This post features 50 general knowledge questions in Telugu, designed to help you prepare for competitive exams, participate in quizzes, or simply enhance your knowledge. These Telugu GK questions cover a range of topics, making it an excellent resource for students and quiz enthusiasts alike.

1➤ రామన్ మెగస్సీస్సీ అవార్డులను ఏ దేశం బహుకరిస్తుంది?

2➤ బుకర్ ప్రైజ్ సాధించిన తోలి భారతీయ వనిత?

3➤ భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు రేఖ ?

4➤ చేపల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు ?

5➤ కూడియాట్టం ఏరాష్ట్ర జానపద నృత్యం?

6➤ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)) మొదటి చైర్మన్ ఎవరు ?

7➤ భారత చెరకు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ?

8➤ భారత దేశం ఉపయోగించిన మొదటి వాతావరణ కేంద్రం ఉపగ్రహం 'మెట్ శాట్ 'కు ఏ పేరు పెట్టారు?

9➤ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?

10➤ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి లో 'ని సభ్య దేశాల సంఖ్య ?

11➤ నార్వే రాజధాని ?

12➤ క్వీస్ అఫ్ అరేబియస్ సి అని ఏ నగరానికి పేరు?

13➤ ఇండియస్ ఐస్ స్టీన్ అని ఎవరికీ పేరు ?

14➤ పన్నా బయోస్ఫియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది ?

15➤ రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని డు అని ఎవరిని అంటారు ?

16➤ ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

17➤ మొట్టమొదటి జ్ఞనపీట్ అవార్డు గ్రహీత?

18➤ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ?

19➤ గోల్డెన్ గర్ల్ గ్రంధకర్త?

20➤ భారతదేశపు మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం?

21➤ అతి పెద్ద మంచినీటి సరస్సు ?

22➤ గ్రార్భా ఏ రాష్ట్ర జానపద నృత్యం ?

23➤ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ ఎక్కడ ఉంది ?

24➤ సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది?

25➤ గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?

26➤ దాదా సాహెబ్ భ ఫాల్కే అవార్డు ను పొందిన మొదటి వ్యక్తి ?

27➤ ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?

28➤ భారతదేశపు'విత్తనబండాగారం' ఏమిటి?

29➤ కోళ్లు ఏ కాలంలో గ్రుడ్లు ఎక్కువ pedathayi?

30➤ మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?

31➤ తెలంగాణలో ఏ జిల్లాలో 'రుసా గడ్డి 'లభించును?

32➤ 'యూరిక్ యాసిడ్ 'సమస్య ఉన్నవారు తినకూడనిది ఏమిటి?

33➤ మనదేశంలో తొలి 'మంకీ ఫాక్స్' కేసు ఎక్కడ నమోదయింది

34➤ నవ్వు పుట్టించే వాయువు ఏది?

35➤ జీర్ణాశయ క్యాన్సర్ ఏది అధికంగా వాడటం వలన వస్తుంది?

36➤ అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ ఏమిటి?

37➤ నిద్రపోకుండా మనిషి ఎన్ని రోజులు బ్రతకగలడు?

38➤ ఏ దేశ రాజ్యాంగాన్ని 'కలగూరగంప' అని అంటారు?

Your score is