తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మరిన్ని ఎమ్మెల్యేలు మరియు వారి నియోజకవర్గాల గురించి తెలుసుకోండి. మా తెలంగాణ ఎమ్మెల్యే క్విజ్ పార్ట్ 2 లో మీరు మీ రాజకీయ జ్ఞానాన్ని మరింతగా విస్తరించుకోవచ్చు! ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం మరియు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను గుర్తుంచుకోవడానికి ఈ క్విజ్ సహాయపడుతుంది. ఆసక్తిగలవారు మరియు రాజకీయాలపై మరింత అవగాహన కలిగి ఉండదలచినవారు ఈ క్విజ్ తప్పక ప్రయత్నించండి.

1/19
వనపర్తి నియోజకవర్గం MLA ఎవరు?
A) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
B) అనుగ్నా రెడ్డి బుజాలా
C) మేఘా రెడ్డి తుడి
D) మండల మైబూస్
2/19
వర్ధన్నపేట నియోజకవర్గం MLA ఎవరు?
A) కె.ఆర్.నాగరాజు
B) ఆరూరి రమేష్
C) రంజిత్ కుమార్ బుట్టి
D) కొండేటి శ్రీధర్
3/19
వికారాబాదు నియోజకవర్గం MLA ఎవరు?
A) DR. ఆనంద్ మెతుకు
B) పి. నవీన్ కుమార్
C) జి. క్రాంతి కుమార్
D) గడ్డం ప్రసాద్ కుమార్
4/19
వేములవాడ నియోజకవర్గం MLA ఎవరు?
A) చలిమెడ లక్ష్మీ నరసింహ రావు
B) ఆది శ్రీనివాస్
C) డా. గోలీ మోహన్
D) చెన్నమనేని వికాస్
5/19
వైరా నియోజకవర్గం MLA ఎవరు?
A) రామదాస్ మాలోత్
B) భుక్య వీరభద్రం
C) మదన్‌లాల్ బానోత్
D) సంపత్ నాయక్
6/19
శేరిలింగంపల్లి నియోజకవర్గం MLA ఎవరు?
A) జగదీశ్వర్ గౌడ్
B) ఓ.శ్రీనివాస్ యాదవ్
C) అరెకపూడి గాంధీ
D) ఎం.రవి కుమార్ యాదవ్
7/19
షాద్‌నగర్
A) అంజయ్య
B) పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
C) అందే బాబయ్యా
D) కె శంకరయ్య
8/19
సంగారెడ్డి
A) T. జయప్రకాష్ రెడ్డి
B) చింతా ప్రభాకర్
C) దొడ్లా. వెంకట్
D) పులిమామిడి రాజు
9/19
సత్తుపల్లి నియోజకవర్గం MLA ఎవరు?
A) శీలం వేంకటేశ్వర రావు
B) సంద్ర వెంకట వీరయ్య
C) మట్ట రాగమయీ
D) నంబూరి రామలింగేశ్వర రావు
10/19
సనత్‌నగర్ నియోజకవర్గం MLA ఎవరు?
A) తలసాని శ్రీనివాస్ యాదవ్
B) కోట నీలిమ
C) గున్నెబోయిన అఖిలేష్
D) మర్రి శశిధర్ రెడ్డి
11/19
సికింద్రాబాద్ నియోజకవర్గం MLA ఎవరు?
A) మేకల సారంగపాణి
B) ఆడమ్ సంతోష్ కుమార్
C) ప్రకాష్ వేల్పుల
D) పద్మారావు. టి
12/19
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం MLA ఎవరు?
A) నివేదితా సాయన్నా
B) DR. వంశ తిలక్
C) శ్రీగణేష్
D) నాగరాజు బండారు
13/19
సిద్దిపేట నియోజకవర్గం MLA ఎవరు?
A) పూజల హరి కృష్ణ
B) తన్నీరు హరీష్ రావు
C) గాధగోని చక్రధర్ గౌడ్
D) దూది శ్రీకాంత్ రెడ్డి
14/19
సిరిసిల్ల నియోజకవర్గం MLA ఎవరు?
A) కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
B) రాణి రుద్రమ రెడ్డి
C) కెకె మహేందర్ రెడ్డి
D) పిట్టల భూమేష్
15/19
సిర్పూర్ నియోజకవర్గం MLA ఎవరు?
A) కోనేరు కోనప్ప
B) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
C) రవి శ్రీనివాస్
D) డా.పాల్వాయి హరీష్ బాబు
16/19
సూర్యాపేట నియోజకవర్గం MLA ఎవరు?
A) సంకినేని వేంకటేశ్వర రావు
B) దామోదర్ రెడ్డి రాంరెడ్డి
C) గుంటకండ్ల జగదీష్ రెడ్డి
D) జానయ్య.వట్టి
17/19
హుజురాబాద్ నియోజకవర్గం MLA ఎవరు?
A) ఈటల రాజేందర్
B) పాడి కౌశిక్ రెడ్డి
C) ప్రణవ్
D) పల్లె ప్రశాంత్ గౌడ్
18/19
హుజూర్‌నగర్ నియోజకవర్గం MLA ఎవరు?
A) ఉత్తమ్ కుమార్ రెడ్డి
B) సైది రెడ్డి శానంపూడి
C) పిల్లుట్ల. రఘు
D) చల్లా శ్రీలత
19/19
హుస్నాబాద్ నియోజకవర్గం MLA ఎవరు?
A) సతీష్ కుమార్ ప్రెసిడెంట్
B) గడ్డ. సతీష్
C) కాశవేణి సమ్మయ్య
D) పొన్నం ప్రభాకర్
Result: