Prepare for competitive exams with these Telugu general knowledge questions. These questions are designed to help you excel in various quizzes and tests.

1/10
Q) 'ఇటానగర్' ఏ రాష్ట్రపు రాజధాని ?
ⓐ ఉత్తరాఖండ్
ⓑ అరుణాచల్ ప్రదేశ్
ⓒ సిక్కిం
ⓓ మీజోరామ్
2/10
Q) 36,34,30,28,24,.... ఈ సిరీస్ లో వచ్చే Next నెంబర్ ఏంటి ?
ⓐ 20
ⓑ 22
ⓒ 23
ⓓ 26
3/10
Q) సాధారణంగా 'అగ్నిప్రమాదాలు' ఏ కాలంలో ఎక్కువ జరుగుతాయి ?
ⓐ చలికాలం
ⓑ ఎండాకాలం
ⓒ వర్షాకాలం
ⓓ అన్నీ కాలాలలో
4/10
Q) 'Land of Marble' అని ఏ దేశాన్ని అంటారు ?
ⓐ బ్రెజిల్
ⓑ ఇండియా
ⓒ టర్కీ
ⓓ ఇటలీ
5/10
Q) 'జలధి' అంటే ఏంటి ?
ⓐ చెరువు
ⓑ బావి
ⓒ కాలువ
ⓓ సముద్రం
6/10
Q) 'ఫ్లూట్' తయారీకి ఏ చెట్టు అవసరం ?
ⓐ టేకు
ⓑ వెదురు
ⓒ మర్రి
ⓓ వేప
7/10
Q) 'గురుదేవ' అని ఏ మహానీయుడిని అంటారు ?
ⓐ జవహర్ లాల్ నెహ్రు
ⓑ రవీంద్రనాథ్ టాగూర్
ⓒ మహాత్మాగాంధీ
ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
8/10
Q) మగ సింహాని'కి 'ఆడపులి'కి పుట్టిన పిల్లని ఏమంటారు ?
ⓐ నైగర్
ⓑ లైగర్
ⓒ మైగర్
ⓓ సింబా
9/10
Q) 'ద్రాక్ష తోటల' పెంపకాన్ని ఏమంటారు ?
ⓐ విటి కల్చర్
ⓑ పిసి కల్చర్
ⓒ సెల్వి కల్చర్
ⓓ వర్మి కల్చర్
10/10
Q) 'Maggi' ఏ దేశానికి చెందినది ?
ⓐ చైనా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ స్విజర్లాండ్
ⓓ ఇండియా
Result: