Get ready for the Telugu Current Affairs Quiz for November 5, 2024! This daily quiz offers 10 multiple-choice questions on the latest events and Telugu general knowledge.
1/10
Q) మూడవ 257 బొల్లార్డ్ పుల్ టగ్, అశ్వ ఎక్కడ ప్రారంభించబడింది?
2/10
Q) MRSAM వ్యవస్థలకు మద్దతుగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీన్తో జాయింట్ వెంచర్ ను ఏ కంపెనీ ఏర్పాటు చేసింది?
3/10
Q) స్థిరత్వానికి మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి దాని నిబద్ధతను బలోపేతం చేయడానికి ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ హబ్ లో చేరింది?
4/10
Q) GAIL యొక్క మొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ను ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
5/10
Q) తాజా కేంద్ర కేబినెట్ నిర్ణయంలో ఇటీవల ఎన్ని భాషలకు శాస్త్రీయ భాష హెూదా లభించింది?
6/10
Q) బయో-సిఎన్జ ప్లాంట్ తొ 'లాల్ తిపరా గౌశాల'ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
7/10
Q) మెక్సికో మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
8/10
Q) ప్రపంచ జంతు దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
9/10
Q) అక్టోబర్ 15-16, 2024లో జరిగే SCO ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విదేశాంగ ఏ దేశాన్ని సందర్శించారు?
10/10
Q) స్పిరిచువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్తీ సొసైటీ'పై గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది?
Result:
0 Comments