Stay ahead in your competitive exam preparation with our  Current Affairs Quiz in Telugu for Part 1 of October 2024. This quiz is designed to cover the most important current events in Telugu, helping you stay informed while testing your knowledge. From national updates to international events, answer questions that will sharpen your GK skills in Telugu.

1/50
1. దక్షిణాసియాలో మొదటి ఫార్ములా 4 కార్ రేస్ ఆతిథ్య రాష్ట్రం?
ⓐ మహారాష్ట్ర
ⓑ గుజరాత్
ⓒ తమిళనాడు
ⓓ పశ్చిమ బెంగాల్
2/50
2. పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SHI ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతదేశపు మొదటి మహిళా పారా షూటర్ ఎవరు?
ⓐ అవని లేఖారా
ⓑ భావినా పటేల్
ⓒ దీపా మాలిక్
ⓓ రుబీనా ఫ్రాన్సిస్
3/50
3. 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎక్సెప్రెస్వేను ఏ రాష్ట్రం నిర్మించాలని యోచిస్తోంది?
ⓐ గుజరాత్
ⓑ మహారాష్ట్ర
ⓒ ఉత్తరప్రదేశ్
ⓓ మధ్యప్రదేశ్
4/50
4. బిష్ణోయ్ కమ్యూనిటీ పండుగకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో ఎన్నికల తేదీలను సవరించింది?
ⓐ రాజస్థాన్
ⓑ హర్యానా
ⓒ ఉత్తరప్రదేశ్
ⓓ పంజాబ్
5/50
5. పారిస్ పారాలింపిక్స్లో రవి రౌంగలి ఏ ఈవెంట్లో 5వ స్థానంలో నిలిచాడు?
ⓐ షాట్ పుట్
ⓑ డిస్కస్ త్రో
ⓒ జావెలిన్ త్రో
ⓓ హైజంప్
6/50
6. ఏ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించింది?
ⓐ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
ⓑ ఇండియన్ నేవీ
ⓒ సరిహద్దు భద్రతా దళం
ⓓ సుప్రీంకోర్టు
7/50
7. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ ఇ-బస్ 'వీర మహాసామ్రాట్' ఏ నగరంలో ప్రారంభించబడింది?
ⓐ హైదరాబాద్
ⓑ బెంగళూరు
ⓒ ముంబై
ⓓ చెన్నై
8/50
8. 2025లో ఏ దేశం అంతర్జాతీయ విద్య విద్యార్థుల సంఖ్యను 270,000కి పరిమితం చేస్తోంది?
ⓐ కెనడా
ⓑ యునైటెడ్ కింగ్ డమ్
ⓒ ఆస్ట్రేలియా
ⓓ యునైటెడ్ స్టేట్స్
9/50
9. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
ⓐ 1956
ⓑ 1964
ⓒ 1971
ⓓ 1980
10/50
10. బెంగళూరు మెట్రో కోసం 5RS-DM డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్సెట్ల నమూనా తయారీని ప్రారంభించిన కంపెనీ ఏది?
ⓐ BEML లిమిటెడ్
ⓑ లార్సెన్ టూబ్రో
ⓒ టాటా మోటార్స్
ⓓ అల్సోమ్
11/50
11. డెఫ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ఏ దేశంలో జరిగింది?
ⓐ ఫ్రాన్స్
ⓑ ఇటలీ
ⓒ స్వీడన్
ⓓ జర్మని
12/50
12. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయంలో రూ.10 లక్షల కోట్లను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీ ఏది?
ⓐ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
ⓑ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
ⓒ ఇన్ఫోసిస్
ⓓ HDFC బ్యాంక్
13/50
13. 'ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి 24' రెండో దశను ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించారు?
ⓐ జోధ్పూర్
ⓑ పూణే
ⓒ చండీగఢ్
ⓓ బెంగళూరు
14/50
14. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ⓐ రాజేష్ గుప్తా
ⓑ వి సతీష్ కుమార్
ⓒ అనిల్ శర్మ
ⓓ సురేష్ మెహతా
15/50
15. కృషి నివేష్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
ⓐ వ్యవసాయ పెట్టుబడులు మరియు రైతులకు మద్దతు.
ⓑ పంట దిగుబడిని పెంచడం
ⓒ రైతులకు వాతావరణ సమాచారం అందించడం
ⓓ వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం
16/50
16, అత్యాచారం మరియు లైంగిక నేరాలపై కేంద్ర చట్టాలను సవరిస్తూ చారిత్రాత్మకమైన అపరాజిత అత్యాచార నిరోధక బిల్లును ఏ రాష్ట్రం ఆమోదించింది?
ⓐ మహారాష్ట్ర
ⓑ తమిళనాడు
ⓒ ఉత్తరప్రదేశ్
ⓓ పశ్చిమ బెంగాల్
17/50
17. ప్రెస్బియోపియా కోసం భారతదేశపు మొట్టమొదటి "PresVu"ను ఏ కంపెనీ ప్రారంభించింది?
ⓐ సన్ ఫార్మా
ⓑ సిప్లా
ⓒ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్
ⓓ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్
18/50
18. ఇమేజ్ రికగ్నిషన్ని ఉపయోగించి రియల్ టైమ్ ఫ్లైట్ అప్డేట్ కోసం ఏ ఎయిర్లైన్ AI-ఆధారిత యాప్ ఫీచర్ 'AEYE Vi- sion' ప్రారంభించింది?
ⓐ ఎయిర్ ఇండియా
ⓑ ఇండిగో
ⓒ స్పైస్టెట్
ⓓ విస్తారా
19/50
19. Google DeepMind Morni Al ప్రాజెక్ట్ ఎన్ని భారతీయ భాషలను కవర్ చేస్తుంది?
ⓐ 58
ⓑ 125
ⓒ 73
ⓓ 9
20/50
20. అబుదాబిలో ఏ భారతీయ సంస్థ కొత్త క్యాంపస్ ను ప్రారంభించింది?
ⓐ ఐఐటీ బాంబే
ⓑ ఐఐటీ మద్రాస్
ⓒ ఐఐటీ ఢిల్లీ
ⓓ ఐఐటీ కాన్పూర్
21/50
21. IIRF 2024 ఇంజినీరింగ్ ర్యాంకింగ్స్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏ సంస్థ అత్యున్నత స్థానంలో నిలిచింది?
ⓐ ఐఐటీ మద్రాస్
ⓑ ఐఐటీ ఢిల్లీ
ⓒ ఐఐటీ ఖరగ్పూర్
ⓓ ఐఐటీ బాంబే
22/50
22. భారతదేశ గిగ్ వర్కర్ల కోసం GIGA అనే ఫైనాన్షియల్ సూట్ ను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
ⓐ ICICI బ్యాంక్
ⓑ HDFC బ్యాంక్
ⓒ Axis బ్యాంక్
ⓓ SBI బ్యాంక్
23/50
23. భారతదేశం నుండి పర్యాటకాన్ని పెంచడానికి ఏ దేశం కొత్త పథకాన్ని ప్రకటించింది?
ⓐ దక్షిణాఫ్రికా
ⓑ ఇండోనేషియా
ⓒ మాల్దీవులు
ⓓ ఆస్ట్రేలియా
24/50
24. అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 5
ⓑ డిసెంబర్ 1
ⓒ జూన్ 20
ⓓ సెప్టెంబర్ 6
25/50
25. పోలీసు శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?
ⓐ రాజస్థాన్
ⓑ గుజరాత్
ⓒ మధ్యప్రదేశ్
ⓓ ఉత్తరప్రదేశ్
26/50
26. భారతదేశపు మొదటి ఫ్యాషన్ ఫోర్ కాస్టింగ్ చొరవ పేరు ఏమిటి?
ⓐ Trend Tracker
ⓑ Fashion Forward
ⓒ VisioNxt
ⓓ StyleScan
27/50
27. 2024లో 20వ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీల సమావేశం ఏ దేశంలో జరిగింది?
ⓐ దక్షిణ కొరియా
ⓑ జపాన్
ⓒ చైనా
ⓓ భారతదేశం
28/50
28. జూడోలో భారతదేశం యొక్క మొట్టమొదటి పారాలింపిక్ కాంస్య పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ⓐ మనీష్ కుమార్
ⓑ రాహుల్ సింగ్
ⓒ కపిల్ పర్మార్
ⓓ విజయ్ యాదవ్
29/50
29. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరమ్ బోర్డుకు ఎవరు నామినేట్ అయ్యారు?
ⓐ సురేష్ ప్రభు
ⓑ రూడీ రాబింగే
ⓒ రమేష్ శ్రీనివాసన్
ⓓ మనోహర్ భిడే
30/50
30. 2024లో భారత సాయుధ దళాల మొదటి జాయింట్ కమాండర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
ⓐ న్యూఢిల్లీ
ⓑ ముంబై
ⓒ జైపూర్
ⓓ లక్నో
31/50
31. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెన్షన్ను రద్దు చేసే బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీ అమోదించింది?
ⓐ ఉత్తరప్రదేశ్
ⓑ పంజాబ్
ⓒ హిమాచల్ ప్రదేశ్
ⓓ రాజస్థాన్
32/50
32. అగ్ని-4 ఇంటర్మీడియట్ రేంజ్ 'బాలిస్టిక్ క్షిపణి పరిధి ఎంత?
ⓐ 4,000 కి.మీ.
ⓑ 3,000 కి.మీ.
ⓒ 2,000 కి.మీ.
ⓓ 1,000 కి.మీ.
33/50
33. ఫ్యూ థాయ్ పార్టీ రద్దు తర్వాత థాయ్ లాండ్ లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ⓐ శ్రేత్త తవిసిన్
ⓑ యింగ్లక్ షినవత్రా
ⓒ పేటోంగ్జార్న్ షినవత్రా
ⓓ ప్రయుత్ చాన్-ఓ-చా
34/50
34. 2024 యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
ⓐ టేలర్ టౌన్సెండ్ & డోనాల్డ్ యంగ్
ⓑ రాబర్టా విన్సీ & సారా ఎరానీ
ⓒ ఆండ్రియా వాస్సోరి & టేలర్ టౌన్సెండ్
ⓓ సారా ఎరానీ & ఆండ్రియా వాస్సోరి
35/50
35. ప్రపంచ డుచెన్ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
ⓐ సెప్టెంబర్ 1
ⓑ సెప్టెంబర్ 7
ⓒ అక్టోబర్ 7
ⓓ నవంబర్ 7
36/50
36. ఆగ్నేయాసియాను తాకి అపారమైన నష్టాన్ని కలిగించిన సూపర్ టైఫూన్ పేరు ఏమిటి?
ⓐ బెరిల్
ⓑ హైనాన్
ⓒ యాగీ
ⓓ లుజోన్
37/50
37. 2024 పారిస్లో జరిగిన పారాలింపిక్స్ లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
ⓐ 19
ⓑ 27
ⓒ 15
ⓓ 29
38/50
38. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో మొదటిసారిగా పాటించారు?
ⓐ 2010
ⓑ 2009
ⓒ 2005
ⓓ 2012
39/50
39. అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 7
ⓑ సెప్టెంబర్ 15
ⓒ సెప్టెంబర్ 23
ⓓ సెప్టెంబర్ 8
40/50
40, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తొలి భారతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ⓐ నరీందర్ బత్రా
ⓑ రణధీర్ సింగ్
ⓒ అనిల్ ఖన్నా
ⓓ అభినవ్ బింద్రా
41/50
41. అల్ ఐన్ లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్ లో భారతదేశపు మొదటి మహిళా బాక్సింగ్ ఛాంపియన్ ఎవరు?
ⓐ దీపాలి థాపా
ⓑ భూమి
ⓒ నిశ్చల్ శర్మ
ⓓ రాఖీజి
42/50
42. ఉత్తర బెంగాల్ లో ప్రమాదాలను నివారించడానికి ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం హెల్మెట్ కెమెరా వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది?
ⓐ భారతీయ రైల్వేలు
ⓑ ఢిల్లీ మెట్రో
ⓒ NHAI
ⓓ పౌర విమానయాన అథారిటీ
43/50
43. 2036 నాటికి చంద్రునిపై అణు రియాక్టర్ ను ప్రారంభించాలని ఏ సంస్థ యోచిస్తోంది?
ⓐ నాసా
ⓑ స్పేస్ ఎక్స్
ⓒ ఇస్రో
ⓓ రోసాటమ్
44/50
44. జంపింగ్ స్పైడర్ యొక్క కొత్త జాతి కారోటస్ పైపరస్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
ⓐ కేరళ
ⓑ కర్ణాటక
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ తమిళనాడు
45/50
45. సెమికాన్ ఇండియా 2024 ఆతిథ్య రాష్ట్రం?
ⓐ గుజరాత్
ⓑ ఉత్తరప్రదేశ్
ⓒ మహారాష్ట్ర
ⓓ కర్ణాటక
46/50
46. అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి అణు కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ ఉంది?
ⓐ దుబాయ్
ⓑ అల్ ఐన్
ⓒ అబుదాబి
ⓓ షార్జా
47/50
47. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది ?
ⓐ పరాగ్వే
ⓑ నేపాల్
ⓒ లావోస్
ⓓ శ్రీలంక
48/50
48. సెంటర్ ఫర్ ఇన్-సిటు అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ ఎక్కడ ప్రారంభించబడింది?
ⓐ ఐఐటీ ఢిల్లీ
ⓑ ఐఐటీ బాంబే
ⓒ ఐఐటీ మద్రాస్
ⓓ ఐఐటీ హైదరాబాద్
49/50
49. 2024లో జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ 'యుధ్ అభ్యాస్' లో భారత్ తొ పాటు పాల్గొన్న దేశం?
ⓐ రష్యా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ అమెరికా
ⓓ యునైటెడ్ కింగ్డమ్
50/50
50. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 5
ⓑ సెప్టెంబర్ 8
ⓒ సెప్టెంబర్ 9
ⓓ సెప్టెంబర్ 10
Result: