Keep your general knowledge sharp with daily GK bits in Telugu. These daily bits are designed for consistent practice and improving your overall knowledge.

1/10
Q) 'కౌసల్యా దేవి' కుమారుడు ఎవరు ?
ⓐ భరతుడు
ⓑ లక్ష్మణుడు
ⓒ శ్రీరాముడు
ⓓ శత్రుఘ్నుడు
2/10
Q) 'వర్షాని'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ డెమనో ఫోబియా
ⓑ చినో ఫోబియా
ⓒ నియో ఫోబియా
ⓓ ఓంబ్రో ఫోబియా
3/10
Q) 'తుప్పు పట్టడాన్ని' ఏమంటారు ?
ⓐ ఆక్సిడేషన్
ⓑ రిడక్షన్
ⓒ హైడ్రోజినేషన్
ⓓ ఎసిడిఫికేషన్
4/10
Q) 'గంగానది' పొడవు ఎంత ?
ⓐ 2000 Km
ⓑ 2510 Km
ⓒ 2520 Km
ⓓ 2600 Km
5/10
Q) 'టాకా' ఏ దేశపు కరెన్సీ ?
ⓐ ఇండోనేషియా
ⓑ బంగ్లాదేశ్
ⓒ థాయిలాండ్
ⓓ టర్కీ
6/10
Q) రెడ్ ప్లానెట్'గా పిలువబడే గ్రహం ఏది ?
ⓐ వీనస్ (శుక్రుడు)
ⓑ సాటర్న్ (శని)
ⓒ మార్స్ (అంగారకుడు)
ⓓ జూపిటర్ (బృహస్పతి)
7/10
Q) 'కోతి' గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 140 రోజులు
ⓑ 150 రోజులు
ⓒ 160 రోజులు
ⓓ 170 రోజులు
8/10
Q) ఈ క్రిందివాటిలో 'ఎత్తైన బిల్డింగ్' నుంచి పడినా చనిపోనిది ఏది ?
ⓐ ఎలుగుబంటి
ⓑ కుక్క
ⓒ చీమ
ⓓ ఊసరవెల్లి
9/10
Q) 'నేతాజీ' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
ⓐ మహాత్మాగాంధీ
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ లాలా లజపతిరాయ్
ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
10/10
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక 'విశ్వవిద్యాలయాలు' ఉన్నాయి?
ⓐ తమిళనాడు
ⓑ కర్ణాటక
ⓒ తెలంగాణ
ⓓ రాజస్తాన్
Result: