quiz answers,Telugu GK,important questions,exam prep,
Telugu GK questions with answers


1/10
Q) ఈ క్రింది వాటిలో దేని తయారీలో ' బంకమట్టిని ' ఉపయోగిస్తారు?
Ⓐ బంగారం
Ⓑ కాగితం
Ⓒ వెండి తయారీలో
Ⓓ ప్లాస్టిక్ లో
2/10
Q) విమాన ప్రమాదం ఎలా జరిగిందో దేని ద్వారా తెలుసుకుంటారు?
Ⓐ రాడార్
Ⓑ బ్లాక్ బాక్స్
Ⓒ సిగ్నల్స్
Ⓓ టెలిస్కోప్
3/10
Q) తొలి భారత ఆర్మీ ని స్థాపించినది ఎవరు ?
Ⓐ మోహన్ సింగ్
Ⓑ సర్దార్ వల్లభాయ్ పటేల్
Ⓒ భగత్ సింగ్
Ⓓ సుభాష్ చంద్రబోస్
4/10
Q) పాండవుల్లో 'శ్వేతవాహన' అని ఎవరిని పిలుస్తారు?
Ⓐ ధర్మరాజు
Ⓑ భీముడు
Ⓒ నకులుడు
Ⓓ అర్జునుడు
5/10
Q) దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ?
Ⓐ 9
Ⓑ 7
Ⓒ 5
Ⓓ 3
6/10
Q) SMS పదం యొక్క పూర్తి అర్ధం ఏమిటి?
Ⓐ డికేషన్
Ⓑ షార్ట్ మెసేజ్ సర్వీస్
Ⓒ స్మాల్ మెసేజ్ సెండింగ్
Ⓓ షార్ట్ మెసేజ్ స్టారీ
7/10
Q) 1983 లో 'ప్రపంచ కప్పును' సాధించిన భారత క్రికెట్ కెప్టెన్ ఎవరు ?
Ⓐ Ms. ధోని
Ⓑ సునీల్ గవాస్కర్
Ⓒ సచిన్ టెండూల్కర్
Ⓓ కపిల్ దేవ్
8/10
Q) గణతంత్ర దినోత్సవ ' ఊరేగింపు వేడుకలు ఎక్కడి నుంచి మొదలవుతాయి?
Ⓐ రాష్ట్రపతి భవనం
Ⓑ ఇండియా గేట్
Ⓒ ఎర్రకోట
Ⓓ తాజ్ మహల్
9/10
Q) 'జస్ట్ డూ ఇట్' అనే ట్యాగ్ లైన్ ఏ బ్రాండ్ కు చెందినది?
Ⓐ కోకో కోల
Ⓑ నైక్
Ⓒ పేటియం
Ⓓ గుగుల్ పే
10/10
Q) 'పళ్ళు' తోముకోవడానికి ఏ పేస్ట్ వాడితే ప్రమాదం?
Ⓐ Colgate
Ⓑ Close up
Ⓒ Dabour red
Ⓓ పైవన్నీ
Result: