Participate in an online GK test in and Telugu! These quizzes offer a fun and interactive way to learn and assess your knowledge, accessible from the comfort of your home.

1/10
కూరగాయలు మరియు పండ్లలో లభించని విటమిన్ ఏది?
A. విటమిన్ D
B. విటమిన్ A
C. విటమిన్ B
D. విటమిన్ C
2/10
ప్రపంచంలో అధిక రేట్ ఉన్న కరెన్సీ ఏది?
A. US డాలర్
B. థాయ్ థట్
C. కువైట్ దినార్
D. యూరో
3/10
చిలగడ దుంపలు ఏవిధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది?
A. వండుకోవాలి
B. ఫ్రై చేసుకోవాలి
C. ఆవిరిలో ఉడికించుకోవాలి
D. ఏది కాదు
4/10
భోజనం చేసేటప్పుడు వొళ్ళు విరిస్తే ఏమవుతుంది?
A. గ్యాస్ట్రిక్ సమస్యలు
B. ఊపిరి ఆడదు
C. వెక్కిళ్ళు వస్తాయి
D. లంగ్ ఇన్ఫెక్షన్
5/10
ఏనుగులు మూడు కిలోమీటర్ల దూరం నుండి దేని పసికట్టగలవు?
A.పెట్రోల్
B. చమట
C. నీరు
D. చందనం
6/10
ఒక బిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయి?
A. ఏడు
B. ఆరు
C. ఎనిమిది
D. తొమ్మిది
7/10
గాంధీజీ తన ఆత్మా కథను ఏ భాషలో రాసుకున్నారు?
A. ఉర్దూ
B. హిందీ
C. ఇంగ్లిష్
D. గుజరాతి
8/10
అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది?
A. కార్బన్ డైయాక్సెడ్
B. నైట్రోజన్
C. హైడ్రోజన్
D. ఆక్సిజన్
9/10
సత్యం, శివం, సుందరం.. అనే నినాదం ఏ సంస్థకు చెందినది?
A. సంగీత అకాడమీ
B. దూరదర్శన్
C. ఫిల్మ్ కార్పోరేషన్
D. ఆకాశవాణి
10/10
అత్యధికంగా 685 నేషనల్ పార్క్స్ ఉన్న దేశం ఏది?
A. ఆస్ట్రేలియా
B. అమెరికా
C. మలేషియా
D. కెన్యా
Result: