Keep up with the latest general knowledge bits in Telugu. These questions will help you stay ahead in competitive exams and quizzes.


1/20
Q) 'సట్లెజ్ నది' ఏ నదికి ఉపనది?
Ⓐ గంగా
Ⓑ సింధు
Ⓒ బ్రహ్మపుత్ర
Ⓓ గోదావరి
2/20
Q) చావు తప్పి..........లొట్టబోయినట్లు. పై సామెతను పూరించండి.
Ⓐ కన్ను
Ⓑ పన్ను
Ⓒ చెయ్యి
Ⓓ కాలు
3/20
Q) కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించిన అతిపెద్ద సరస్సు ఏది?
Ⓐ పులికాట్ సరస్సు
Ⓑ సాంబార్ సరస్సు
Ⓒ పుష్కర్ సరస్సు
Ⓓ కొల్లేరు సరస్సు
4/20
Q) ఈ క్రిందివాటిలో 'బరువు తగ్గించేది' ఏది?
Ⓐ కాల్చిన మొక్కజొన్న
Ⓑ ఉడకపెట్టిన మొక్కజొన్న
Ⓒ పాప్ కార్న్
Ⓓ పైవన్నీ
5/20
Q) 'భారత జాతియ ఆర్మీ' లీడర్ ఎవరు?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ సర్దార్ వల్లభాయ్ పటేల్
ⓒ సుభాష్ చంద్రబోస్
ⓓ భగత్ సింగ్
6/20
Q) 'Washington D.C'లో D.C అంటే ఏంటి?
ⓐ District of capital
ⓑ District of America
ⓒ District of Columbia
ⓓ District City
7/20
Q) ఈ క్రిందివాటిలో ఏ 'భారతీయ రాష్ట్రం' చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉంది?
ⓐ బిహార్
ⓑ నాగాలాండ్
ⓒ మణిపూర్
ⓓ అరుణాచల్ ప్రదేశ్
8/20
Q) 'సీతాకోకచిలుక పిల్ల'ని ఏమంటారు?
ⓐ Spiderling
ⓑ Ducking
ⓒ Chick
ⓓ Caterpillar
9/20
Q) పురాణాల ప్రకారం 'కుబేరుడి వాహనం' ఏది?
ⓐ ఏనుగు
ⓑ ఎద్దు
ⓒ మనిషి
ⓓ చిలుక
10/20
Q) 11²-8²=ఎంత?
ⓐ 37
ⓑ 47
ⓒ 57
ⓓ 97
11/20
Q) ప్రసిద్ధి చెందిన 'అజ్మీర్ దర్గా' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ సిక్కిం
ⓒ గుజరాత్
ⓓ రాజస్థాన్
12/20
Q) 'స్వామి వివేకానంద' అమెరికాలో అద్భుతమైన ప్రసంగం ఎక్కడ చేశారు?
ⓐ వాషింగ్టన్
ⓑ టెక్సాస్
ⓒ చికాగో
ⓓ న్యూయార్క్
13/20
Q) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రసిద్ధి చెందిన 'సైన్స్ సిటీ' ఏది?
ⓐ హైదరాబాద్
ⓑ కలకత్తా
ⓒ న్యూ ఢిల్లీ
ⓓ చెన్నె
14/20
Q) తెలుగు పద్యానికి తప్పకుండా ఉండాల్సింది ఏది?
ⓐ హవిన్సు
ⓑ ఉషస్సు
ⓒ తపస్సు
ⓓ చంధస్సు
15/20
Q) 'ఉత్తరప్రదేశ్' రాష్ట్రపు రాజధాని ఏది?
ⓐ లక్నో
ⓑ జైపూర్
ⓒ వారణాసి
ⓓ ఆగ్రా
16/20
Q) 'కాకి గూడు'లో తన గుడ్లను పెట్టే పక్షి ఏది?
ⓐ పావురం
ⓑ రామచిలుక
ⓒ కోకిల
ⓓ నెమలి
17/20
Q) 'గోల్ఫ్ కోర్స్' లో మొత్తం ఎన్ని కన్నాలు ఉంటాయి?
ⓐ 50
ⓑ 36
ⓒ 20
ⓓ 18
18/20
Q) 'తందనానా ఆహి......' ఈ పాటను రచించి, గానం చేసింది ఎవరు?
ⓐ అన్నమయ్య
ⓑ నన్నయ
ⓒ త్యాగయ్య
ⓓ రామదాసు
19/20
Q) 'బాస్మతి బియ్యం' ఏ దేశానికి చెందిన పంట?
ⓐ చైనా
ⓑ పాకిస్తాన్
ⓒ ఇండియా
ⓓ అమెరికా
20/20
Q) 'బార్బీ బొమ్మ'ను రూపొందించిన 'మాటెల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరికా
ⓑ రష్యా
ⓒ జపాన్
ⓓ జర్మనీ
Result: