1/10
Q) బలిచక్రవర్తి జన్మదినాన్ని 'మళయాళీలు' ఏ పండుగగా జరుపుకుంటారు ?
2/10
Q) మహాత్మాగాంధీ 'ఫీనిక్స్' అనే ఆశ్రమంను ఏ దేశంలో నిర్మించారు?
3/10
Q) భారతదేశం నుండి 'వస్త్రాల'ను అధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏది ?
4/10
Q) 'ఆస్కార్ అవార్డ్' పొందిన తొలి భారతీయులు ఎవరు ?
5/10
Q) 'స్వచ్ఛ భారత్' పథకానికి ఏ బ్యాంక్ రుణం అందజేసింది ?
6/10
Q) 'అల్యూమినియం' ఏ ఖనిజం యొక్క రూపం ?
7/10
Q) 'వజ్రాల' పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన 'ఆంస్టర్ డ్యామ్' ఏ దేశానికి చెందిన రాజధాని ?
8/10
Q) ప్రపంచంలో అత్యధిక Timezones(కాలమానాలు) ఉన్న దేశం ఏది?
9/10
Q) హైదరాబాద్ లోని 'బిర్లా మందిర్' ఏ రంగులో ఉంటుంది ?
10/10
Q) 'సచీదేవి' భర్త ఎవరు ?
Result:
0 Comments