Welcome to the Telugu Current Affairs Quiz for November 22, 2024. Stay updated with today’s important GK questions in Telugu.
1/20
Q) 7వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఆతిథ్య నగరం?
2/20
Q) హర్యానా ముఖ్యమంత్రిగా రెండోసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
3/20
Q) అక్టోబర్ 17-18, 2024న నీతి ఆయోగ్ 2వ అంతర్జాతీయ మిథనాల్ సెమినారు ఎక్కడ నిర్వహించింది?
4/20
Q) భారతదేశం యొక్క మొట్టమొదటి స్వీయ- శక్తితో పనిచేసే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ పవన చిత్ర ఏ విమానాశ్రయంలో ఆవిష్కరించబడింది?
5/20
Q) ఉత్తర కొరియా యొక్క కొత్త రాజ్యాంగంలో ఏ దేశం అధికారికంగా "శత్రువు రాజ్యం”గా నిర్వచించబడింది?
6/20
Q) స్థానిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో "మేరా హౌ చోంగ్బా" పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
7/20
Q) 1985 అస్సాం ఒప్పందంలో భాగంగా 4:1 నిర్ణయంలోపౌరసత్వ చట్టంలోని ఏ సెక్షన్ ను సుప్రీంకోర్టు సమర్ధించింది?
8/20
Q) 149వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (IPU) అసెంబ్లీ ఎక్కడ జరిగింది?
9/20
Q) అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల పేరును 'మహర్షి వాల్మీకి రెసిడెన్షియల్ స్కూల్స్'గా మారుస్తున్నట్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు?
10/20
Q) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా భారత్ తో ఇటీవల ఏ దేశం నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది?
11/20
Q) భారత్ తొ సంబంధాలను బలోపేతం చేసేందుకు హైదరాబాద్లో ఏ దేశానికి చెందిన ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ ను ప్రారంభించారు?
12/20
Q) ఆన్లైన్ స్కామ్లు మరియు సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి "స్కామ్ సే బచో" ప్రచారానికి భారత ప్రభుత్వంతో ఏ కంపెనీ సహకరించింది?
13/20
Q) విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం యొక్క ఇలస్ట్రేషన్ అవార్డ్స్ లో "మేరిగోల్డ్స్" కళాకృతికి ఎమర్జింగ్ ఇలస్ట్రేటర్ కేటగిరీని ఎవరు గెలుచుకున్నారు?
14/20
Q) అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను ప్రకటించిన రాష్ట్రం ఏది?
15/20
Q) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ ఎన్ని కొత్త గోధుమ రకాలను పంపిణీ చేయడం ప్రారంభించింది?
16/20
Q) అమరావతి ఫేజ్-1 అభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏ సంస్థ నిధులు కేటాయించింది?
17/20
Q) 50 అంతర్జాతీయ గోల్ లు చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు?
18/20
Q) 14-రోజులు మరియు 60-రోజుల వీసా ఎంపికలను అనుమతించే భారతీయ పౌరుల కోసం కొత్త వీసా-ఆన్- అరైవల్ విధానాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది?
19/20
Q) ఫైనల్లో మాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్ను ఓడించి ఇటీవల WR చెస్ మాస్టర్స్ టైటిలు ఎవరు గెలుచుకున్నారు?
20/20
Q) ప్రపంచ గణాంకాల దినోత్సవం 2024 ఏ తేదీన జరుపుకుంటారు?
Result:
0 Comments