Stay sharp with the Telugu Current Affairs Quiz for November 14, 2024. This daily quiz includes 10 questions to improve your GK skills.
1/10
Q) 2024 సంవత్సరానికి అంతర్జాతీయ అనువాద దినోత్సవం థీమ్ ఏమిటి?
A) అనువాదం మరియు సాంకేతికత
B) అనువాదం, రక్షించదగిన ఒక కళ: స్థానిక భాషలకు నైతిక & భౌతిక హక్కులు
C) అనువాదం మరియు సాంస్కృతిక వారసత్వం
D) అనువాదం మరియు ప్రపంచీకరణ
2/10
Q) అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ఏ తేదీ జరుపుకుంటారు?
A) సెప్టెంబర్ 21
B) సెప్టెంబర్ 22
C) సెప్టెంబర్ 23
D) సెప్టెంబర్ 24
3/10
Q) ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 22వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు?
A) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
B) ప్రపంచ పర్యావరణ దినోత్సవం
C) రోజ్ డే
D) ప్రపంచ విద్యా దినోత్సవం
4/10
Q) 2024 సంవత్సరానికి ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏమిటి?
A) పర్యాటకం మరియు సంస్కృతి
B) పర్యాటకం మరియు ప్రకృతి
C) పర్యాటకం మరియు శాంతి
D) పర్యాటకం మరియు ఆర్థికాభివృద్ధి
5/10
Q) ప్రపంచ క్లీన్అప్ డే 2024 థీమ్ ఏమిటి?
A) పర్యావరణ పరిరక్షణ
B) ఆర్కిటిక్ నగరాలు మరియు సముద్ర వ్యర్థాలు
C) పర్యావరణ శుభ్రత
D) సముద్ర పరిశుభ్రత
6/10
Q) సెప్టెంబర్ 21వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు?
A) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
B) ప్రపంచ పర్యావరణ దినోత్సవం
C) అంతర్జాతీయ శాంతి దినోత్సవం
D) ప్రపంచ విద్యా దినోత్సవం
7/10
Q) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు?
A) ప్రపంచ పర్యావరణ దినోత్సవం
B) ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
C) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
D) ప్రపంచ విద్యా దినోత్సవం
8/10
Q) 1968లో కేంద్ర ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజును ఏ దినోత్సవంగా ప్రకటించింది?
A) జాతీయ శాస్త్రవేత్తల దినోత్సవం
B) జాతీయ ఇంజనీర్ల దినోత్సవం
C) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
D) జాతీయ వైద్యుల దినోత్సవం
9/10
Q) ఈ సంవత్సరం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం థీమ్ ఏమిటి?
A) సుస్థిర భవిష్యత్తుకు నూతన ఆవిష్కరణలు
B) సాంకేతికతలో పురోగతి
C) ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలు
D) భవిష్యత్తు కోసం సాంకేతికత
10/10
Q) ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?
A) మనీష్ సిసోడియా
B) అరవింద్ కేజ్రివాల్
C) అతిషి
D) సౌరభ్ భారద్వాజ్
0 Comments