1/10
Q) ప్రపంచంలో తొలిసారిగా 'డెంగ్యూ జ్వరాని'కి 'వ్యాక్సిన్'ను విడుదల చేసిన దేశం ఏది?
2/10
Q) ప్రస్తుతం ఎన్ని రంగాలలో నోబెల్ బహుమతిని బహూకరిస్తారు?
3/10
Q) 150 లో 30% అంటే ఎంత?
4/10
Q) రైల్వేస్కి సంబంధించి PNRలో 'N' అంటే ఏంటి?
5/10
Q) 'M.S Dhoni' ఏ రాష్ట్రానికి చెందినవారు?
6/10
Q) 2 half century + 2 sixer మొత్తం ఏన్ని పరుగులు?
7/10
Q) ఆరోగ్యానికి సంబంధించి 120/80 దేన్ని సూచిస్తుంది?
8/10
Q) ఒక 'అడుగు' అంటే ఎన్ని అంగుళాలు?
9/10
Q) 'Sprite brand' ఏ దేశానికి చెందినది?
10/10
Q) '1440 నిమిషాలు' అంటే ఎన్ని గంటలు?
Result:
0 Comments