1/100
Q) 'హిరాకుడ్ డ్యామ్'ని ఏ నది మీద నిర్మించారు?
ⓐ మహానది
ⓑ తుంగభద్రా నది
ⓒ గంగా నది
ⓓ కృష్ణా నది
2/100
Q) 'హల్వా' అనే పదం ఏ భాష నుండి పుట్టింది?
ⓐ ఉర్దూ
ⓑ అరబిక్
ⓒ లాటిన్
ⓓ సంస్కృతం
3/100
Q) 'దేశమును ప్రేమించుమన్నా' గేయాన్ని రాసింది ఎవరు?
ⓐ శ్రీ శ్రీ
ⓑ వేమన
ⓒ గురజాడ అప్పారావు
ⓓ బద్దెన
4/100
Q) ఏ దేశవాసులను 'ఆసీస్' అంటారు?
ⓐ ఆస్ట్రియా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ అమెరికా
ⓓ అఫ్ఘనిస్తాన్
5/100
Q) ఈ క్రిందివాటిలో భూమి పైన పెరిగేది ఏది?
ⓐ అల్లం
ⓑ వెల్లుల్లి
ⓒ పసుపు
ⓓ మిరప
6/100
Q) మొట్టమొదటిగా 'పెరుగు'ను ఏం వేసి తోడుపెట్టారు?
ⓐ నిమ్మరసం
ⓑ తేనె
ⓒ బెల్లం
ⓓ చింతపండు
7/100
Q) మన దేశానికి 'బంగాళాఖాతం' (Bay of Bengal) ఏ దిక్కులో ఉంది?
ⓐ ఉత్తరం
ⓑ దక్షిణం
ⓒ తూర్పు
ⓓ పడమర
8/100
Q) 'Nike brand' ఏ దేశానికి చెందినది?
ⓐ టర్కీ
ⓑ ఆస్ట్రేలియా
ⓒ అమెరికా
ⓓ ఇండియా
9/100
Q) 'కంప్యూటర్'ను ఏ దేశం కనిపెట్టింది?
ⓐ ఇంగ్లాండ్
ⓑ అమెరికా
ⓒ ఇటలీ
ⓓ ఫ్రాన్స్
10/100
Q) పై చిత్రంలోని జెండా ఏ దేశపు 'జాతీయ జెండా'?
ⓐ కువైట్
ⓑ పోర్చుగల్
ⓒ నార్వే
ⓓ కంబోడియా
11/100
Q) 'తాజ్ మహల్' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ ఉత్తర్ ప్రదేశ్
ⓑ ఉత్తరాఖండ్
ⓒ బీహార్
ⓓ వెస్ట్ బెంగాల్
12/100
Q) 'పాండవులు' ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేసారు?
ⓐ 12
ⓑ 10
ⓒ 15
ⓓ 13
13/100
Q) సంవత్సరంలో '31 రోజులు' ఉన్న నెలలు ఎన్ని ఉంటాయి?
ⓐ 5
ⓑ 8
ⓒ 7
ⓓ 6
14/100
Q) 'Pumpkin' పదం ఏ భాష నుండి పుట్టింది?
ⓐ లాటిన్
ⓑ గ్రీక్
ⓒ రష్యన్
ⓓ చైనీస్
15/100
Q) మనిషి శరీరంలో ఏ 'భాగాన్ని' ఎక్కువగా మార్పు చేస్తుంటారు?
ⓐ లివర్
ⓑ లంగ్స్
ⓒ చెవి
ⓓ కిడ్నీ
16/100
Q) ఆధ్యాత్మిక నగరం 'హరిద్వార్' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ హిమాచల్ ప్రదేశ్
ⓑ రాజస్తాన్
ⓒ బీహార్
ⓓ ఉత్తరాఖండ్
17/100
Q) క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు 'గ్రౌండ్'లో ఎంతమంది 'ఎంపైర్స్' ఉంటారు?
ⓐ ఒకరు
ⓑ ముగ్గురు
ⓒ ఇద్దరు
ⓓ ఎవరు ఉండరు
18/100
Q) 'నైలు నది' ఏ ఖండంలో ఉంది?
ⓐ యూరప్
ⓑ ఆసియా
ⓒ ఆఫ్రికా
ⓓ నార్త్ అమెరికా
19/100
Q) 'యమునా నది' ఏ నదికి ఉపనది?
ⓐ గంగా
ⓑ కృష్ణా
ⓒ గోదావరి
ⓓ తుంగభద్ర
20/100
Q) 'తార్ ఎడారి' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ గుజరాత్
ⓑ రాజస్తాన్
ⓒ మహారాష్ట్ర
ⓓ మధ్యప్రదేశ్
21/100
Q) 'మన జుట్టు', 'ఒక KG' ధర ఎంత?
ⓐ 75 వేలు
ⓑ 56 వేలు
ⓒ 28 వేలు
ⓓ 1 లక్ష
22/100
Q) భూటాన్'కి, బాంగ్లాదేశ్'కి మధ్యలో ఉన్న దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ చైనా
ⓒ నేపాల్
ⓓ పాకిస్తాన్
23/100
Q) 'Micromax company' ఏ దేశానికి చెందినది?
ⓐ అమెరికా
ⓑ చైనా
ⓒ ఇండియా
ⓓ ఇటలీ
24/100
Q) 'వాషింగ్ మెషిన్'ను ఏ దేశం కనిపెట్టింది?
ⓐ ఫ్రాన్స్
ⓑ భూటాన్
ⓒ ఇంగ్లాండ్
ⓓ జర్మనీ
25/100
Q) పై చిత్రంలోని జెండా ఏ దేశపు 'జాతీయ జెండా'?
ⓐ మొనాకో
ⓑ మాల్దీవ్
ⓒ వెనుజులా
ⓓ పోలాండ్
26/100
Q) 'మెంతుల'ను ఇంగ్లీష్ లో ఏమంటారు?
ⓐ cumin seeds
ⓑ fenugreek seeds
ⓒ coriander seeds
ⓓ mustard seeds
27/100
Q) 'శ్రీకృష్ణ అవతారం' ఏ యుగానికి సంబంధించినది?
ⓐ త్రేతాయుగం
ⓑ ద్వాపర యుగం
ⓒ కృతయుగం
ⓓ కలియుగం
28/100
Q) LPG gas లో ' 'L' అంటే ఏమిటి?
ⓐ Liquified
ⓑ Limited
ⓒ Listed
ⓓ Linked
29/100
Q) ఈ క్రిందివాటిలో మన దేశానికి చెందిన 'అవార్డు' ఏది?
ⓐ నోబెల్
ⓑ రామన్ మెగసెసె
ⓒ ఆస్కర్
ⓓ దాదా సాహెబ్ ఫాల్కే
30/100
Q) 'సునామీ' అనే పదం ఏ భాషకు చెందినది?
ⓐ చైనీస్
ⓑ జపనీస్
ⓒ ఇంగ్లీష్
ⓓ లాటిన్
31/100
Q) 'డెర్మటాలజీ' అనేది ఏ శరీరభాగానికి సంబంధించిన శాస్త్రం?
ⓐ గుండె
ⓑ కళ్ళు
ⓒ చర్మం
ⓓ కిడ్నీ
32/100
Q) ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'వాస్కోడగామా' ఏ దేశానికి చెందినవాడు?
ⓐ పోర్చుగల్
ⓑ ఇంగ్లాండ్
ⓒ ఫ్రాన్స్
ⓓ అమెరికా
33/100
Q) 'వోల్గా రివర్' ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరికా
ⓑ రష్యా
ⓒ చైనా
ⓓ బంగ్లాదేశ్
34/100
Q) 'పాకిస్తాన్' దేశపు జాతీయ క్రీడ ఏది?
ⓐ కబడ్డీ
ⓑ ఫుట్ బాల్
ⓒ క్రికెట్
ⓓ హాకీ
35/100
Q) 'శ్రీశైల క్షేత్రం' ఏ నది దగ్గర ఉంది?
ⓐ కృష్ణా
ⓑ గంగా
ⓒ గోదావరి
ⓓ యమునా
36/100
Q) అల్లు అర్జున్ కూతురు ఏ ఆటలో 'నోబెల్ రికార్డు'ని సాధించింది?
ⓐ చెస్
ⓑ బాడ్మింటన్
ⓒ క్యారమ్స్
ⓓ టెన్నిస్
37/100
Q) 'ఆర్నితాలజీ'లో వేటి గురించి అధ్యయనం చేస్తారు?
ⓐ జంతువులు
ⓑ కీటకాలు
ⓒ పక్షులు
ⓓ రసాయనాలు
38/100
Q) 'Fair & Lovely brand' ఏ దేశానికి చెందినది?
ⓐ జర్మనీ
ⓑ అమెరికా
ⓒ కెనడా
ⓓ ఇండియా
39/100
Q) 'పాకిస్తాన్' ఏ ఖండానికి చెందిన దేశం?
ⓐ యూరోప్
ⓑ ఆఫ్రికా
ⓒ ఆసియా
ⓓ సౌత్ అమెరికా
40/100
Q) పై చిత్రంలోని జెండా ఏ దేశపు 'జాతీయ జెండా'?
ⓐ క్యూబా
ⓑ కంబోడియా
ⓒ కొలంబియా
ⓓ కువైట్
41/100
Q) 'గగనం' అంటే ఏంటి?
ⓐ భూమి
ⓑ గాలి
ⓒ చందమామ
ⓓ ఆకాశం
42/100
Q) పురాణాల ప్రకారం 'దాశరథి' అంటే ఎవరు?
ⓐ దశరథుడు
ⓑ శ్రీరాముడు
ⓒ శ్రీకృష్ణుడు
ⓓ శివుడు
43/100
Q) 'స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా' అని ఏ రాష్ట్రాన్ని అంటారు?
ⓐ తమిళ్ నాడు
ⓑ కర్ణాటక
ⓒ కేరళ
ⓓ తెలంగాణ
44/100
Q) 'ఇంటర్నేషనల్ హాకీ టీం'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
ⓐ 11
ⓑ 10
ⓒ 9
ⓓ 8
45/100
Q) 2 డజన్'లు + 3 అర్థ డజన్'లు = ?
ⓐ 42
ⓑ 27
ⓒ 32
ⓓ 40
46/100
Q) 'భగత్ సింగ్' జన్మించిన ప్రదేశం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది?
ⓐ చైనా
ⓑ బంగ్లాదేశ్
ⓒ నేపాల్
ⓓ పాకిస్తాన్
47/100
Q) 'చైనా దేశపు 'జాతీయ క్రీడ' ఏది?
ⓐ హాకీ
ⓑ బ్యాడ్మింటన్
ⓒ టెన్నిస్
ⓓ టేబుల్ టెన్నిస్
48/100
Q) 'జైనమతం' ఏ దేశంలో పుట్టింది?
ⓐ శ్రీలంక
ⓑ ఇండియా
ⓒ ఇండోనేషియా
ⓓ చైనా
49/100
Q) కుక్క 'గర్భాన్ని' ఎన్నిరోజులు మోస్తుంది?
ⓐ 80 రోజులు
ⓑ 90 రోజులు
ⓒ 70 రోజులు
ⓓ 60 రోజులు
50/100
Q) ఈ క్రిందివాటిలో ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయి ఏర్పడ్డ రాష్ట్రం ఏది?
ⓐ జార్ఖండ్
ⓑ ఉత్తరాఖండ్
ⓒ చత్తీస్ గఢ్
ⓓ బీహార్
51/100
Q) 'దోమలు' ఎక్కువగా ఉన్న దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ బ్రెజిల్
ⓓ చైనా
52/100
Q) ప్రపంచంలోకెల్లా 'మోస్ట్ పాపులర్ స్పోర్ట్' ఏది?
ⓐ క్రికెట్
ⓑ ఫుట్ బాల్
ⓒ బ్యాడ్మింటన్
ⓓ హాకీ
53/100
Q) 'Amazon'ఏ దేశానికి చెందినది?
ⓐ ఇండియా
ⓑ టర్కీ
ⓒ అమెరికా
ⓓ జపాన్
54/100
Q) మన జాతీయ గీతంలో 'ఒడిస్సా' రాష్ట్రాన్ని సూచించే పదం ఏది?
ⓐ ద్రావిడ
ⓑ ఉచ్ఛల
ⓒ సింధు
ⓓ ఉత్కళ
55/100
Q) మహాభారతం ప్రకారం దుర్యోధనుడి పెద్ద తమ్ముడు ఎవరు?
ⓐ వికర్ణుడు
ⓑ దుస్సహుడు
ⓒ దుశ్శాసనుడు
ⓓ దుర్ముఖుడు
56/100
Q) పురాణాల ప్రకారం 'గంగాదేవి' వాహనం ఏది?
ⓐ మొసలి
ⓑ తాబేలు
ⓒ నెమలి
ⓓ చేప
57/100
Q) 84 రోజులలో ఎన్ని 'వారాలు' ఉంటాయి?
ⓐ 10
ⓑ 13
ⓒ 14
ⓓ 12
58/100
Q) 'గౌతమ బుద్ధు'డి అసలు పేరు ఏమిటి?
ⓐ గౌతమనంద
ⓑ సిద్దార్థ గౌతముడు
ⓒ గాంగేయుడు
ⓓ సాందీపుడు
59/100
Q) 10 power of 3 – 9 power of 3 = ?
ⓐ 251
ⓑ 271
ⓒ 261
ⓓ 281
60/100
Q) 'లక్నో' ఏ రాష్ట్రపు రాజధాని?
ⓐ ఉత్తరాఖండ్
ⓑ ఉత్తర్ ప్రదేశ్
ⓒ బీహార్
ⓓ పంజాబ్
61/100
Q) ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మొత్తం ఎన్ని consonants (హల్లులు) ఉంటాయి?
ⓐ 20
ⓑ 23
ⓒ 21
ⓓ 26
62/100
Q) 'The Big Apple' అని ఏ సిటీని అంటారు?
ⓐ పారిస్
ⓑ ముంబాయ్
ⓒ న్యూయార్క్
ⓓ హాంగ్ కాంగ్
63/100
Q) 'కబడ్డీ టీమ్'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
ⓐ ఏడు మంది
ⓑ ఆరు మంది
ⓒ ఎనిమిది మంది
ⓓ పది మంది
64/100
Q) 'మధ్యప్రదేశ్'లో official language ఏది?
ⓐ మరాఠీ
ⓑ హిందీ
ⓒ మలయాళం
ⓓ ఉర్దూ
65/100
Q) 'మనిషి 'ఎన్ని గంటలు' నిద్రపోతే, త్వరగా చనిపోతాడు?
ⓐ 5 గంటలు
ⓑ 8 గంటలు
ⓒ 10 గంటలు
ⓓ 12 గంటలు
66/100
Q) పంచాంగం ప్రకారం 'ద్వాదశి' అంటే ఎన్నవ రోజు?
ⓐ 10వ రోజు
ⓑ 9వ రోజు
ⓒ 11వ రోజు
ⓓ 12వ రోజు
67/100
Q) 'Instagram' ఏ దేశానికి చెందినది?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ స్విజర్ ల్యాండ్
ⓒ ఇండియా
ⓓ అమెరికా
68/100
Q) ఇంద్రధనస్సులో 6వ రంగు ఏది?
ⓐ రెడ్
ⓑ ఆరెంజ్
ⓒ ఎలో
ⓓ బ్లూ
69/100
Q) ఈ క్రిందివాటిలో పెద్ద సంఖ్య' ఏ పేరులో ఉంది?
ⓐ నవరత్నాలు
ⓑ సప్తస్వరాలు
ⓒ త్రిమూర్తులు
ⓓ పంచ పాండవులు
70/100
Q) మహాభారతం ప్రకారం 'శల్యుడు' ఎవరి రథసారథి?
ⓐ భీష్ముడు
ⓑ దుర్యోధనుడు
ⓒ కర్ణుడు
ⓓ బలరాముడు
71/100
Q) 'గ్వాలియర్ సిటీ' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ రాజసాన్
ⓑ మహారాష్ట్ర
ⓒ గుజరాత్
ⓓ మధ్యప్రదేశ్
72/100
Q) 'ఏలూరు' ఏ జిల్లాకు ముఖ్య పట్టణం?
ⓐ పశ్చిమ గోదావరి జిల్లా
ⓑ కృష్ణా జిల్లా
ⓒ తూర్పు గోదావరి జిల్లా
ⓓ కడప జిల్లా
73/100
Q) ఇంగ్లాండ్ దేశపు 'జాతీయ క్రీడ' ఏది?
ⓐ వాలీబాల్
ⓑ కబడ్డీ
ⓒ క్రికెట్
ⓓ హాకీ
74/100
Q) 8 సిక్సర్లు, 4 ఫోర్లు, అంటే మొత్తం ఎన్ని రన్స్?
ⓐ 62
ⓑ 64
ⓒ 48
ⓓ 54
75/100
Q) ఒక సంవత్సరంలో ఎన్ని 'ఋతువులు' ఉంటాయి?
ⓐ 7
ⓑ 12
ⓒ 5
ⓓ 6
76/100
Q) 'కాటరాక్ట్ ఆపరేషన్' ఏ శరీర భాగానికి చేస్తారు?
ⓐ కళ్ళు
ⓑ చెవి
ⓒ గుండె
ⓓ గొంతు
77/100
Q) 'బందర్ లడ్డూ'కు కేంద్రంగా ఉన్న జిల్లా ఏది?
ⓐ చిత్తూరు జిల్లా
ⓑ అనంతపురం జిల్లా
ⓒ కృష్ణా జిల్లా
ⓓ శ్రీకాకుళం జిల్లా
78/100
Q) 'సామజవరాగమనా' కీర్తనను రాసింది ఎవరు?
ⓐ నన్నయ
ⓑ తిక్కన
ⓒ త్యాగయ్య
ⓓ బద్దెన
79/100
Q) ప్రస్తుతం ఇండియాలో అమ్మాయికి 'పెళ్ళి' అర్హత వయస్సు ఎంత?
ⓐ 19
ⓑ 20
ⓒ 21
ⓓ 25
80/100
Q) సౌండ్'ని ఏ 'యూనిట్స్'లో కొలుస్తారు?
ⓐ యార్డ్స్
ⓑ ఆంపియర్స్
ⓒ కెల్విన్స్
ⓓ డెసిబిల్స్
81/100
Q) 'Flipkart' ఏ దేశానికి చెందినది?
ⓐ ఇటలీ
ⓑ ఇండియా
ⓒ ఫ్రాన్స్
ⓓ అమెరికా
82/100
Q) భూమికి 'ఊపిరితిత్తులు' అని ఏ ఖండాన్ని అంటారు?
ⓐ ఆసియా
ⓑ దక్షిణ అమెరికా
ⓒ ఆస్ట్రేలియా
ⓓ ఆఫ్రికా
83/100
Q) 'మిసిసిపి' ఇంగ్లీష్ స్పెల్లింగ్'లో మొత్తం ఎన్ని 'S'లు ఉంటాయి?
ⓐ 2
ⓑ 4
ⓒ 6
ⓓ 1
84/100
Q) ఆదిపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు....... ఆ ఇతిహాసం పేరేమిటి?
ⓐ మహాభారతం
ⓑ భాగవతం
ⓒ రామాయణం
ⓓ రుగ్వేదం
85/100
Q) మదర్ థెరిసాకు 'నోబెల్ ప్రైజ్' ఏ విభాగంలో వచ్చింది?
ⓐ రసాయన శాస్త్రం
ⓑ సాహిత్యం
ⓒ వైద్య శాస్త్రం
ⓓ శాంతి
86/100
Q) ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఏ దేశ జనాభా 100 కోట్లు దాటింది?
ⓐ ఇండియా
ⓑ రష్యా
ⓒ చైనా
ⓓ ఆస్ట్రేలియా
87/100
Q) 2,6,18,54,...ఈ సిరీస్'లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 82
ⓑ 162
ⓒ 108
ⓓ 70
88/100
Q) CC కెమెరాలో 'CC' ఫుల్ ఫామ్ ఏంటి?
ⓐ closed circuit
ⓑ secret camera
ⓒ circuit camera
ⓓ closed camera
89/100
Q) ఏ దేశమేగినా ఎందుకాలిడినా..............గేయాన్ని రాసింది ఎవరు?
ⓐ బద్దెన
ⓑ గురజాడ అప్పారావు
ⓒ శ్రీ శ్రీ
ⓓ రాయప్రోలు సుబ్బారావు
90/100
Q) వందేమాతరం గేయానికి బాణీ(Tune) కట్టింది ఎవరు?
ⓐ మహాత్మాగాంధీ
ⓑ జవహర్ లాల్ నెహ్రూ
ⓒ బిస్మిల్లా ఖాన్
ⓓ రవీంద్రనాథ్ ఠాగూర్
91/100
Q) సుప్రీంకోర్టు' ఏ నగరంలో డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది?
ⓐ హైదరాబాద్
ⓑ ముంబాయ్
ⓒ బెంగళూరు
ⓓ న్యూఢిల్లీ
92/100
Q) మన దేశంలో ఏ సంవత్సరంలో మొదటి 'టెలిఫోన్ లైన్' వేయబడింది?
ⓐ 1851
ⓑ 1855
ⓒ 1845
ⓓ 1860
93/100
Q) ఈ క్రిందివాటిలో 'బరువు'ను తగ్గించడంలో No.1 ఏది?
ⓐ ఉప్పు
ⓑ చింతపండు
ⓒ పెరుగు
ⓓ గుడ్డు
94/100
Q) 'సూరత్' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మహారాష్ట్ర
ⓑ గుజరాత్
ⓒ కర్ణాటక
ⓓ రాజస్థాన్
95/100
Q) 'Swiggy' ఏ దేశానికి చెందినది?
ⓐ అమెరికా
ⓑ జర్మనీ
ⓒ ఇంగ్లాండ్
ⓓ ఇండియా
96/100
Q) ప్రపంచంలో ఎత్తైన 'ఎవరెస్టు శిఖరం' ఏ దేశంలో ఉంది?
ⓐ చైనా
ⓑ ఇండియా
ⓒ నేపాల్
ⓓ పాకిస్తాన్
97/100
Q) ఒక 'అడుగు' అంటే ఎన్ని అంగుళాలు?
ⓐ 12
ⓑ 14
ⓒ 16
ⓓ 18
98/100
Q) పురాణాల ప్రకారం మొత్తం ఎన్ని 'ఉపనిషత్తులు'?
ⓐ 40
ⓑ 100
ⓒ 106
ⓓ 108
99/100
Q) 'రామకృష్ణ బీచ్' ఏ నగరంలో ఉంది?
ⓐ ముంబాయ్
ⓑ కాకినాడ
ⓒ విశాఖపట్నం
ⓓ చెన్నై
100/100
Q) 'తెలుగు లిపి'కి దగ్గరగా ఉండే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏది?
ⓐ తమిళ్
ⓑ మరాఠీ
ⓒ ఒడిస్సా
ⓓ కన్నడ
Result: