Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
General Knowledge Bits and Quiz in Telugu


1/10
Q) 'లవణం' అంటే ఏంటి ?
Ⓐ మట్టి
Ⓑ పసుపు
Ⓒ ఉప్పు
Ⓓ గాలి
2/10
Q) నాగార్జున సాగర్ డ్యాం' ఏ జిల్లాలో ఉంది ?
Ⓐ కరీంనగర్
Ⓑ ఖమ్మం
Ⓒ వరంగల్
Ⓓ నల్గొండ
3/10
Q) ఏ జంతువు యొక్క 'గుండె'ను మనిషికి పెట్టొచ్చు?
Ⓐ పంది
Ⓑ ఎలుగుబంటి
Ⓒ కుక్క
Ⓓ ఏనుగు
4/10
Q) "దొరికితే దొంగ, దొరకకపోతే .......... పై ఖాళీని పూరించండి."
Ⓐ దండలు
Ⓑ దండాలు
Ⓒ దడ
Ⓓ దొర
5/10
Q) 'Oppo brand' ఏ దేశానికి చెందినది ?
Ⓐ ఇండియా
Ⓑ చైనా
Ⓒ అమెరికా
Ⓓ జర్మనీ
6/10
Q) వేటిని అధ్యయనం చేయడాన్ని 'సైస్మోలజీ' అంటారు ?
Ⓐ భూకంపాలు
Ⓑ తుఫానులు
Ⓒ చెట్లు
Ⓓ పురాతన శిల్పాలు
7/10
Q) 'పాకిస్తాన్' ఏ సంవత్సరంలో ఏర్పడింది ?
Ⓐ 1948
Ⓑ 1950
Ⓒ 1947
Ⓓ 1946
8/10
Q) పురాణాల ప్రకారం 'మార్కండేయుడు' ఎవరి భక్తుడు ?
Ⓐ విష్ణువు
Ⓑ శివుడు
Ⓒ బ్రహ్మ
Ⓓ శ్రీకృష్ణుడు
9/10
Q) 'బుర్రకథ' చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు ఉండాలి ?
Ⓐ ఇద్దరు
Ⓑ నలుగురు
Ⓒ ఐదుగురు
Ⓓ ముగ్గురు
10/10
Q) 'ఇటానగర్' ఏ రాష్ట్రపు రాజధాని ?
ⓐ ఉత్తరాఖండ్
ⓑ అరుణాచల్ ప్రదేశ్
ⓒ సిక్కిం
ⓓ మీజోరామ్
Result: