Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Telugu General Knowledge Questions Online


1/10
Q) 'నిజాముల' చివరి కాలంలో నిర్మించిన కట్టడం ఏది?
ⓐ తాజ్ మహల్
ⓑ హుస్సేన్ సాగర్
ⓒ చార్మినార్
ⓓ గోల్కొండ
2/10
Q) తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలకి 'వేలిముద్రలు' ఏర్పడతాయి?
ⓐ 2 నెలలు
ⓑ 3 నెలలు
ⓒ 5 నెలలు
ⓓ 6 నెలలు
3/10
Q) మనిషి 'తుమ్ము' గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది?
ⓐ 44 Km
ⓑ 64 Km
ⓒ 54 Km
ⓓ 74 Km
4/10
Q) విమానానికి ఎన్ని 'ఇంజన్లు' ఉంటాయి?
ⓐ 1
ⓑ 4
ⓒ 8
ⓓ 2
5/10
Q) భారతరత్న అవార్డు పొందిన తొలి 'భారతీయ శాస్త్రవేత్త' ఎవరు?
ⓐ స్వామి వివేకానంద
ⓑ అబ్దుల్ కలాం
ⓒ శ్రీనివాస రామానుజన్
ⓓ సి.వి రామన్
6/10
Q) విత్తనాలు నాటేందుకు ఉపయోగపడే 'సీడింగ్ మిషిన్'ను ఏ సంవత్సరంలో కనిపెట్టారు?
ⓐ 1810
ⓑ 1820
ⓒ 1830
ⓓ 1840
7/10
Q) రావణాసురుడిని వధించడానికి రాముడికి రథం పంపినది ఎవరు?
ⓐ దశరధుడు
ⓑ భరతుడు
ⓒ ఇంద్రుడు
ⓓ బ్రహ్మదేవుడు
8/10
Q) 'దాండియా జానపద నాట్యం' ఏ రాష్ట్రానికి చెందినది?
ⓐ కేరళ
ⓑ ఆంధ్ర ప్రదేశ్
ⓒ తమిళ్ నాడు
ⓓ గుజరాత్
9/10
Q) ఒక కోటిలో 'ఐదో వంతు' అంటే ఎన్ని లక్షలు?
ⓐ 25 లక్షలు
ⓑ 15 లక్షలు
ⓒ 20 లక్షలు
ⓓ 50 లక్షలు
10/10
Q) ఏ ఫోబియా ఉన్నవారికి ఎత్తు నుంచి కిందకు చూడటం అంటే భయం?
ⓐ కైనో ఫోబియా
ⓑ పిడో ఫోబియా
ⓒ నియో ఫోబియా
ⓓ అక్రో ఫోబియా
Result: