Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
GK Questions in Telugu With Answers


1/10
Q) 'Apple brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ జపాన్
ⓓ చైనా
2/10
Q) నాయాగరా వాటర్ ఫాల్స్' ఏ రెండు దేశాల మధ్య ఉన్నాయి ?
ⓐ చైనా, ఇండియా
ⓑ అమెరికా, మెక్సికో
ⓒ ఇండియా, భూటాన్
ⓓ అమెరికా, కెనడా
3/10
Q) 'ఇండియా' ఏ ఖండానికి సంబంధించిన దేశం ?
ⓐ ఆఫ్రికా
ⓑ యూరప్
ⓒ ఏషియా
ⓓ చైనా
4/10
Q) అభిమన్యుడి భార్య ఎవరు ?
ⓐ భానుమతి
ⓑ ఉమాదేవి
ⓒ ఉత్తర
ⓓ ఊర్మిళ
5/10
Q) 'పండ్ల ఉత్పత్తిని పెంచడాన్ని' ఏ రెవల్యూషన్ అంటారు ?
ⓐ గ్రీన్ రెవల్యూషన్
ⓑ వైట్ రెవల్యూషన్
ⓒ గోల్డెన్ రెవల్యూషన్
ⓓ సిల్వర్ రెవల్యూషన్
6/10
Q) గోదావరి నది యొక్క 'ప్రవాహ ప్రాంతం' అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
ⓐ మహారాష్ట్ర
ⓑ ఆంధ్ర ప్రదేశ్
ⓒ తెలంగాణ
ⓓ ఒడిస్సా
7/10
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తేయాకు తోటలు (Tea) అధికంగా ఉంటాయి ?
ⓐ కర్ణాటక
ⓑ కేరళ
ⓒ అస్సాం
ⓓ ఉత్తరాఖండ్
8/10
Q) అత్యంత కాంతివంతమైన 'గ్రహం' ఏది ?
ⓐ Mercury (బుధుడు)
ⓑ Neptune (నెప్ట్యూన్)
ⓒ Jupiter (బృహస్పతి)
ⓓ Venus (శుక్రుడు)
9/10
Q) 'చలి'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ థర్మో ఫోబియా
ⓑ చినో ఫోబియా
ⓒ క్రియో ఫోబియా
ⓓ హెమో ఫోబియా
10/10
Q) 'ప్రపంచ మాతృభాషా దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
ⓐ ఫిబ్రవరి 21వ తేదీ
ⓑ ఏప్రిల్ 7వ తేదీ
ⓒ మార్చ్ 15వ తేదీ
ⓓ జనవరి 10వ తేదీ
Result: