తెలంగాణకు చెందిన ఎంపీలు మరియు వారి నియోజకవర్గాల గురించి మీకు ఎంత వరకు తెలుసు? మా ప్రత్యేక తెలంగాణ ఎంపీ క్విజ్‌లో పాల్గొని మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి! తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, వారి నియోజకవర్గాలు, మరియు రాజకీయ వివరాలు తెలుసుకోవడానికి ఇది ఒక సరదా మార్గం. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, రాజకీయ ఆసక్తిగలవారు, లేదా తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు తప్పక ప్రయత్నించాల్సిన క్విజ్. పూర్తి ఎంపీ లిస్ట్ మరియు వారి నియోజకవర్గాలతో మీ జ్ఞానాన్ని విస్తరించుకోండి


1/17
ఆదిలాబాద్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) ఆత్రం సుగుణ
B) ఆత్రం సక్కు
C) గోడం న‌గేశ్
D) మాలోతు శ్యామ్లాల్ నాయక్
2/17
పెద్దపల్లి నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) వంశీ కృష్ణ గడ్డం
B) ఈశ్వర్ కొప్పుల
C) శ్రీనివాస్ గోమాసే
D) ఎరుకుళ్ల రాజా నర్సయ్య
3/17
కరీంనగర్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) వెల్చాల రాజేందర్ రావు
B) బండి సంజయ్ కుమార్
C) వినోద్ కుమార్ బోయనపల్లి
D) అబ్బాది బుచ్చి రెడ్డి
4/17
నిజామాబాద్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) జీవన్‌రెడ్డి తాటిపర్తి
B) గంటా చరిత రావు
C) గోవర్ధన్ బాజిరెడ్డి
D) అరవింద్ ధర్మపురి
5/17
మెదక్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) నీలం మధు
B) పి. వెంకట్రామ రెడ్డి
C) మాధవనేని రఘునందన్ రావు
D) నంద కిషోర్
6/17
మల్కాజిగిరి నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) పట్నం సునీత మహేందర్ రెడ్డి
B) ఈటల రాజేందర్
C) రాగిడి లక్ష్మారెడ్డి
D) తల్లాడ వెంకటేశ్వర్లు
7/17
సికింద్రాబాద్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) జి. కిషన్ రెడ్డి
B) పద్మారావు. టి
C) దానం నాగేందర్‌
D) DR. బస్వానందం దండేపు
8/17
చేవెళ్ల నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
B) కాశాని జ్ఞానేశ్వర్ కాశాని
C) రాములు బింగి
D) కొండా విశ్వేశ్వర్ రెడ్డి
9/17
మహబూబ్ నగర్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) చల్లా వంశీ చంద్ రెడ్డి
B) అరుణ. డి. కె
C) మన్నె శ్రీనివాస్ రెడ్డి
D) వెంకటేశ్వర్లు తల్లాడ
10/17
నల్గొండ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) కంచర్ల కృష్ణ రెడ్డి
B) సైది రెడ్డి శానంపూడి
C) కుందూరు రఘువీర్
D) జనయ్య నందిపతి
11/17
నాగర్ కర్నూల్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
B) భరత్ ప్రసాద్ పోతుగంటి
C) అంబోజు రవి
D) డా.మల్లు రవి
12/17
భువనగిరి నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) చమల కిరణ్ కుమార్ రెడ్డి
B) DR. బూర నర్సయ్య గౌడ్
C) క్యామ మల్లేష్
D) మహమ్మద్ జహంగీర్
13/17
వరంగల్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) శుభోదయం రమేష్
B) డా. సుధీర్ కుమార్
C) కడియం కావ్య
D) బుద్ధయ్య
14/17
మహబూబాబాద్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) కవితా మాలోత్
B) బలరాం నాయక్ పోరిక
C) ప్రొఫెసర్. అజ్మీరా సీతారామ్ నాయక్
D) అరుణ్ కుమార్ మైపతి
15/17
ఖమ్మం నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) నామా నాగేశ్వర రావు
B) వాసం రామకృష్ణ దొర
C) వినోద్ రావు తాండ్రా
D) రామసహాయం రఘురామ్ రెడ్డి
16/17
జహీరాబాద్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) సురేశ్ కుమార్ షెట్కర్
B) కోతా బలిజా బస్వరాజ్
C) BB పాటిల్
D) అనిల్‌కుమార్ గాలి
17/17
హైదరాబాద్ నియోజకవర్గం MP (పార్లమెంటు సభ్యుడు) ఎవరు?
A) మాధవి లత
B) మహ్మద్ వలీవుల్లా సమీర్
C) అసదుద్దీన్ ఒవైసీ
D) శ్రీనివాస్ యాదవ్ గడ్డం
Result: