Challenge yourself with this Telugu GK questions and answers quiz. A great way to improve your knowledge and prepare for competitive exams.

1/20
Q) '6 అడుగులు' అంటే ఎన్ని అంగుళాలు?
Ⓐ 50 అంగుళాలు
Ⓑ 72 అంగుళాలు
Ⓒ 45 అంగుళాలు
Ⓓ 100 అంగుళాలు
2/20
Q) భూమిపై అత్యంత కఠినమైన 'లోహం' ఏది?
Ⓐ ఇనుము
Ⓑ అల్యూమినియం
Ⓒ బంగారం
Ⓓ క్రోమియం
3/20
Q) ఏ ' విటమిన్ ' లోపం వల్ల రేచీకటి వస్తుంది?
Ⓐ విటమిన్ D
Ⓑ విటమిన్ E
Ⓒ విటమిన్ A
Ⓓ విటమిన్ K
4/20
Q) మీ పిన్ని బావగారి తమ్ముడి కొడుకు తల్లి మీకు ఏమవుతుంది?
Ⓐ చెల్లి
Ⓑ అక్క
Ⓒ పిన్ని
Ⓓ అత్త
5/20
Q) 31,29,24,22,17... ఈ సిరీస్ లో వచ్చే ' Next నెంబర్ ' ఏంటి?
Ⓐ 15
Ⓑ 21
Ⓒ 28
Ⓓ 18
6/20
Q) చేపకళ్ళు కలది అని అర్థం వచ్చే పదం ఏది?
Ⓐ సాక్షి
Ⓑ మీనాక్షీ
Ⓒ వజాక్షి
Ⓓ పంకజక్ష్లీ
7/20
Q) "అసాధ్యం మూర్ఖుల Dictionary లో మాత్రమే కనిపించే పదం" అని అన్నది ఎవరు?
Ⓐ చంద్రగుప్తుడు
Ⓑ స్వామి వివేకానంద
Ⓒ నెపోలియన్
Ⓓ అలెగ్జాండర్
8/20
Q) '1 మహాభారతంలో ' అంగ రాజ్యానికి రాజు ఎవరు?
Ⓐ ద్రుపదుడు
Ⓑ కర్ణుడు
Ⓒ ద్రోణాచార్యుడు
Ⓓ శకుని
9/20
Q) 'కావేరి ' నది యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు?
Ⓐ 450 Km
Ⓑ 560 km
Ⓒ 650 Km
Ⓓ 805 Km
10/20
Q) ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది?
Ⓐ 1938
Ⓑ 1942
Ⓒ 1945
Ⓓ 1952
11/20
Q) విటమిన్ B7 రసాయనిక నామం ఏమిటి?
Ⓐ పైరిడాక్సిన్
Ⓑ బయోటిన్
Ⓒ క్లోరిన్
Ⓓ నైట్రోజన్
12/20
Q) మనదేశంలోని ఏ రాష్ట్రంలో పెట్రోలియం అధికంగా లభిస్తుంది ?
Ⓐ ఉత్తరప్రదేశ్
Ⓑ అస్సాం
Ⓒ రాజస్థాన్
Ⓓ అరుణాచల్ ప్రదేశ్
13/20
Q) ఉరుగ్వేనది ఏయే ఏయే దేశాల మధ్య సరిహద్దు?
Ⓐ ఉరుగ్వే, రష్యా
Ⓑ ఉరుగ్వే, బ్రెజిల్
Ⓒ ఉరుగ్వే, అమెరికా
Ⓓ ఉరుగ్వే, మెక్సికో
14/20
Q) క్రికెట్ ' టెస్ట్ మ్యాచ్ ' లో ఉండే బ్రేక్ ఏది?
Ⓐ టి బ్రేక్
Ⓑ రెస్ట్ బ్రేక్
Ⓒ స్నాక్స్ బ్రేక్
Ⓓ స్లీపింగ్ బ్రేక్
15/20
Q) ఈ క్రిందివాటిలో ' సౌత్ ఇండియన్ Place ఏది?
Ⓐ మైసూర్
Ⓑ ఇండోర్
Ⓒ పాట్నా
Ⓓ గాంధీనగర్
16/20
Q) 'ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా ' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
Ⓐ చెన్నె
Ⓑ పట్న
Ⓒ బెంగుళూర్
Ⓓ ముంబాయ్
17/20
Q) ఏ రంగు 'Bed Light'వల్ల మంచి నిద్ర పడుతుంది?
Ⓐ గ్రీన్
Ⓑ రెడ్
Ⓒ బ్లూ
Ⓓ పింక్
18/20
Q) 'నైజీరియా దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
Ⓐ అక్టోబర్ 1
Ⓑ జులై 9
Ⓒ సెప్టెంబర్ 3
Ⓓ డిసెంబర్ 2
19/20
Q) 'మాంసం ' ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
Ⓐ 16వ స్థానం
Ⓑ 11వ స్థానం
Ⓒ 9వ స్థానం
Ⓓ 5వ స్థానం
20/20
Q) 1, 2, 3, 10, ?, 9802 ఈ సిరీస్ లో వచ్చే ఐదవ నెంబర్ ఏమిటి?
Ⓐ 99
Ⓑ 199
Ⓒ 299
Ⓓ 999
Result: