Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
GK Bits in Telugu


1/10
Q) మహాత్మాగాంధీ 'ఫీనిక్స్' అనే ఆశ్రమంను ఏ దేశంలో నిర్మించారు?
ⓐ దక్షిణాఫ్రికా
ⓑ అమెరికా
ⓒ ఇంగ్లాండ్
ⓓ స్విజర్లాండ్
2/10
Q) భారతదేశం నుండి 'వస్త్రాల'ను అధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏది ?
ⓐ చైనా
ⓑ కెనడా
ⓒ మెక్సికో
ⓓ అమెరికా
3/10
Q) 'ఆస్కార్ అవార్డ్' పొందిన తొలి భారతీయులు ఎవరు ?
ⓐ ఏ.ఆర్ రెహమాన్
ⓑ మహేష్ బాబు
ⓒ రాజమౌళి
ⓓ భాను అథయా
4/10
Q) 'స్వచ్ఛ భారత్' పథకానికి ఏ బ్యాంక్ రుణం అందజేసింది ?
ⓐ SBI బ్యాంక్
ⓑ ప్రపంచ బ్యాంక్
ⓒ RBI
ⓓ ఇండియన్ బ్యాంక్
5/10
Q) 'అల్యూమినియం' ఏ ఖనిజం యొక్క రూపం ?
ⓐ బాక్సెట్
ⓑ కాపర్
ⓒ ప్లాటినం
ⓓ బంగారం
6/10
Q) 'వజ్రాల' పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన 'ఆంస్టర్ డ్యామ్' ఏ దేశానికి చెందిన రాజధాని ?
ⓐ సింగపూర్
ⓑ నెదర్లాండ్స్
ⓒ స్పెయిన్
ⓓ ఫ్రాన్స్
7/10
Q) ప్రపంచంలో అత్యధిక Timezones(కాలమానాలు) ఉన్న దేశం ఏది?
ⓐ రష్యా
ⓑ ఇటలీ
ⓒ అమెరికా
ⓓ నార్త్ కొరియా
8/10
Q) హైదరాబాద్ లోని 'బిర్లా మందిర్' ఏ రంగులో ఉంటుంది ?
ⓐ నలుపు
ⓑ తెలుపు
ⓒ ఎరుపు
ⓓ పసుపు
9/10
Q) 'సచీదేవి' భర్త ఎవరు ?
ⓐ ఇంద్రుడు
ⓑ యమధర్మరాజు
ⓒ అగ్నిదేవుడు
ⓓ వాయుదేవుడు
10/10
Q) 'మిసిసిపి నది' ఏ దేశంలో ఉంది ?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ అమెరికా
ⓒ రష్యా
ⓓ ఫ్రాన్స్
Result: