Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Telugu General Knowledge Questions


1/10
Q) 'బియ్యంలో' ఎక్కువగా ఏ పోషకాలు ఉంటాయి?
ⓐ ప్రోటీన్స్
ⓑ కార్బోహైడ్రేట్
ⓒ విటమిన్స్
ⓓ మినరల్స్
2/10
Q) భారతదేశంలో అత్యధికంగా ' బంజరు భూములు ' గల రాష్ట్రం ఏది?
ⓐ రాజస్థాన్
ⓑ మిజోరం
ⓒ కర్ణాటక
ⓓ మహారాష్ట్ర
3/10
Q) నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే ' నేల ' ఏది?
ⓐ నల్లరేగడి నేల
ⓑ బంకమట్టి నేల
ⓒ ఎర్రమట్టి నేల
ⓓ ఇసుక నేల
4/10
Q) 'మంచిర్యాల' పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ తెలంగాణ
ⓑ బీహార్
ⓒ ఒడిస్సా
ⓓ ఉత్తరాఖండ్
5/10
Q) మన దేశానికి మొట్టమొదటి 'ఉప రాష్ట్రపతి' ఎవరు?
ⓐ అబ్దుల్ కలాం
ⓑ పి.వి నరసింహారావు
ⓒ జవహర్లాల్ నెహ్రూ
ⓓ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
6/10
Q) క్రింది వాటిలో 'న్యూక్లియర్ పవర్' ని జనరేట్ చేయడానికి ఏ మినరల్ కావాలి?
ⓐ పొటాషియం
ⓑ యురేనియం
ⓒ అల్యూమినియం
ⓓ పెట్రోలు
7/10
Q) 'కూల్ డ్రింక్స్ బాటిల్స్' లో పైన ఖాళీ ఎందుకు ఉంచుతారు?
ⓐ కల్తీ చేయకుండా
ⓑ పేలి పోకుండా
ⓒ దొంగలించ కుండా
ⓓ పాడవకుండా
8/10
Q) 'గ్లూకోజ్' అంటే ఏమిటి ?
ⓐ కార్బోహైడ్రేట్
ⓑ షుగర్
ⓒ ప్రోటీన్
ⓓ మినరల్
9/10
Q) పండ్లకు రాజు అయిన ' మామిడి పండు ' ఏ దేశానికి చెందినది?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ జపాన్
ⓓ భారతదేశం
10/10
Q) 53,53,40,40,27,27.... ఈ సిరీస్ లో వచ్చే Next నంబర్ ఏమిటి?
ⓐ 12
ⓑ 14
ⓒ 23
ⓓ 27
Result: