Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowlaedge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
General Knowledge Questions and Answers in Telugu


1/10
Q) 'స్వచ్ఛత'కు సంకేతమైన రంగు ఏది ?
ⓐ రెడ్
ⓑ గ్రీన్
ⓒ వైట్
ⓓ యేల్లో
2/10
Q) 'Boost brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ అమెరికా
ⓑ ఇండియా
ⓒ టర్కీ
ⓓ ఇరాన్
3/10
Q) 'బిల్డింగ్స్'ని నిర్మించాలంటే ఏ ఇంజనీర్ అవసరం ?
ⓐ మెకానికల్ ఇంజనీర్
ⓑ ఆర్కిటెక్చరల్ ఇంజనీర్
ⓒ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్
ⓓ సివిల్ ఇంజనీర్
4/10
Q) ఏ 'ఇండియన్ క్రికెటర్'ని అభిమానులు ముద్దుగా 'దాదా' అంటారు ?
ⓐ సచిన్ టెండూల్కర్
ⓑ సౌరవ్ గంగూలి
ⓒ ఎం.ఎస్ ధోని
ⓓ కపిల్ దేవ్
5/10
Q) పురాణాల ప్రకారం 'నారదుడి వీణ' పేరేమిటి ?
ⓐ రుద్ర
ⓑ సారంగి
ⓒ సరస్వతి
ⓓ మహతి
6/10
Q) భవన నిర్మాణ సాధనాల రవాణా కోసం వెయ్యి ఏనుగులను ఉపయోగించారు. ఆ నిర్మాణం పేరేమిటి?
ⓐ తాజ్ మహల్
ⓑ కుతుబ్ మినార్
ⓒ చార్మినార్
ⓓ గోల్కొండ
7/10
Q) 'Financial Matter'కు సంబంధించి 'IT' అంటే ఏమిటి ?
ⓐ Information Technology
ⓑ Income Tax
ⓒ Internet Trading
ⓓ International Trading
8/10
Q) తెలుగు ఋతువుల్లో 'వసంత ఋతువు' తర్వాత వచ్చే ఋతువు ఏది?
ⓐ హేమంత ఋతువు
ⓑ శరదృతువు
ⓒ గ్రీష్మ ఋతువు
ⓓ శిశిర ఋతువు
9/10
Q) ఏం చేస్తే 'పక్కని వారు' ఇంకా నిద్రపోనట్టు ?
ⓐ దగ్గితే
ⓑ తుమ్మితే
ⓒ నవ్వితే
ⓓ గురక పెడితే
10/10
Q) చిలికి చిలికి ...... అయినట్టు. పై సామెతను పూరించండి.
ⓐ గాలివాన
ⓑ తుఫాను
ⓒ సునామీ
ⓓ కుంభ వృష్టి
Result: