానికి, భూ గ్రహానికి మధ్యలో ఉన్న గ్రహం ఏది ?
67/100
Q) వెయ్యి స్తంభాల గుడి'ని ఏ రాజవంశీకులు నిర్మించారు?
68/100
Q) 'గురుదేవ్' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
69/100
Q) వైటిస్ వినిఫెరా' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం ?
70/100
Q) వైటిస్ వినిఫెరా' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం ?
71/100
Q) 'పోకేమాన్' పాత్ర సృష్టికర్త ఎవరు ?
72/100
Q) రైలు చివరి భోగి మీద ఉండే (X) గుర్తుకి అర్థం ఏంటి?
73/100
Q) పాంక్రియాస్ నుండి లభించే స్రావం (Juice) ఏది ?
74/100
Q) 'Busy'పదానికి అదే అర్థం వచ్చే ఇంకో పదం ఏది ?
75/100
Q) 'Twitter' ఏ దేశానికి చెందినది ?
76/100
Q) 2,5,10,17,26,37....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
77/100
Q) 'చార్లీ చాప్లిన్' ఏ దేశస్తుడు ?
78/100
Q) పెరుగుట ................... కొరకే! పై సామెతలు పూరించండి.
79/100
Q) మహాభారతం ప్రకారం సైరంధ్రి,మాలిని,పాంచాలి ఇవన్నీ ఎవరి పేర్లు?
80/100
Q) 'పాకిస్తాన్'కు స్వాతంత్య్ర దినోత్సవం ఏ రోజు ?
81/100
Q) 'హైడ్రాలజీ' అంటే దేనికి సంబంధించిన స్టడీ ?
82/100
Q) 160లో 30% అంటే ఎంత ?
83/100
Q) ప్రాచీన కవి 'బద్దెన' రాసిన శతకం పేరేమిటి ?
84/100
Q) ఈ క్రిందివాటిలో 'భిన్నమైనది' ఏది ?
85/100
Q) 'PDF'లో 'D'అంటే ?
86/100
Q) ఏ 'పండు' తోమితే 'పళ్ళు' ఒక్కసారికే తెల్లగా మారిపోతాయి?
87/100
Q) శబ్దానికి భయపడే ఫోబియాను ఏమంటారు ?
88/100
Q) మానస సరోవరం ఏ దేశంలో ఉంది ?
89/100
Q) "ఆంధ్ర కేసరి" బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
90/100
Q) 'Lenovo brand' ఏ దేశానికి చెందినది ?
91/100
Q) 2,2,5,9,10....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి ?
92/100
Q) సాధారణంగా 'Websites'లో మొదటి పేజీ ఏది ?
93/100
Q) ఈ క్రింది ప్రధానమంత్రుల్లో ఎవరు 'పైలెట్'గా పనిచేశారు ?
94/100
Q) పురాణాల ప్రకారం 'అజాతశత్రువు' అంటే ఎవరు ?
95/100
Q) Toned, Double Toned, Skimmed...ఇవన్నీ దేనికి సంబంధించినవి?
96/100
Q) నీరు పల్లమెరుగు........... దేవుడెరుగు. పై సామెతను పూరించండి ?
97/100
Q) తిక్కన మహాభారతంలోని మొత్తం ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు ?
98/100
Q) టాంజానియా దేశంలో 'కిలిమంజారో' అనేది దేని పేరు ?
99/100
Q) నర్మదా, సభర్మతి, గాంధీనగర్....................... ఏ రాష్ట్రం ?
100/100
Q) హైదరాబాద్ లోని 'ఆంధ్రమహిళా' సభను స్థాపించింది ఎవరు?
Result:
1 Comments
ReplyDeletemi website ki AdSense approval vachinda sir