Prepare for competitive exams with the Telugu Current Affairs Quiz for November 12, 2024. This quiz includes 10 questions focusing on GK and current events in Telugu.
1/10
Q) రష్యా వ్యోమగాములు ఒలెగ్ కొనొకెంకో మరియు నికోలాయ్ చుబ్ 2024 సెప్టెంబర్ 20వ తేదీ ఏ రికార్డు సృష్టించారు?
2/10
Q) తదుపరి జి20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏది?
3/10
Q) ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా కుష్టు రోగాన్ని నిర్మూలించిన తొలి దేశంగా ఏ దేశాన్ని గుర్తించింది?
4/10
Q) భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం ఏ తేదీన జరిగింది?
5/10
Q) ఇటీవల ఇండియా- ఓమన్ సంయుక్త సైనిక విన్యాసంలో ఎవరు విజయం సాధించారు?
6/10
Q) భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఏ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది?
7/10
Q) స్వచ్ఛతా హీ సేవా-2024 ప్రచారం యొక్క థీమ్ ఏమిటి?
8/10
Q) గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ ఏది?
9/10
Q) పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు ఏ పేరుతో పేర్కొన్నారు?
10/10
Q) అతి పెద్దగా కనుగొనబడిన, 23 మిలియన్ల లైట్ ఇయర్స్ పొడవైన ఏ విషయానికి సంబంధించి తాజా ఖగోళ శోధన జరిగింది?
Result:
0 Comments