practice,quiz answers,quiz questions,Telugu GK,
Telugu GK quiz questions and answers


1/10
Q) ఉరుగ్వే నది ఏయే ఏయే దేశాల మధ్య సరిహద్దు?
Ⓐ ఉరుగ్వే, రష్యా
Ⓑ ఉరుగ్వే, బ్రెజిల్
Ⓒ ఉరుగ్వే, అమెరికా
Ⓓ ఉరుగ్వే, మెక్సికో
2/10
Q) క్రికెట్ ' టెస్ట్ మ్యాచ్ ' లో ఉండే బ్రేక్ ఏది?
Ⓐ టి బ్రేక్
Ⓑ రెస్ట్ బ్రేక్
Ⓒ స్నాక్స్ బ్రేక్
Ⓓ స్లీపింగ్ బ్రేక్
3/10
Q) ఈ క్రిందివాటిలో ' సౌత్ ఇండియన్ Place ఏది?
Ⓐ మైసూర్
Ⓑ ఇండోర్
Ⓒ పాట్నా
Ⓓ గాంధీనగర్
4/10
Q) 'ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా ' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
Ⓐ చెన్నె
Ⓑ పట్న
Ⓒ బెంగుళూర్
Ⓓ ముంబాయ్
5/10
Q) ఏ రంగు 'Bed Light'వల్ల మంచి నిద్ర పడుతుంది?
Ⓐ గ్రీన్
Ⓑ రెడ్
Ⓒ బ్లూ
Ⓓ పింక్
6/10
Q) 'నైజీరియా దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
Ⓐ అక్టోబర్ 1
Ⓑ జులై 9
Ⓒ సెప్టెంబర్ 3
Ⓓ డిసెంబర్ 2
7/10
Q) 'మాంసం ' ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
Ⓐ 16వ స్థానం
Ⓑ 11వ స్థానం
Ⓒ 9వ స్థానం
Ⓓ 5వ స్థానం
8/10
Q) 1, 2, 3, 10, ?, 9802 ఈ సిరీస్ లో వచ్చే ఐదవ నెంబర్ ఏమిటి?
Ⓐ 99
Ⓑ 199
Ⓒ 299
Ⓓ 999
9/10
Q) The earth round the sun పై వాక్యాన్ని సరైన పదంతో పూరించండి?
Ⓐ Moving
Ⓑ Move
Ⓒ Moves
Ⓓ Moved
10/10
Q) సచిన్ టెండుల్కర్ గారి మాతృభాష ఏది ?
Ⓐ కన్నడ
Ⓑ మరాఠీ
Ⓒ మలయాళం
Ⓓ హిందీ
Result: