1/50
1. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదించిన ప్రకారం గ్లోబల్ 5G స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారతదేశం ఏ స్థానాన్ని కలిగి ఉంది?
2/50
2. కుర్కుమా ఉంగ్ మెన్సిస్ అనే కొత్త పసుపు సంబంధిత వృక్ష జాతులు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి?
3/50
3. ప్రపంచంలోని మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
4/50
4. పార్టనర్ షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ లో చేరిన మొదటి భారతీయ బ్యాంకు ఏది?
5/50
5. 4వ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ఏ దేశం గెలుచుకుంది?
6/50
6. 2024లో సివిల్ ఏవియేషన్ పై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది?
7/50
7. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
8/50
8. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తొ ఏ సంస్థ అణు సహకార ఒప్పందంపై సంతకం చేసింది?
9/50
9. భారతదేశంలో వాతావరణ అంచనాలను మెరుగుపరచడానికి రూ.2,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మిషన్ ఏది?
10/50
10. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
11/50
11. అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ సేవలను అందించిన మొదటి రాష్ట్రం ఏది?
12/50
12. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభించిన "రంగీన్ మచ్లి” యాప్ ఏ రంగానికి మద్దతు ఇస్తుంది?
13/50
13. భారత హోం మంత్రి ప్రకటించిన పోర్ట్ బ్లెయిర్ కొత్త పేరు ఏమిటి?
14/50
14. ఇటీవల మృతి చెందిన సీతారాం ఏచూరి ఏరాజకీయ పార్టికి చెందినవారు?
15/50
15. భారతదేశపు మొట్టమొదటి టీల్ కార్బన్ అధ్యయనం ఎక్కడ నిర్వహించబడింది?
16/50
16. భారతదేశం ఇటీవల పరీక్షించిన VL-SRSAM ఏ రకమైన క్షిపణి?
17/50
17. 3వ INDUS-X సమ్మిట్ ఎక్కడ జరిగింది?
18/50
18. బ్రిక్స్ లిటరేచర్ ఫోరమ్ 2024 ఎక్కడ జరిగింది?
19/50
19. 2024 TIME వరల్డ్స్ బెస్ట్ కంపెనీల జాబితాలో ఏ కంపెనీ అగ్ర స్థానం లో ఉంది?
20/50
20. మొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ని ఎవరు పూర్తి చేశారు?
21/50
21. బెల్జియన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
22/50
22. ఆసియా సింహాలను సంరక్షించడానికి భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనం ఎకో-సెన్సిటివ్ జోన్ గా ప్రకటించబడింది?
23/50
23. ఎనిమిది ఉపగ్రహాలను మోసుకెళ్లే స్మార్ట్ డ్రాగన్-3 రాకెట్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?
24/50
24. 2024 సెప్టెంబరు లో ఏ దేశానికి చెందిన సోయుజ్ MS-25 అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తన సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది?
25/50
25. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
26/50
26. భారతదేశంలో గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?
27/50
27. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
28/50
28. 7వ గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
29/50
29, వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
30/50
30. ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఆర్కా మరియు అరుణిక యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
31/50
31. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
32/50
32. మణిపూర్లోని ఏ గ్రామం 2024 ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా బిరుదు పొందింది?
33/50
33. సముద్ర జలాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ సంతకం చేసిన ఒప్పందం పేరు ఏమిటి?
34/50
34. ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
35/50
35. ఆక్సిజన్ బర్డ్ పార్క్ (అమృత్ మహెూత్సవ్ పార్క్) ఎక్కడ ప్రారంభించబడింది?
36/50
36. అంతర్జాతీయ IP ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
37/50
37. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
38/50
38. అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
39/50
39. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
40/50
40. ఎక్సోస్టోమా సెంటియోనోయే అనే కొత్త జాతి క్యాట్ ఫిష్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
41/50
41. ఇప్పుడు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పిలువబడే నేషనల్ క్రికెట్ అకాడమీని BCCI ఏ నగరంలో ప్రారంభించింది?
42/50
42. విద్యార్థుల పర్యటనల కోసం 'దర్శిని' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
43/50
43. ఏటా ఏ తేదీని ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా పాటిస్తారు?
44/50
44. ఏ బ్యాంక్ తన 'పరివర్తన్' కార్యక్రమం కింద 2025 నాటికి 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది?
45/50
45. యాగీ తుఫాన్ ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
46/50
46. కల్వరి సబ్ మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ (వినేత్ర) ఎక్కడ ప్రారంభించబడింది?
47/50
47. 4వ రీ-ఇన్వెస్ట్ సమ్మిట్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?
48/50
48. 2024 సెప్టెంబర్ 12, 13 తేడాల్లో G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశం ఏ దేశంలో జరిగింది?
49/50
49. 2022 నుంచి విదేశాల్లోని బాధితులను లక్ష్యంగా చేసుకుని సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను నిర్వీర్యం చేసేందుకు సీబీఐ, ఎఫ్ఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ పేరేమిటి?
50/50
50, 2024 సెప్టెంబర్ 15న ముగిసిన పొలారిస్ డాన్ మిషను ఏ సంస్థ నిర్వహించింది?
Result:
0 Comments