Stay ahead in your exams with the latest Telugu GK questions. These updated questions are perfect for brushing up your general knowledge and preparing for various tests.

1/20
Q) ఈ క్రిందివాటిలో మొక్క ఎదుగుదలలో ఉపయోగపడని మూలకం ఏది?
ⓐ కాల్షియం
ⓑ సోడియం
ⓒ ఇరాక్
ⓓ పొటాషియం
2/20
Q) 'కోతి జాతి'కి సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది పెద్దది?
ⓐ చింపాంజీ
ⓑ గొరిల్లా
ⓒ కోతి
ⓓ ఒరాంగుటాన్
3/20
Q) 'మచిలీపట్నం' ఏ జిల్లాకు ముఖ్యపట్టణం?
ⓐ తూర్పుగోదావరి
ⓑ పశ్చిమ గోదావరి
ⓒ చిత్తూర్
ⓓ కృష్ణ
4/20
Q) మనదేశంలో 'గవర్నర్'లను ఎవరు నియమిస్తారు?
ⓐ రాష్ట్రపతి
ⓑ ఉపరాష్ట్రపతి
ⓒ ప్రధానమంత్రి
ⓓ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
5/20
Q) 'ఊటీ' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ కేరళ
ⓑ వెస్ట్ బెంగాల్
ⓒ కర్ణాటక
ⓓ తమిళ్ నాడు
6/20
Q) 'మహాబలిపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ హర్యానా
ⓑ తమిళ్ నాడు
ⓒ కేరళ
ⓓ గుజరాత్
7/20
Q) పెళ్లిలో భార్యభర్తలకు 'అరుంధతి నక్షత్రాన్ని' ఎందుకు చూపిస్తారు?
ⓐ మూఢ నమ్మకం
ⓑ పిల్లల కోసం
ⓒ సంపద కోసం
ⓓ ఆదర్శం కోసం
8/20
Q) 'ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా' ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ?
ⓐ ముంబాయ్
ⓑ కలకత్తా
ⓒ న్యూఢిల్లీ
ⓓ చెన్నె
9/20
Q) 'తెలంగాణలోని ఏ పండుగ 'గిన్నిస్ రికార్డుల్లో'కి ఎక్కింది?
ⓐ బతుకమ్మ
ⓑ బోనాలు
ⓒ దసరా
ⓓ పొంగల్
10/20
Q) 'మహాత్మాగాంధీ' తన ఆత్మకథను ఏ భాషలో రాశారు?
ⓐ హిందీ
ⓑ గుజరాతీ
ⓒ ఇంగ్లీష్
ⓓ బెంగాలీ
11/20
Q) చారిత్రక పట్టణం 'అయోధ్య' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ ఉత్తరాఖండ్
ⓑ రాజస్థాన్
ⓒ ఉత్తర ప్రదేశ్
ⓓ మధ్యప్రదేశ్
12/20
Q) పురాణాల ప్రకారం 'పర్వత రాజు' కుమార్తె ఎవరు?
ⓐ సీత
ⓑ ద్రౌపది
ⓒ పార్వతి
ⓓ లక్ష్మీ దేవి
13/20
Q) మన దేశంలో 'ధనిక నగరం' ఏది?
ⓐ ముంబాయ్
ⓑ హైదరాబాద్
ⓒ డిల్లీ
ⓓ బెంగళూర్
14/20
Q) 'మధ్యప్రదేశ్'లో Official language ఏది?
ⓐ బెంగాలీ
ⓑ మలయాళం
ⓒ హిందీ
ⓓ ఉర్దూ
15/20
Q) 190 లో 40% అంటే ఎంత?
ⓐ 55
ⓑ 85
ⓒ 145
ⓓ 76
16/20
Q) శ్రీలంక దేశానికి అతి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టేట్ ఏది?
ⓐ కర్ణాటక
ⓑ కేరళ
ⓒ తమిళ్ నాడు
ⓓ మహారాష్ట్ర
17/20
Q) 'శ్రీకృష్ణదేవరాయలు' పాలించిన సామ్రాజ్యం పేరేమిటి?
ⓐ చోళ
ⓑ కాకతీయ
ⓒ పల్లవ
ⓓ విజయనగర
18/20
Q) ఈ క్రిందివాటిలో Gas(వాయువు) కానిది ఏది?
ⓐ ఆక్సిజన్
ⓑ మెర్క్యూరీ
ⓒ నైట్రోజన్
ⓓ హీలియం
19/20
Q) ఈ క్రిందివాటిలో ఎక్కువ డేటాను భద్రపరిచే పరికరం ఏది?
ⓐ Floppy
ⓑ CD
ⓒ Blu ray disc
ⓓ DVD
20/20
Q) అమెరికా జాతీయ జెండాలోని 'నక్షత్రాలు' వేటిని సూచిస్తాయి?
ⓐ నదులు
ⓑ రాష్ట్రాలు
ⓒ ಜಿಲ್ಲಾಲು
ⓓ యూనివర్సిటీలు
Result: