quiz,quiz answers,general knowledge,Telugu GK,
Telugu general knowledge quiz with answers


1/10
Q) మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు?
Ⓐ శేషాద్రి రమణ కవులు
Ⓑ శివదేవయ్య
Ⓒ నన్నయ
Ⓓ గంగాధర కవి
2/10
Q) ఆధునిక నాణెముల ముద్రణకు పునాది వేసింది ఎవరు?
Ⓐ రోమన్లు
Ⓑ పోర్చుగీసువారు
Ⓒ బ్రిటిషర్స్
Ⓓ భారతీయులు
3/10
Q) ఈ క్రింది వాటిలో 'చంబల్' ఏ నదికి ఉపనది?
Ⓐ గంగా
Ⓑ యమున
Ⓒ సింధూ
Ⓓ నర్మద
4/10
Q) Respire దీని అర్ధాన్ని కనుగొనండి?
Ⓐ తుమ్మడం
Ⓑ దగ్గడం
Ⓒ పీల్చడం
Ⓓ ఉమ్మడం
5/10
Q) "MP"అనే అక్షరాలు దేనిని చూసిస్తాయి?
Ⓐ మెంబర్ ఆఫ్ పార్లమెంట్
Ⓑ మెంబర్ ఆఫ్ పోస్ట్
Ⓒ మెంబర్ ఆఫ్ పోలిస్
Ⓓ మెంబర్ ఆఫ్ పర్సన్
6/10
Q) 2002లో ' డా.అబ్దుల్ కలామ్ ' గారు ఏ పదవిలో ఉన్నారు?
Ⓐ భారత రాష్ట్రపతి
Ⓑ భారత ప్రధానమంత్రి
Ⓒ భారత ఎన్నికల అధికారి
Ⓓ కామన్ వెల్త్ కార్యదర్శి
7/10
Q) 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
Ⓐ క్యాన్సర్
Ⓑ హెచ్.ఐ.వి
Ⓒ దగ్గు
Ⓓ సుగర్ వ్యాధి
8/10
Q) దక్షిణ భారతదేశానికి ' ఆర్య సంస్కృతిని ' వ్యాప్తి చేసింది ఎవరు?
Ⓐ విశ్వామిత్రుడు
Ⓑ భరద్వాజుడు
Ⓒ వశిష్టుడు
Ⓓ అగస్త్యుడు
9/10
Q) 'శివకాశి, త్రిసూర్ ' అనేవి ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి?
Ⓐ రబ్బరు
Ⓑ సిల్కు పరిశ్రమ
Ⓒ అగ్గిపుల్లలు
Ⓓ కాగితం
10/10
Q) 'టాయిలెట్ ' ని ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుంది?
Ⓐ జుట్టు ఊడిపోతుంది
Ⓑ జలుబు చేస్తుంది
Ⓒ కిడ్నీలు పాడవుతాయి
Ⓓ షుగర్ వస్తుంది
Result: