Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
General Knowledge Questions and Answers Telugu


1/10
Q) రైలు చివరి భోగి మీద ఉండే (X) గుర్తుకి అర్థం ఏంటి?
ⓐ పట్టాలు తప్పలేదని
ⓑ ప్రమాదం లేదని
ⓒ వేగానికి గుర్తు
ⓓ ఏ అర్థం లేదు
2/10
Q) పాంక్రియాస్ నుండి లభించే స్రావం (Juice) ఏది ?
ⓐ 35 (Bile)
ⓑ ఇన్సులిన్(Insulin)
ⓒ మ్యూకస్(Mucus)
ⓓ సలైవా (Saliva)
3/10
Q) 'Busy'పదానికి అదే అర్థం వచ్చే ఇంకో పదం ఏది ?
ⓐ Liberal
ⓑ Lavish
ⓒ Native
ⓓ Engaged
4/10
Q) 'Twitter' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ జర్మనీ
ⓓ టర్కి
5/10
Q) 2,5,10,17,26,37....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
ⓐ 43
ⓑ 47
ⓒ 50
ⓓ 56
6/10
Q) 'చార్లీ చాప్లిన్' ఏ దేశస్తుడు ?
ⓐ బెల్జియం
ⓑ అమెరికా
ⓒ ఆస్ట్రేలియా
ⓓ ఇంగ్లాండ్
7/10
Q) పెరుగుట ................... కొరకే! పై సామెతలు పూరించండి.
ⓐ తగ్గుట
ⓑ తరుగుట
ⓒ పగులుట
ⓓ విరుగుట
8/10
Q) మహాభారతం ప్రకారం సైరంధ్రి,మాలిని,పాంచాలి ఇవన్నీ ఎవరి పేర్లు?
ⓐ సుభద్ర
ⓑ గాంధారి
ⓒ ద్రౌపది
ⓓ కుంతీ
9/10
Q) 'పాకిస్తాన్'కు స్వాతంత్య్ర దినోత్సవం ఏ రోజు ?
ⓐ ఆగస్ట్ 13
ⓑ 14 ఆగస్ట్
ⓒ ఆగస్ట్ 15
ⓓ ఆగస్ట్ 16
10/10
Q) 'హైడ్రాలజీ' అంటే దేనికి సంబంధించిన స్టడీ ?
ⓐ నీరు
ⓑ గాలి
ⓒ మట్టి
ⓓ అగ్ని
Result: