quiz answers,Telugu GK,beginners,basic questions,
Telugu GK questions with answers


1/10
Q) 'టైటన్ ' ఏ గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహం?
Ⓐ యురేనస్
Ⓑ నేప్యున్
Ⓒ వీనస్
Ⓓ మర్క్
2/10
Q) 'గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది?
Ⓐ ఖమ్మం
Ⓑ కరీంనగర్
Ⓒ వరంగల్
Ⓓ నిజామాబాద్
3/10
Q) 2,5,10,17,26 ఈ సిరీస్ లో వచ్చే Next నెంబర్ ఏంటీ?
Ⓐ 36
Ⓑ 50
Ⓒ 60
Ⓓ 64
4/10
Q) పాలు తెలుపురంగులో ఉండటానికి ఏ ప్రోటీన్ కారణం?
Ⓐ కేరాటిన్
Ⓑ హిమోగ్లోబిన్
Ⓒ బయోటిన్
Ⓓ కేసిన్
5/10
Q) Have you got.........penపై వాక్యాన్ని సరైన ' ఆర్టికల్ ' తో పూరించండి?
Ⓐ The
Ⓑ An
Ⓒ A
Ⓓ Is
6/10
Q) ప్రపంచంలో అత్యంత ' శబ్దకాలుష్య ' నగరాల్లో 2వ స్థానంలో ఉన్న భారతీయ నగరం ఏది?
Ⓐ ముంబై
Ⓑ పూణే
Ⓒ మొరాదాబాద్
Ⓓ న్యూ ఢిల్లీ
7/10
Q) ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది?
Ⓐ విటమిన్ K
Ⓑ విటమిన్ D
Ⓒ విటమిన్ E
Ⓓ విటమిన్ C
8/10
Q) 'భారతమాత ' చిత్రాన్ని చిత్రించినవారు ఎవరు?
Ⓐ గగనేంద్రనాథ్ ఠాగూర్
Ⓑ అభనీంద్రనాథ్ ఠాగూర్
Ⓒ ప్రతిమాదేవి
Ⓓ రాజా రవివర్మ
9/10
Q) నేల పొరల్లో అధికంగా దొరికే ' లోహం ' ఏది?
Ⓐ అల్యూమినియం
Ⓑ మెగ్నీషియం
Ⓒ బంగారం
Ⓓ ఇనుము
10/10
Q) 'పాలపుంత' ఏ ఆకారంలో ఉంటుంది?
Ⓐ దీర్ఘ వృత్తాకారం
Ⓑ డైమండ్ ఆకారం
Ⓒ చతురస్రాకారం
Ⓓ త్రిభుజాకారం
Result: