quiz,quiz answers,Telugu GK,learning,
Telugu GK quiz with answers


1/10
Q) జాతీయస్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు?
Ⓐ Limka Book
Ⓑ Guinness book
Ⓒ Culture & creativity
Ⓓ Young achievers
2/10
Q) భారతదేశంలో అత్యధిక ' భూకంపాలు ' వచ్చే రాష్ట్రం ఏది?
Ⓐ అస్సాం
Ⓑ హిమాచల్ ప్రదేశ్
Ⓒ గుజరాత్
Ⓓ జార్కండ్
3/10
Q) మధ్యధరా - ఎర్ర సముద్రాలను కలిపే ' కాలువ ' ఏది?
Ⓐ ఇందిరా గాంధీ కాలువ
Ⓑ సూయజ్ కాలువ
Ⓒ నర్మదా కాలువ
Ⓓ కాకతీయ కాలువ
4/10
Q) ప్రపంచంలో అతిపెద్ద ' తాబేలు ' ఏ దేశంలో ఉంది?
Ⓐ ఆర్జెంటినా
Ⓑ డెన్మార్క్
Ⓒ ఫిన్లాండ్
Ⓓ ఆస్ట్రేలియా
5/10
Q) భారతదేశంలో ' స్వచ్ఛమైన నగరం ' ఏది?
Ⓐ ఇండోర్
Ⓑ జైపూర్
Ⓒ హైదరాబాద్
Ⓓ బెంగుళూర్
6/10
Q) IPS లో 'I' అంటే ఏమిటి?
Ⓐ International
Ⓑ Inspector
Ⓒ Indian
Ⓓ Identity
7/10
Q) భారతదేశంలో మొదటి ' మహిళా IPS 'ఎవరు?
Ⓐ మెరిన్ జోసెఫ్
Ⓑ కిరణ్ బేడీ
Ⓒ ఈషా బసంత్ జోషి
Ⓓ రాజాం మల్హోత్ర
8/10
Q) 'పిజ్జా ' ఏ దేశంలో పుట్టింది?
Ⓐ చైనా
Ⓑ అమెరికా
Ⓒ జపాన్
Ⓓ ఇటలీ
9/10
Q) '6 అడుగులు' అంటే ఎన్ని అంగుళాలు?
Ⓐ 50 అంగుళాలు
Ⓑ 72 అంగుళాలు
Ⓒ 45 అంగుళాలు
Ⓓ 100 అంగుళాలు
10/10
Q) భూమిపై అత్యంత కఠినమైన 'లోహం' ఏది?
Ⓐ ఇనుము
Ⓑ అల్యూమినియం
Ⓒ బంగారం
Ⓓ క్రోమియం
Result: