Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Telugu General Knowledge Questions


1/10
Q) 'అగర్తల' ఏ రాష్ట్రానికి రాజధాని?
ⓐ త్రిపుర
ⓑ హిమాచల్ ప్రదేశ్
ⓒ అస్సాం
ⓓ మిజోరం
2/10
Q) 'పాల'లో నీళ్లు కలపకుండా తాగితే ఏమవుతుంది?
ⓐ తెల్లగా అవుతారు
ⓑ సన్నగా అవుతారు
ⓒ లావుగా అవుతారు
ⓓ జుట్టు పెరుగుతుంది
3/10
Q) ప్రసిద్ధి చెందిన 'ద్వారక' ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ గుజరాత్
ⓑ రాజస్థాన్
ⓒ మహారాష
ⓓ కర్ణాటక
4/10
Q) 25 సంవత్సరాలకు ఒకసారి జరిపే 'ఉత్సవాలను' ఏమని పిలుస్తారు?
ⓐ గోల్డెన్ జూబ్లీ
ⓑ వండర్ జూబ్లీ
ⓒ సిల్వర్ జూబ్లీ
ⓓ మహా జూబ్లీ
5/10
Q) ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ' మహిళలచే ' పనిచేయబడే రైల్వే స్టేషన్ ఏది?
ⓐ కర్నూలు స్టేషన్
ⓑ నిడదవోలు స్టేషన్
ⓒ యాదగిరి స్టేషన్
ⓓ చంద్రగిరి స్టేషన్
6/10
Q) మొదటిగా ' బాల్య వివాహ ' రద్దు చట్టాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ⓐ 1729
ⓑ 1829
ⓒ 1929
ⓓ 2009
7/10
Q) 'ట్రాఫిక్ సిగ్నల్స్ ' ను మొదటిగా ప్రారంభించినది ఎవరు?
ⓐ రైల్వే వ్యక్తులు
ⓑ రోడ్డు అధికారులు
ⓒ పోలీసులు
ⓓ ఉపాధ్యాయులు
8/10
Q) కర్ణాటకలోని 'జోగ్ జలపాతం' ఏ నది ఒడ్డున ఉంది?
ⓐ గంగా నది
ⓑ శరావతి
ⓒ నర్మదా నది
ⓓ కృష్ణా నది
9/10
Q) సూర్య నమస్కారాలలో ఎన్ని భంగిమలు ఉంటాయి?
ⓐ 12
ⓑ 16
ⓒ 20
ⓓ 24
10/10
Q) బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది?
ⓐ విజయనగరం
ⓑ విశాఖపట్నం
ⓒ అనంతగిరి
ⓓ దామోదర్ వ్యాలీ
Result: