general knowledge,quiz questions,Telugu GK,learning,
General knowledge quiz questions in Telugu


1/10
Q) కర్ణాటక రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది?
Ⓐ మైసూర్
Ⓑ త్రిపుర
Ⓒ మెగలయ
Ⓓ కొచ్చి
2/10
Q) 'షెవరాయ్' కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
Ⓐ ఒడిస్సా
Ⓑ తమిళనాడు
Ⓒ కర్ణాటక
Ⓓ మహారాష్ట్ర
3/10
Q) ప్రపంచం మొత్తం విపత్తుల్లోభూకంపాల శాతం ఎంత?
Ⓐ 58 శాతం
Ⓑ 16 శాతం
Ⓒ 20 శాతం
Ⓓ 25 శాతం
4/10
Q) 'టైట్ జీన్స్ 'వేసుకోవడం వల్ల ప్రమాదం ఏమిటి?
Ⓐ కాన్సర్ వస్తుంది
Ⓑ సన్నగా ఐపోతారు
Ⓒ తిన్నది అరగదు
Ⓓ గుండెపోటు వస్తుంది
5/10
Q) 'కలియుగార్జున' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు?
ⓐ C.K నాయుడు
ⓑ A. రామమూర్తి
ⓒ దామెర్ల రామారావు
ⓓ జయంతి రామయ్య
6/10
Q) ప్రపంచంలోకెల్లా అతి 'బలమైన పక్షి' ఏది ?
ⓐ నెమలి
ⓑ పావురం
ⓒ ఈము పక్షి
ⓓ నిప్పు కోడి
7/10
Q) 2,6,12,20,30....... ఈ సిరీస్ లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి ?
ⓐ 38
ⓑ 42
ⓒ 56
ⓓ 70
8/10
Q) '4 రోజులు' అంటే ఎన్ని గంటలు ?
ⓐ 58 గంటలు
ⓑ 96 గంటలు
ⓒ 106 గంటలు
ⓓ 126 గంటలు
9/10
Q) 'పాపికొండలు' ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
ⓐ కర్ణాటక
ⓑ తెలంగాణ
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ తమిళ్ నాడు
10/10
Q) 'కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు' కీర్తన రాసింది ఎవరు ?
ⓐ కంచెర్ల గోపన్న
ⓑ శంకరాచార్యులు
ⓒ వేమన
ⓓ అన్నమయ్య
Result: