Looking for daily general knowledge questions in Telugu? You're in the right place! Each day, we bring you 10 new and exciting Telugu GK questions to boost your knowledge and test your skills. Whether you're preparing for exams or just love quizzes, this is your perfect daily challenge!
1/10
10 మిలియన్లు అంటే ఎంత ?
2/10
చర్మం ద్వారా శ్వాస తీసుకునే జీవి ఏది ?
3/10
ప్రపంచలో ఎన్ని భాషలు ఉన్నాయి ?
4/10
మంచినీళ్ళు త్రాగితే చనిపోయే జంతువు ఏది
5/10
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద జంతువు ఏది ?
6/10
మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు ?
7/10
డబ్బులు ఉండని బ్యాంక్ ఏదీ ?
8/10
భోజనంలో పనికి రాని రసం ఏమిటి ?
9/10
దోమలు లేని దేశం ఏది ?
10/10
ప్రపచంలో కెల్లా అతి చిన్న పక్షి ఏది ?
Result:
0 Comments