quiz answers,Telugu GK,fun quiz,engaging learning,
Fun quiz questions in Telugu with answers


1/10
Q) ఒక సంవత్సరానికి మొత్తం ఎన్ని వారాలుంటాయి?
ⓐ 42
ⓑ 48
ⓒ 52
ⓓ 58
2/10
Q) ఆఫ్రికా ఖండంలో మొత్తం ఎన్ని దేశాలున్నాయి?
ⓐ 54
ⓑ 50
ⓒ 62
ⓓ 48
3/10
Q) 'గేదె పిల్ల'ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
ⓐ Kid
ⓑ Cub
ⓒ Calf
ⓓ Infant
4/10
Q) 'ఇండియా గేట్' వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు?
ⓐ లైట్ హౌస్
ⓑ స్వతంత్ర జ్యోతి
ⓒ అమర్ జవాన్ జ్యోతి
ⓓ అమరుల జ్యోతి
5/10
Q) భూటాన్, నేపాల్ దేశాల మధ్యలో ఉన్న రాష్ట్రం ఏది?
ⓐ అస్సాం
ⓑ నాగాలాండ్
ⓒ సిక్కిమ్
ⓓ త్రిపుర
6/10
Q) ఈ నలుగురిలో అత్యధిక సంఖ్యలో 'స్కూల్ పిల్లల'తో సంభాషించిన భారత రాష్ట్రపతి ఎవరు?
ⓐ ప్రతిభా పాటిల్
ⓑ కె.ఆర్ నారాయణన్
ⓒ జైల్ సింగ్
ⓓ అబ్దుల్ కలాం
7/10
Q) 'వివియన్ రిచర్డ్స్' ఏ క్రికెట్ టీమ్ లో ఆడేవాడు?
ⓐ సౌత్ ఆఫ్రికా
ⓑ ఇంగ్లాండ్
ⓒ న్యూజిలాండ్
ⓓ వెస్టిండీస్
8/10
Q) 35x35 = ఎంత?
ⓐ 1325
ⓑ 1225
ⓒ 1125
ⓓ 1525
9/10
Q) 'చర్మం' ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏది?
ⓐ చేప
ⓑ పాము
ⓒ కప్ప
ⓓ తాబేలు
10/10
Q) భారతదేశంలోని 'అతిపెద్ద బ్యాంక్' ఏది?
ⓐ జాబ్ నేషనల్ బ్యాంక్
ⓑ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ⓒ బ్యాంక్ ఆఫ్ బరోడా
ⓓ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Result: