Learn general knowledge quickly with GK bits in Telugu. Perfect for short bursts of learning
1/27
				నార్వే రాజధాని ?
			2/27
				క్వీస్ అఫ్ అరేబియస్ సి అని ఏ నగరానికి పేరు?
			3/27
				పన్నా బయోస్ఫియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది ?
			4/27
				రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని డు అని ఎవరిని అంటారు ?
			5/27
				ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
			6/27
				మొట్టమొదటి జ్ఞనపీట్ అవార్డు గ్రహీత?
			7/27
				ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ?
			8/27
				గోల్డెన్ గర్ల్ గ్రంధకర్త?
			9/27
				భారతదేశపు మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం?
			10/27
				అతి పెద్ద మంచినీటి సరస్సు ?
			11/27
				గ్రార్భా ఏ రాష్ట్ర జానపద నృత్యం ?
			12/27
				టాటా ఇన్స్టిట్యూట్   ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ ఎక్కడ ఉంది ?
			13/27
				సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది?
			14/27
				గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో  ఉంది?
			15/27
				దాదా సాహెబ్ భ ఫాల్కే అవార్డు ను పొందిన మొదటి వ్యక్తి ?
			16/27
				ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?
			17/27
				భారతదేశపు'విత్తనబండాగారం' ఏమిటి?
			18/27
				కోళ్లు ఏ కాలంలో గ్రుడ్లు ఎక్కువ pedathayi?
			19/27
				మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?
			20/27
				తెలంగాణలో ఏ జిల్లాలో 'రుసా గడ్డి 'లభించును?
			21/27
				'యూరిక్ యాసిడ్ 'సమస్య ఉన్నవారు తినకూడనిది ఏమిటి?
			22/27
				మనదేశంలో తొలి 'మంకీ ఫాక్స్' కేసు ఎక్కడ నమోదయింది
			23/27
				నవ్వు పుట్టించే వాయువు ఏది?
			24/27
				జీర్ణాశయ క్యాన్సర్ ఏది అధికంగా వాడటం వలన వస్తుంది?
			25/27
				అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ ఏమిటి?
			26/27
				నిద్రపోకుండా మనిషి ఎన్ని రోజులు బ్రతకగలడు?
			27/27
				ఏ దేశ రాజ్యాంగాన్ని 'కలగూరగంప' అని అంటారు?
			
			Result:
			
			
		
0 Comments