1/50
Q) మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం మొదలయింది?
ⓐ 1912
ⓑ 1914
ⓒ 1913
ⓓ 1916
2/50
Q) వాయు వేగాన్ని కొలిచే పరికరం (Device) ఏది?
ⓐ బారో మీటర్
ⓑ హైగ్రో మీటర్
ⓒ ఎనిమో మీటర్
ⓓ అల్టీ మీటర్
3/50
Q) 'గాంధీ జంతు ప్రదర్శనశాల' ఎక్కడ ఉంది?
ⓐ అహ్మదబాద్
ⓑ వారణాసి
ⓒ ముంబాయ్
ⓓ గ్వాలియర్
4/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'చెరుకు'ను అధికంగా ఉత్పత్తి చేస్తారు?
ⓐ ఆంధ్ర ప్రదేశ్
ⓑ ఉత్తర ప్రదేశ్
ⓒ తమిళనాడు
ⓓ రాజస్తాన్
5/50
Q) 'టీరోపాస్' అనేది ఏ 'జీవి' యొక్క శాస్త్రీయ నామం?
ⓐ కాకి
ⓑ నెమలి
ⓒ పావురం
ⓓ గబ్బిలం
6/50
Q) ప్రపంచంలోకెల్లా అత్యధికంగా 'రబ్బర్'ని ఉత్పత్తి చేసే దేశం ఏది?
ⓐ థాయిలాండ్
ⓑ చైనా
ⓒ బ్రెజిల్
ⓓ వియత్నం
7/50
Q) 'పంజాబ్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది?
ⓐ లక్నో
ⓑ చండీగఢ్
ⓒ భోపాల్
ⓓ పూణే
8/50
Q) 'నల్లమందు' మొక్క నుండి ఉత్పత్తి చేసే మత్తు పదార్థం ఏంటి?
ⓐ మార్సిన్
ⓑ రిసర్ఫిన్
ⓒ గంజాయి
ⓓ ఇథైల్ ఆల్కహాల్
9/50
Q) 'తేలు విషాన్ని' దేనిలో ఉపయోగిస్తారు?
ⓐ కూల్ డ్రింక్స్
ⓑ మద్యం
ⓒ ఎరువులు
ⓓ మెడిసిన్
10/50
Q) 'జాతీయ ఇంజనీర్ల దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం?
ⓐ అక్టోబర్ 15వ తేదీ
ⓑ నవంబర్ 10వ తేదీ
ⓒ సెప్టెంబర్ 15వ తేది
ⓓ డిసెంబర్ 16వ తేదీ
11/50
Q) ఈ క్రింది వాటిలో 'లేజర్'ను కనుగొన్న శాస్త్రవేత్తలలో ఒకరు ఎవరు?
ⓐ చార్లెస్ హెచ్. టౌన్
ⓑ చార్లెస్ డార్విన్
ⓒ సి.వి.వి రామన్
ⓓ నీల్స్ బోర్
12/50
Q) 'వేద వ్యాసు'డి తల్లి ఎవరు?
ⓐ గంగాదేవి
ⓑ గాంధారి
ⓒ అరుంధతి
ⓓ సత్యవతీ దేవి
13/50
Q) 'నవరాత్రుల'లో 'నవ' అనేది ఏ భాషకు చెందిన సంఖ్య?
ⓐ తెలుగు
ⓑ గ్రాంథిక
ⓒ ఉర్దూ
ⓓ సంస్కృతం
14/50
Q) 'మంచు'కు భయపడే ఫోబియాను ఏమంటారు?
ⓐ జూ ఫోబియా
ⓑ చినో ఫోబియా
ⓒ హైడ్రో ఫోబియా
ⓓ ఆర్నితో ఫోబియా
15/50
Q) అయిగిరి నందిని నందిత --------పై ఖాళీలో ఏ పదం వస్తుంది?
ⓐ మోదిని
ⓑ మోహిని
ⓒ మేఘిని
ⓓ వేదిని
16/50
Q) నవరాత్రులలో చేసే 'గార్భా నాట్యం' ఏ రాష్ట్రానికి చెందినది?
ⓐ తెలంగాణ
ⓑ అస్సాం
ⓒ గుజరాత్
ⓓ మధ్యప్రదేశ్
17/50
Q) 'దసరా పండుగ' ఏ మాసంలో వస్తుంది?
ⓐ భాద్రపద మాసం
ⓑ కార్తీక మాసం
ⓒ ఆశ్వీయుజ మాసం
ⓓ శ్రావణమాసం
18/50
Q) అమ్మవారి పీఠభాగం పడిన 'శక్తి పీఠం' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ ఆంధ్ర ప్రదేశ్
ⓑ తెలంగాణ
ⓒ తమిళనాడు
ⓓ అస్సాం
19/50
Q) ఈ క్రింది వాటిలో 'అష్టాదశ శక్తిపీఠాల'లో ఒక్క శక్తిపీఠం కూడా లేని రాష్ట్రం ఏది?
ⓐ బీహార్
ⓑ పశ్చిమ బెంగాల్
ⓒ గుజరాత్
ⓓ మహారాష్ట్ర
20/50
Q) నవరాత్రులలో 'ఆయుధ పూజ'ను ఎన్నవ రోజు జరుపుకుంటాము?
ⓐ 9వ రోజు
ⓑ 3వ రోజు
ⓒ 7వ రోజు
ⓓ 5వ రోజు
21/50
Q) అమ్మవారికి 'సింహాన్ని' వాహనంగా ఇచ్చింది ఎవరు?
ⓐ వరుణుడు
ⓑ ఇంద్రుడు
ⓒ బృహస్పతి
ⓓ హిమవంతుడు
22/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'దసరా పండుగ'ని ఏనుగుల ఊరేగింపుతో జరుపుకుంటారు?
ⓐ గుజరాత్
ⓑ రాజస్తాన్
ⓒ మహారాష్ట్ర
ⓓ కర్ణాటక
23/50
Q) అమ్మవారికి 'త్రిశూలాన్ని' ఎవరు ప్రసాదిస్తారు?
ⓐ బ్రహ్మ
ⓑ విష్ణువు
ⓒ శివుడు
ⓓ ఇంద్రుడు
24/50
Q) 'అర్థ దశాబ్దం' అంటే ఎన్ని సంవత్సరాలు?
ⓐ 10
ⓑ 25
ⓒ 5
ⓓ 50
25/50
Q) నీళ్లకు భయపడే 'ఫోబియా'ను ఏమంటారు?
ⓐ హైడ్రో ఫోబియా
ⓑ హెమో ఫోబియా
ⓒ జూ ఫోబియా
ⓓ టెరో ఫోబియా
26/50
Q) '5 మిలియన్లు' అంటే ఎంత?
ⓐ 5 లక్షలు
ⓑ 50 లక్షలు
ⓒ 5 కోట్లు
ⓓ 5 వేలు
27/50
Q) పై చిత్రంలోని 'లోగో' ఏ కార్ బ్రాండ్'ది?
ⓐ Tata
ⓑ Maruthi
ⓒ Skoda
ⓓ Toyota
28/50
Q) 'sesame seeds' అంటే ఏవి?
ⓐ మెంతులు
ⓑ ఆవాలు
ⓒ గసగసాలు
ⓓ నువ్వులు
29/50
Q) 'Marigold' అంటే ఏ పువ్వు?
ⓐ చామంతి పువ్వు
ⓑ బంతి పువ్వు
ⓒ తామర పువ్వు
ⓓ కమలా పువ్వు
30/50
Q) 'మయోపియా' అనే వ్యాధి వేటికి కలుగుతుంది?
ⓐ కళ్ళు
ⓑ కాళ్ళు
ⓒ ముక్కు
ⓓ చెవి
31/50
Q) అంతర్జాతీయ అక్షరాస్యత (Literacy) దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?
ⓐ జూలై 6వ తేదీ
ⓑ మార్చి 18వ తేదీ
ⓒ సెప్టెంబర్ 8వ తేదీ
ⓓ అక్టోబర్ 8వ తేది
32/50
Q) అప్పుడే పుట్టిన 'శిశువు'లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి?
ⓐ 206
ⓑ 208
ⓒ 260
ⓓ 280
33/50
Q) బీహార్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది?
ⓐ కలకత్తా
ⓑ బెంగళూర్
ⓒ పాట్నా
ⓓ ముంబాయి
34/50
Q) 'కంగారు' యొక్క శాస్త్రీయ నామం ఏంటి?
ⓐ టీరోపస్
ⓑ మాక్రోపస్
ⓒ కేవియా
ⓓ ట్రైకియస్
35/50
Q) బిర్యానీ మొదటిగా ఏ దేశంలో పుట్టింది?
ⓐ పాకిస్తాన్
ⓑ అఫ్ఘనిస్తాన్
ⓒ ఇరాన్
ⓓ చైనా
36/50
Q) ప్రపంచంలోకెల్లా 'ఉప్పు'ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ జర్మనీ
37/50
Q) 'అద్వైత సిద్ధాంతానికి' మూలపురుషుడు ఎవరు?
ⓐ రామానుజాచార్యులు
ⓑ అన్నమయ్య
ⓒ శంకరాచార్యులు
ⓓ వల్లభాచార్యుడు
38/50
Q) 'మామిడిపండ్లు' ఏ ప్రాంతానికి చెందినవి?
ⓐ సౌత్ ఏషియా
ⓑ నార్త్ అమెరికా
ⓒ వెస్ట్ ఆఫ్రికా
ⓓ ఈస్ట్ ఆఫ్రికా
39/50
Q) 'కాకి గూడు'లో తన గుడ్లను పెట్టే పక్షి ఏది?
ⓐ రామచిలుక
ⓑ పావురం
ⓒ కోకిల
ⓓ గుడ్లగూబ
40/50
Q) 'ఉప్పు' యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి?
ⓐ NaOH
ⓑ NaC
ⓒ PCl5
ⓓ NH3
41/50
Q) 'రత్నగర్భ' అనే పేరు ఏ రాష్ట్రానికి ఉంది ?
ⓐ తెలంగాణ
ⓑ కర్ణాటక
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ ఒడిస్సా
42/50
Q) 'RBI head quarters'ఎక్కడ ఉంది ?
ⓐ న్యూ ఢిల్లీ
ⓑ ముంబై
ⓒ హైదరాబాద్
ⓓ బెంగళూర్
43/50
Q) 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
ⓐ సెప్టెంబర్ 9వ తేదీ
ⓑ మే 7వ తేదీ
ⓒ ఏప్రిల్ 7వ తేదీ
ⓓ ఆగస్ట్ 7వ తేదీ
44/50
Q) ప్రపంచంలోకెల్లా అతి పొడవైన 'రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్' ఏ దేశంలో ఉంది ?
ⓐ చైనా
ⓑ ఇండియా
ⓒ జపాన్
ⓓ రష్యా
45/50
Q) 'Garden City of India'గా ఏ సిటీని అంటారు ?
ⓐ బెంగళూర్
ⓑ హైదరాబాద్
ⓒ సిమ్లా
ⓓ ముంబై
46/50
Q) 'కథాకళి' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం ?
ⓐ తమిళనాడు
ⓑ కర్ణాటక
ⓒ గుజరాత్
ⓓ కేరళ
47/50
Q) పాండవులలో 'రెండవ పాండవుడు ఎవరు ?
ⓐ ధర్మరాజు
ⓑ అర్జునుడు
ⓒ భీముడు
ⓓ నకులుడు
48/50
Q) ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో 'కాంచీపురం' ఉంది ?
ⓐ గుజరాత్
ⓑ ఒడిస్సా
ⓒ తమిళనాడు
ⓓ కేరళ
49/50
Q) 'ఎలుక' యొక్క 'శాస్త్రీయ నామం' ఏంటి ?
ⓐ ఈక్వస్
ⓑ సన్ కస్
ⓒ ట్రైకియస్
ⓓ రాట్టస్
50/50
Q) 'సహారా ఎడారి' ఏ ఖండంలో ఉంది ?
ⓐ ఆసియా
ⓑ యురప్
ⓒ ఆస్ట్రేలియా
ⓓ ఆఫ్రికా
Result: