quiz questions,Telugu GK,frequently asked,exam prep,
Most asked GK questions in Telugu


1/10
Q) 'పంజాబ్' రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?
Ⓐ 23 జిల్లాలు
Ⓑ 18 జిల్లాలు
Ⓒ 15 జిల్లాలు
Ⓓ 12 జిల్లాలు
2/10
Q) 'తమిళనాడు' రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది?
Ⓐ మైసూర్
Ⓑ బొంబాయి
Ⓒ బిలాస్ పూర్
Ⓓ మద్రాస్
3/10
Q) 'గూగుల్ ప్లస్' లో మొట్టమొదటిగా అకౌంట్ తీసుకున్నది ఎవరు?
Ⓐ అబ్దుల్ కలాం గారు
Ⓑ నరేంద్ర మోడీ గారు
Ⓒ KCR గారు
Ⓓ P.V సిందూ గారు
4/10
Q) ఈ క్రింది వాటిలో ' సింహం ' లాగా గర్జించే పక్షి ఏది ?
Ⓐ గ్రద్ద
Ⓑ పెంగ్విన్
Ⓒ ఈము పక్షి
Ⓓ వడ్రంగి పిట్ట
5/10
Q) మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ప్రభుత్వానికి 'టాక్స్' కట్టాలి?
Ⓐ 20 లక్షలు
Ⓑ 15 లక్షలు
Ⓒ 10 లక్షలు
Ⓓ 5 లక్షలు
6/10
Q) ఐదవ తరం ' కంప్యూటర్ ' కు చెందిన భాష ఏది?
Ⓐ PROLOG
Ⓑ PASCAL
Ⓒ BASIC
Ⓓ COBAL
7/10
Q) ఇప్పటివరకు ' క్రికెట్ ఆటలో ' పాల్గొనని దేశం ఏది?
Ⓐ అర్జెంటీనా
Ⓑ కొలంబియా
Ⓒ కెనడా
Ⓓ కెన్యా
8/10
Q) BKS, DJT, FIU, HHV, ఈ సిరీస్లో వచ్చే next లెటర్స్ ఏవి?
Ⓐ IJX
Ⓑ IGX
Ⓒ JGW
Ⓓ JGU
9/10
Q) మహారాష్ట్ర రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది?
Ⓐ బొంబాయి
Ⓑ కలకత్తా
Ⓒ అజ్మీర్
Ⓓ మణిపూర్
10/10
Q) భారతదేశంలో 'పట్టు' ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
Ⓐ పశ్చిమ బెంగాల్
Ⓑ కర్ణాటక
Ⓒ తమిళనాడు
Ⓓ కేరళ
Result: