Stay ahead with the Telugu Current Affairs Quiz for November 11, 2024. This quiz includes 10 questions to help you prepare for Telugu medium competitive exams.
1/10
Q) 2023-24 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య 'ఇంపాక్ట్' ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం ఎవరికీ అందజేసింది?
2/10
Q) పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి?
3/10
Q) అమెరికాలోని నగరాలను తాకేంత సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
4/10
Q) స్వలింగ వివాహాలను చట్టబద్దం చేసిన తొలి దేశం ఏది?
5/10
Q) శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
6/10
Q) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా 2024 సెప్టెంబర్ 23వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మార్క్సిస్ట్ నేత ఎవరు?
7/10
Q) 2024 సెప్టెంబర్ 21వ తేదీ క్వాడ్ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?
8/10
Q) జోర్డాన్ దేశ కొత్త ప్రధానిగా ఎవరు నియమించబడ్డారు?
9/10
Q) ఇటీవల ఏ దేశం సేమ్-సెక్స్ క్రాస్-స్ట్రైట్ జంటల కోసం వివాహ నమోదు చట్టబద్ధం చేసింది?
10/10
Q) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై భారతదేశం యొక్క మొదటి మానవ మిషన్ పేరు ఏమిటి?
Result:
0 Comments